Home
Bollywood News
Bollywood News News
-
సల్మాన్ ఖాన్ ఇంటికి కోడలిగా సోనాక్షి సిన్హా..?
బాలీవుడ్ లో ప్రస్తుతం పెళ్లి భాజాలు మోగుతున్నాయి. స్టార్ హీరో హీరోయిన్లు ఒకరి తరువాత ఒకరు పెళ్లి పీటలు ఎక్కుతున్నారు.. ఇప్పటికే కత్రినా- విక్కీ కౌశల్ పెళ్లి వేడుక దగ్గర్లో ఉండగానే.. మరో స్టార్ హీరోయిన్ పెళ్లి పీటలు ఎక్కనుందన్న వార్త బాలీవుడ్ లో చక్కర్లు కొడుతోంది. స్టార్ హీరోయిన్ సోనాక్షి సిన్హా త్వరలోనే పెళ్లి కూతురుగా కనిపించబోతుందట.. అది కూడా కండల వీరుడు సల్మాన్ ఖాన్ ఇంటికి కోడలిగా రాబోతుందట. వీరిద్దరూ కలిసి ‘దబాంగ్’ లో… -
జాదుగాడితో జాక్వెలిన్ హాట్ కిస్సింగ్ ఫోటో లీక్..
బాలీవుడ్ మనీలాండరింగ్ కేసులో ప్రధాన నిందితుడైన సుఖేష్ చంద్రశేఖర్ ప్రస్తుతం జైల్లో ఉన్న విషయం తెలిసిందే. ఈ కేసుతో సంబంధం ఉన్నవారందిరినీ ఈడీ విచారించింది. ఇప్పటివరకు సుఖేష్ సుమారు 14మందిని మోసం చేసి 200కోట్లు కాజేశాడని పోలీసులు ఆరోపిస్తున్నారు. ఇక ఈ కేసులో బాలీవుడ్ హాట్ బ్యూటీ జాక్వలిన్ పెర్నాండజ్ కూడా ఈడీ విచారణకు హాజరైన సంగతి తెలిసిందే. తనకు ఏమి తెలియదని, సుఖేష్ తో తనకు ఎటువంటి సంబంధం లేదని విచారణలో తెలిపింది ఈ బ్యూటీ..… -
’83’ టీజర్: కపిల్ హైలెట్ క్యాచ్.. ఇండియా జిందాబాద్
టీమిండియాను ప్రపంచ ఛాంపియన్ గా నిలబెట్టిన గ్రేట్ కెప్టెన్ కపిల్ దేవ్ బయోపిక్ గా తెరకెక్కుతున్న చిత్రం ’83’. ప్రపంచ వ్యాప్తంగా సినీ అభిమానులతో పాటు క్రీడా అభిమానులు కూడా ఎంతగానో ఎదురు చూస్తున్న ఈ చిత్రం ఇప్పటికే విడుదల కావాల్సి ఉండగా కొన్ని కారణాల వలన వాయిదా పడింది. ఈ బయోపిక్ లో కపిల్ దేవ్ పాత్రలో బాలీవుడ్ హీరో రణవీర్ సింగ్ నటిస్తుండగా ఆయన భార్య పాత్రలో దీపికా పడుకొనే సందడి చేయనుంది. 1983… -
ఇంకెందుకు ఆ జాకెట్.. అది కూడా విప్పేయ్.. హీరోయిన్ పై నెటిజన్స్ ఫైర్
బుల్లితెర నటి నియా శర్మ గ్లామర్ షో గురించి సోషల్ మీడియా ఫాలో అయ్యేవారి అందరికి తెలుసు. చిట్టిపొట్టి డ్రెస్సులో అమ్మడి అందాల ఆరబోతకు కుర్రాళ్ల మతులు పోతుంటాయి. ఇక అమ్మడికి వివాదాలు కొత్త కాదు.. విమర్శలు కొత్తకాదు. సోషల్ మీడియాలో అందాలను ప్రదర్శించినప్పుడల్లా నెటిజన్ల చేత తిట్లు తింటూనే ఉంటుంది. తాజాగా నియా మరో హాట్ ఫోటోతో దర్శనమిచ్చి ట్రోల్స్ కి గురైంది. ఎంతో అందంగా ఉన్న పార్టీ వేర్ లెహంగా మీద అంతే చక్కని… -
బోల్డ్ ఫొటోతో కంగనా మరో వివాదం.. వాళ్లకి కూడా మూడ్ తెప్పించేలా
బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ కి వివాదాలు కొత్తేమి కాదు… నిత్యం ఆమె వివాదాలతోనే జీవిస్తోంది. ఇక ఇటీవల పద్మశ్రీ అందుకున్న హాట్ బ్యూటీ భారత స్వాతంత్య్రం గురించి కామెంట్స్ చేసి వివాదంలో చిక్కుకుంది. సరే కొద్దిరోజుల్లో ఆ వివాదం ముగుస్తుంది అనుకోనేలోపు సిక్కు మతాల గురించి మరోసారి అనుచిత వ్యాఖ్యలు చేసి మరో వివాదానికి తెరలేపింది. దీంతో ఆమెపై ఢిల్లీ సిక్కు గురుద్వారా మేనేజ్మెంట్ కమిటీ, శిరోమణి అకాలీదళ్ ముంబై పోలీసు స్టేషన్లో ఫిర్యాదు… -
రాహుల్ ద్రావిడ్ పై హాట్ కామెంట్స్ చేసిన ‘షకీలా’ బ్యూటీ
‘షకీలా’ బయోపిక్ తు అటు హిందీ, ఇటు తెలుగువారికి సుపరిచితురాలిగా మారింది రిచా చద్దా. అందచందాలను ఆరబోయడంలో అమ్మడికి అమ్మడే సాటి అనిపించుకున్న ఈ బ్యూటీ టీం ఇండియా కోచ్ రాహుల్ ద్రావిడ్ పై హాట్ కామెంట్స్ చేసి సోషల్ మీడియాలో రచ్చ లేపుతోంది. టీమ్ ఇండియాకు చీఫ్ కోచ్ గా పదవి బాధ్యతలు చేపట్టిన రాహుల్ ని పొగడ్తలతో ముంచెత్తింది. ఇటీవల ఒక ఇంటర్వ్యూ లో పాల్గొన రిచా మాట్లాడుతూ” నాకు చిన్నప్పటినుంచి క్రికెట్ అంటే… -
షాకింగ్: ప్రియాంక చోప్రా- నిక్ జోనస్ విడాకులు..?
చిత్ర పరిశ్రమలో స్టార్ సెలబ్రిటీలు ఎప్పుడు , ఎవరి ప్రేమలో పడతారో.. ఎప్పుడు విడిపోతారో ఎవరికి తెలియదు.. ఎంతో గాఢంగా ప్రేమించుకొని పెళ్లి చేసుకున్న వారే అతి కొద్దీ ఏళ్లలోనే విడాకులు తీసుకొని విడిపోతున్నారు. ఇటీవల టాలీవుడ్ లో నాగచైతన్య- సమంత విడాకులు హాట్ టాపిక్ గా మారిన విషయం తెలిసిందే. ఇప్పటికీ ఆ న్యూస్ వేడి ఇంకా తగ్గలేదు.. తాజాగా మరో స్టార్ కపుల్ విడాకులు తీసుకుంటున్నట్లు వార్తలు గుప్పుమన్నాయి. ఈసారి బాలీవుడ్ భామ ప్రియాంక… -
షాకింగ్: ‘దంగల్’ బ్యూటీతో అమీర్ మూడో పెళ్లి.. ఎప్పుడంటే?
ప్రస్తుతం బాలీవుడ్ లో పెళ్లిళ్ల హంగామా నడుస్తోంది. ఎన్నో ఏళ్లుగా డేటింగ్ లో ఉన్న ప్రేమ పక్షులు వివాహంతో ఒక్కటవుతున్నారు. ఇక ఈ నేపథ్యంలోనే బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ కూడా పెళ్ళికొడుకు కానున్నట్లు తెలుస్తోంది. ఇటీవలే అమిర్ తన రెండో భార్య కిరణ్ రావుకు విడాకులు ఇచ్చిన విషయం తెలిసిందే.. ఈ విడాకులకు కారణం అమీర్ ‘దంగల్’ బ్యూటీ ఫాతిమా సనా షేక్ తో పీకల్లోతు ప్రేమలో మునగడమే అని వార్తలు గుప్పుమన్న సంగతి… -
ఆమె పెదవులపై ముద్దు పెట్టాలంటే వణికిపోయేవాడిని- స్టార్ హీరో
బాలీవుడ్ న్యూ కిడ్ అహన్ శెట్టి ‘తడప్’ చిత్రంతో ఎంట్రీ ఇస్తున్న విషయం తెల్సిందే.. తెలుగులో సూపర్ హిట్ అయిన ‘ఆర్ఎక్స్ 100’ కి రీమేక్ గా ఈ చిత్రం తెరకెక్కుతుంది. డైరెక్టర్ మిలన్ లూథ్రియా ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. సునీల్ శెట్టి తనయుడిగా ఇండస్ట్రీకి పరిచయమవుతున్నా రొమాన్స్ విషయంలో మాత్రం అహన్ వణికిపోయాడంట.. తాజగా ఈ సినిమా ప్రమోషన్ లో అహన్ కొన్ని ఆసక్తికరమైన విషయాలను మీడియాతో పంచుకున్నాడు. మొదటి సినిమాలోనే హాట్ హీరోయిన్… -
డాన్సుల్లో మరపురాని హెలెన్ మెరుపులు!
ఈ తరానికి హెలెన్ అంటే సల్మాన్ ఖాన్ పిన్ని అని, లేదా ఓ సీనియర్ యాక్ట్రెస్ అని మాత్రమే తెలుసు. కానీ, ఆ నాటి ప్రేక్షకులకు హెలెన్ శృంగార రసాధిదేవత! ఐటమ్ గాళ్స్ లో సూపర్ స్టార్ అనిపించుకున్న మేటి డాన్సర్ హెలెన్. ఆ రోజుల్లో హెలెన్ పాట కోసం జనం థియేటర్లకు పరుగులు తీసేవారు. కొన్ని చిత్రాల్లో కీలక పాత్రలు పోషించారు హెలెన్. అయితే వందలాది సినిమాల్లో ఐటమ్స్ తోనే మురిపించారు. హెలెన్ దాదాపు 700…
తాజావార్తలు
-
AP Municipal Elections 2026 Results: మున్సిపల్ ఎన్నికల ఫలితాల లైవ్ అప్డేట్స్.. పూర్తి ఆధిక్యంలో కూటమి!
-
Pitapuram Municipal Results: పిఠాపురంలో సత్తా చాటిన రెబల్స్.. ఏకంగా 7 వార్డుల్లో విజయం..!
-
Radhika Apte: అప్పుడు ఓడ మల్లన్న.. ఇప్పుడు బోడి మల్లన్న
-
Cheesy Chicken Pasta Recipe: కేవలం 15 నిమిషాల్లో చీజీ చికెన్ పాస్తా.. ఇంట్లోనే సులభంగా చేసేయండి.!
-
Pune: ప్రతీ దీపావళికి 10 తులాల బంగారం డిమాండ్.. వేధింపులతో వివాహిత మృతి..!
-
Thummidihatti Barrage : తుమ్మిడిహెట్టిపై సీఎం రేవంత్ ఫోకస్.. మహారాష్ట్రతో చర్చలకు ఆదేశం
ట్రెండింగ్
-
Laundry Tips : హోటల్ టవల్స్ ఎప్పుడూ ఎందుకు మెత్తగానే ఉంటాయి.? ఈ చిన్న చిట్కాలే రహస్యం.!
-
Dhanteras Story : అమృత కలశంతో సముద్రం నుంచి ధన్వంతరి.. ధన్తేరస్ వెనుక అసలు కథ ఇదే!
-
100W ఛార్జింగ్, 50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లేతో Poco X8s గ్లోబల్ లాంచ్..!
-
Atal Pension Yojana: చిన్న మొత్తంతో పెద్ద భరోసా.. రూ.21 వేల పెట్టుబడితో రూ.1.70 లక్షల కార్పస్ ఫండ్.. నెలనెలా పెన్షన్ పొందండిలా.!
-
Binance Crypto Hack: ₹6,00,00,00,00,000 క్రిప్టో చోరీ.. స్పందించిన ఉత్తర కొరియా..!