Janvi Kapoor :శ్రీదేవి కూతురిగా బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినా జాన్వీ కపూర్ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. దఢక్ సినిమాతో పరిచయం అయిన ఈ ముద్దు గుమ్మ ఆపై వరుస సినిమాలలో నటిస్తుంది. ఇటీవలే వరణ్ ధావన్ సరసన బవాల్ అనే చిత్రంలో నటించింది. ఇక సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టవివ్ గా ఉండే జాన్వీ ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తూ యువతను ఆకట్టుకుంటుంది. కేవలం బాలీవుడ్ లోనే కాకుండా తన తల్లి శ్రీదేవి…
Janhvi Kapoor: అందాల అతిలోక సుందరి శ్రీదేవి మరణం ఇప్పటికి ఎంతో మంది అభిమానులు జీర్ణించుకోలేకుండా ఉన్నారు. ఒక పెళ్లి వేడుకకు దుబాయ్ వెళ్లిన ఆమె బాత్ టబ్ లో కాలుజారి పడి ప్రాణాలను విడిచింది.