మౌని రాయ్ అంటే టాలీవుడ్ ప్రేక్షకులకు టక్కున గుర్తుకురాకపోవచ్చు.. అదే ‘నాగిని’ భామ అనండి .. టక్కున గుర్తుపట్టేస్తారు. బుల్లితెరపై ‘నాగిని’ సీరియల్ తో పేరుతెచ్చుకున్న అమ్మడు ప్రస్తుతం పలు సినిమాల్లో నటిస్తూ బిజీగా మారిపోయింది. ఇక అమ్మడి అందచందాల ఆరబోత గురించి సోషల్ మీడియా ఫాలో అయ్యేవారికి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. హాట్ హాట్ ఫోటోషూట్లు, బికినీ ట్రీట్ లు.. ఎండలు లేకుండా సెగలు పుట్టించగలదు.. మందు తాగకుండా మత్తు ఎక్కించగలదు ఈ హాట్ బ్యూటీ.. తాజాగా అమందు మరోసారి అభిమానులపై అందాల దాడికి దిగింది.. బ్లాక్ అండ్ లైట్ బ్రౌన్ కలర్ ఫిష్ కట్ లాంగ్ డ్రెస్ కు కిల్లర్ లుక్స్ జతచేసి అందాలను అమాంతం ఆరబోసింది.
ఇక ఈ టైట్ ఫిట్ స్కిన్ కలర్ డ్రెస్ లో మౌని దేహ సౌష్టవం ఎవరికైనా మతి పోగొట్టేలా ఉంది. ఇక ఎప్పటిలానే ఎద అందాలను గాలికి వదిలేసి, హెయిర్ తో కప్పెట్టేసిందీ.. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇక ఇంతటి అందాన్ని చుసిన అభిమానులు ఆగుతారా.. తమదైన కామెంట్లతో విరుచుకుపడ్డారు.. అమ్మ బాబోయ్.. ఈ నాగిని కుర్రాళ్లపై పగపట్టింది అని కొందరు.. ఆ చూపులతో ఎంతమందిని చంపేద్దాం అనుకుంటున్నావా..? అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
https://www.instagram.com/p/CXBSyHkN8eo/