South India Cinema-BookMyShow Report: సౌతిండియా సినిమా లెవల్ ఇప్పుడు పాన్ఇండియా రేంజ్‌ని దాటేసి ప్రపంచ స్థాయికి ఎదిగింది. హాలీవుడ్, బాలీవుడ్‌లను ఓవర్టేక్ చేసేసింది. ఈ మేరకు బుక్‌మైషో రిపోర్ట్ పలు ఉదాహరణలను వెల్లడించింది. ఇందులో ముందుగా కేజీఎఫ్ మూవీ గురించి చెప్పుకోవాలి. యశ్ హీరోగా రూపొందించిన ఈ చలన చిత్రం సంచలనం సృష్టించింది. కేజీఎఫ్ చాప్టర్-2 ప్రపంచవ్యాప్తంగా 12 వందల కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్లను సొంతం చేసుకుంది.
Tweet war between Anurag Kashyap and Vivek Agnihotri: ఇటీవల బాలీవుడ్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ ఓ ఇంటర్వ్యూలో కాంతారా, పుష్ప సినిమాలు బాలీవుడ్ ను నాశనం చేస్తున్నాయని అన్నారు. ఈ వ్యాఖ్యలపై మాటల మంటలు చెలరేగుతున్నాయి. కాశ్మీర్ ఫైల్స్ దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి, అనురాగ్ కశ్యప్ మధ్య ట్వీట్ వార్ కొనసాగుతోంది. అనురాగ్ కశ్యప్ ఇంటర్వ్యూ స్క్రీన్ షాట్స్ ను ట్విట్టర్ లో పోస్ట్ చేసి..‘‘ బాలీవుడ్ వన్ అండ్ ఓన్లీ మిలార్డ్ అభిప్రాయాలతో…
'Nothing ever should make us ungrateful', Akshay Kumar reacts to Richa Chadha's Galwan tweet: బాలీవుడ్ నటి రిచా చద్దా ‘గల్వాన్’ ట్వీట్ దేశవ్యాప్తంగా ఆమెపై విమర్శలకు కారణం అయింది. ‘ గాల్వాన్ సేస్ హాయ్’ అంటూ ఆమె చేసిన ట్వీట్ పై దేశవ్యాప్తంగా నెటిజన్లు తీవ్రంగా విమర్శలు చేశారు. ఆమెపై తెగ ట్రోలింగ్ చేశారు. చివరకు ఆమె క్షమాపలు చెప్పింది. అయితే ఈ వివాదంపై బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్…
Sharukh Khan : బాలీవుడ్ కింగ్ ఖాన్ షారూఖ్ ఏం చేసినా ఇట్టే వైరల్ అవుతుంటుంది. ఎందుకంటే బాలీవుడ్ లో ఆయన ఫాలోయింగ్ అలాంటిది మరి. ఈ క్రమంలోనే ఆయన చేసిన ఓ పనికి జనాలందరూ షాకవుతున్నారు.
బాలీవుడ్ స్టార్ హీరో రణ్వీర్ సింగ్(Ranveer Singh) అంటే తెలియని వాళ్లు ఉండరు. తన అల్ట్రా స్టైలిష్ డ్రెస్సింగ్ తో, పది రెడ్ బుల్స్ తాగినంత ఎనర్జీగా ఉండే రణ్వీర్ సింగ్ కి హిందీలోనే కాదు సౌత్ కూడా మంచి గుర్తింపే ఉంది.
Disha Patani New Boyriend: బాలీవుడ్ జంట టైగర్ ష్రాఫ్-దిశా పటానీ విడిపోయారని వార్తలు ఇటీవల బాగా వినిపిస్తున్నాయి. ఇంతలోనే కొత్త ప్రియుడితో క్లోజుడ్ సెల్ఫీలు దిగి సోషల్ మీడియాల్లో దిశా పటానీ షేర్ చేసింది.