అమీర్ ఖాన్ సన్ జునైద్ ఖాన్‌తో ఏక్ దిన్ అనే బాలీవుడ్ డెబ్యూకి రెడీ అయ్యింది సాయిపల్లవి. తొలుత గత ఏడాది నవంబర్ 7న రిలీజ్ డేట్ అని ఎనౌన్స్ చేశారు. కానీ సడెన్లీ ఈ సినిమా టైటిల్‌తో పాటు పలు మార్పులు చోటుచేసుకున్నాయి. ఏక్ దిన్ టైటిల్ కాస్త ‘మేరీ రహో’గా మార్చి సినిమాను నవంబర్ నుండి డిసెంబర్ 12కి విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న చడీ చప్పుడు చేయలేదు టీం.…