Kota Srinivas : దిగ్గజ సీనియర్ నటుడు కోట శ్రీనివాస్ మరణించడంతో తీవ్ర విషాదం నెలకొంది. సినీ ఇండస్ట్రీలో ఆయనతో పరిచయం ఉన్న వారంతా గుర్తు చేసుకుంటున్నారు. తాజాగా జెనీలియా కోటతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంది. జూనియర్ సినిమాలో ఆమె కీలక పాత్రలో మెరిశారు. మూవీ ప్రమోషన్లలో జెనీలియా మాట్లాడుతూ.. కోట శ్రీనివాస్ గారితో నాకు ఎంతో అనుబంధం ఉంది. ఆయన లెజెండరీ యాక్టర్. బొమ్మరిల్లు సినిమా చేస్తున్నప్పుడు ఆయనతో నటించాలంటే కొంత భయం వేసేది.…
టాలీవుడ్ లో రిలీజ్ ట్రెండ్ జోరుగా సాగుతుంది. ఒకప్పటి సూపర్ హిట్ సినిమాలను 4K క్వాలిటీలో మరోసారి రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. కొన్ని సినిమాలు రీరిలీజ్ లో కూడా కలెక్షన్స్ వర్షం కురిపిస్తున్నాయి. ఈ మధ్య రిలీజైన పవర్ స్టార్ గబ్బర్ సింగ్, అలాగే మహేశ్ మురారి, తారక్ సింహాద్రి సినిమాలూ రీరిలీజ్ లో రికార్డు స్థాయి వసూళ్లు సాధించాయి. రీరిలీజ్ తో పాటుగా విడుదలైన కొత్త సినిమాల కంటే కూడా రిరిలీజ్ సినిమాలు ఎక్కువ కలెక్షన్స్…
Bommarillu Movie Re-Release Date: 2006లో విడుదలైన ‘బొమ్మరిల్లు’ సినిమా ఇండస్ట్రీలో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. సిద్ధార్థ్, జెనీలియా జంటగా.. దర్శకుడు భాస్కర్ తెరకెక్కించిన ఈ చిత్రం యువతకు బాగా కనెక్ట్ అయింది. అప్పట్లో ఈ సినిమా థియేటర్లో 100 రోజులు ఆడింది. ఇక బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ వర్షం కురిసింది. ఈ సినిమాతోనే దర్శకుడు భాస్కర్‌కు ‘బొమ్మరిల్లు’ ఇంటిపేరుగా మారింది. ఈ సినిమా రీ-రిలీజ్ కోసం, పార్ట్ 2 కోసం ఆడియన్స్ ఎంతో ఆసక్తిగా…
ప్రస్తుత పరిస్థితిలో ఒక సినిమా ప్రేక్షకులని బాగా ఆకట్టుకోవాలంటే ఆ సినిమాలో కథ కచ్చితంగా ఉండాలి. ఒక కమర్షియల్ సినిమాకు ఉండాల్సిన అన్నీ హంగులతో పాటు కథ ముఖ్యమని చెప్పాలి. ఆ కథ కు తగ్గ టైటిల్ ను ఎంపిక చేస్తే సినిమాకు ఇంకా హైప్ వచ్చే అవకాశం ఉంటుంది.ఇలా అన్ని కుదిరినప్పుడే సినిమా ప్రేక్షకులను బాగా ఆకట్టుకొని మంచి సక్సెస్ సాధిస్తుంటుంది. అందుకే కథ మరియు టైటిల్ విషయంలో కూడా దర్శక నిర్మాతలు చాలా జాగ్రత్తలు…
బొమ్మరిల్లు సినిమా అంటే లవర్ బాయ్ సిద్దార్థ్ గుర్తుకువస్తారు. ఆ సినిమాతో తెలుగు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాడు ఆయన.తాజాగా టక్కర్ సినిమాతో మళ్లీ మన ముందుకు రాబోతున్నాడని సమాచారం. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. తను డబ్బుకు ప్రాధాన్యం ఇవ్వనని చెప్పుకొచ్చాడు . డబ్బు ఉంటేనే సంతోషంగా ఉంటామనే కాన్సెప్ట్ కు తాను పూర్తి వ్యతిరేకం అని చెబుతున్నాడు.చిన్న చిన్న విషయాల్లో కూడా తను ఆనందం వెదుక్కుంటానని కూడా అంటున్నాడు. “ఈ తరంలో డబ్బు సంపాదించాలనే…
లవర్ బాయ్ గా ఎన్నో మంచి సినిమాల్లో నటించి కొద్ది రోజుల్లోనే యువత లో మంచి క్రేజ్ ఉన్న హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు హీరో సిద్ధార్థ్. ఈయన ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వడమే బాయ్స్ అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాతోనే మంచి హిట్టు సాధించారు..ఆ తర్వాత బొమ్మరిల్లు ,నువ్వొస్తానంటే నేనొద్దంటానా,ఓయ్, చుక్కల్లో చంద్రుడు మరియు ఓ మై ఫ్రెండ్ వంటి సినిమాలతో ఇండస్ట్రీలో మంచి క్రేజ్ ఉన్న హీరోగా అయితే మారిపోయారు. అయితే అలాంటి సిద్ధార్థ్…
పిల్లలను ఎలా పెంచాలి? అన్న దానిపై ఇప్పుడు బోలెడు పుస్తకాలు వస్తున్నాయి. కానీ, శాస్త్రకారులు ఏ నాడో చిన్న సూక్తుల్లోతేల్చి చెప్పారు. పిల్లాడిని పసితనంలో రాజులాగా, ఆ తరువాత సేవకునిలా, యవ్వనం వచ్చాక మిత్రునిలా చూసుకోవాలని కన్నవారికి సూచించారు. కానీ, కొందరు తల్లిదండ్రులు తమ అతిప్రేమతో పిల్లలు పెద్దవారయినా, ఇంకా పసిపిల్లల్లాగే చూస్తూ ఉంటారు. అది పిల్లలను వారికి దూరం చేస్తుందని ఆలోచించరు. తమ భావాలనే వారిపై రుద్దితే, పిల్లల్లో కన్నవారి పట్ల అభిమానం స్థానంలో ద్వేషం…