Police Station Not A Prohibited Place Under Official Secrets Act: అధికారిక రహస్యాల చట్టం ప్రకారం పోలీస్ స్టేషన్ నిషిద్ధ ప్రాంతం కాదని.. పోలీస్ స్టేషన్ లో వీడియో చిత్రీకరణ నేరం కాదని కీలక తీర్పును వెల్లడించింది బాంబే హైకోర్టు నాగ్‌పూర్ బెంచ్. మార్చి 2018లో పోలీస్ స్టేషన్ లో వీడియో తీసిన నేరానికి రవీంద్ర ఉపాధ్యాయ్ అనే వ్యక్తిపై అధికారిక రహస్యాల చట్టం(ఓఎస్ఏ) ప్రకారం కేసు నమోదు చేశారు. ఈ కేసు జూలైలో…