చేతిలో డబ్బులు లేవు.. అవకాశాలు లేవు.. దీనస్థితిలో ఉన్నా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలీవుడ్ మెగాస్టార్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ జీవితం తెరిచిన పుస్తకం.. ఆయన పడిన కష్టాలు అన్ని ఇన్ని కావు.. ఒంటరిగా ఇండస్ట్రీకి వచ్చి.. ఎంతోమందికి స్ఫూర్తిగా మారాడు. అసలు సినిమాలకే పనికిరాడు అని అన్నవారిచేతనే సూపర్ హీరో అని పిలిపించుకున్నాడు. అలాంటి ఈ యాంగ్రీ హీరో 70 ఏళ్ళ వయసులో ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’ షో తో బుల్లితెరపై కూడా తన సత్తా చాటుతున్నాడు. అయితే ఒకానొక సమయంలో ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’ షో చేయడానికి ఆలోచించానని తెలుపుతూ షోలోనే కంటనీరు పెట్టుకున్నాడు బిగ్ బి.
“2000 సంవత్సరం.. బుల్లితెరపై కేబీసీ మొదలుపెట్టాలని అనుకున్నప్పుడు వారు నన్ను అప్రోచ్ అయ్యారు.. ఆ సమయంలో చేతిలో డబ్బు లేదు.. అవకాశాలు లేవు.. ఏం చేయాలో తోచని దీన స్థితిలో ఉన్నా.. ఆ సమయంలో ఈ ఆఫర్ వచ్చింది.. కానీ , చాలామంది నన్ను వెనక్కి నెట్టారు. బుల్లితెరపై కనిపిస్తే చులకనగా చూస్తారు అని చెప్పారు.. స్థాయి తగ్గిపోతుందని భయపెట్టారు.. కానీ దైర్యం కూడకట్టుకొని ఒక అడుగు ముందుకేశాను.. కేబీసీ మొదటి ఎపిసోడ్ లో అడుగుపెట్టాను.. ఒక్క ఎపిసోడ్ టెలికాస్ట్ అయ్యాకా వెనక్కి తిరిగి చూసుకోలేదు.. ఇప్పటికి ఈ షో వెయ్యి ఎపిసోడ్లు పూర్తి చేసుకొని రికార్డు సృష్టించింది ” అంటూ స్టేజి పైన్ ఆయన కన్నీటి పర్యంతమయ్యారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
Also Read
- Jai Jasti-Medha Meka: టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న 'ఆమె' కూతురు.. రొమాంటిక్ పోస్టర్ వచ్చేసింది!
- Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
- Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
- Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
తాజావార్తలు
-
Jai Jasti-Medha Meka: టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న ‘ఆమె’ కూతురు.. రొమాంటిక్ పోస్టర్ వచ్చేసింది!
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్దీప్ కామెంట్స్ వైరల్..!
-
IAS Officers: ఏపీలో 11 మంది ఐఏఎస్ అధికారులకు పోస్టింగ్లు..
-
CJI Suryakant: సుప్రీంకోర్టు తలుపులు తెరిచే ఉంటాయి.. విపక్ష నేతలకు అపాయింట్మెంట్ నిరాకరణపై సీజేఐ క్లారిటీ
-
RTC-Metro Pass: ప్రయాణికులకు అలర్ట్.. ఆర్టీసీ -మెట్రో కామన్ పాస్ ధరలు తగ్గింపు..!
ట్రెండింగ్
-
Naman Dhir: నువ్వు సిక్స్ కొడతావా.? నేను వికెట్ తీస్తా.. టీమిండియా సంచలనం తీరు మాములుగా లేదుగా.!
-
T20 World Record: 3 వికెట్లు.. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్.. టీ20ల్లో సరికొత్త ప్రపంచ రికార్డు.! అర్ష్దీప్కు డబుల్ ధమాకా..
-
Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
-
Nitish Reddy: మా కెప్టెన్ వికెట్ తియ్యొద్దన్నాడు.. నితీష్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
T20I World Record: వెస్టిండీస్ సరికొత్త వరల్డ్ రికార్డు.. చరిత్రకు మూడు సిక్సర్ల దూరంలో భారత్.!