Kajal Aggarwal: టాలీవుడ్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముంబై నుంచి వచ్చిన ఈ ముద్దుగుమ్మ లక్ష్మీ కళ్యాణం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
Anupam Kher: బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇటీవల సంచలనం సృష్టించిన ది కాశ్మీర్ ఫైల్స్ చిత్రాల్లో కాశ్మీర్ పండితుడిగా నటించి మెప్పించిన అనుపమ్ తాజాగా కార్తికేయ 2 లో కూడా ఒక అద్భుతమైన పాత్రను పోషించి శభాష్ అనిపించుకున్నాడు.
Arjun Kapoor: ప్రస్తుతం బాలీవుడ్ లో బాయ్ కాట్ ట్రెండ్ నడుస్తున్న విషయం విదితమే. స్టార్ హీరోల సినిమాను బాయ్ కాట్ చేయాలంటూ సోషల్ మీడియాలో వస్తున్న వార్తలపై బాలీవుడ్ నటులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
చిత్ర పరిశ్రమలో ప్రస్తుతం నార్త్- సౌత్ కు మాటల యుద్ధం జరుగుతున్నా విషయం విదితమే. బాలీవుడ్ అంతా సౌత్ సినిమాలపై విరుచుకుపడుతున్నారు. తమ సినిమాలు కనీసం మిక్స్డ్ టాక్ తెచ్చుకోవడానికి ఇబ్బంది పడుతుంటే సౌత్ సినిమాలు పాన్ ఇండియా లెవల్లో హిట్లు అందుకోవడం వారికి కన్ను కుట్టినట్లవుతోంది. దీంతో సౌత్ ఇండస్ట్రీపై పలువురు పలు వివాస్పద వ్యాఖ్యలు చేయడం.. వాటికి సౌత్ యాక్టర్స్ కౌంటర్లు ఇవ్వడం జరుగుతూనే ఉన్నాయి. ఇక తాజాగా ఈ వివాదంపై విశ్వనటుడు కమల్…
శృంగార తారగా కోట్లాది మంది మదిని దోచిన సన్నీ లియోన్ వెండితెరపైనా తనదైన బాణీ పలికించింది. నీలి చిత్రాలతో కుర్రకారును కిర్రెక్కించిన సన్నీ లియోన్, సినిమాల్లోనూ తన అందచందాలతో ఆకట్టుకుంది. ఈ నీలి సుందరి చిత్రసీమలో అడుగుపెడుతున్న సమయంలో పలు విమర్శలు వినిపించాయి. అన్నిటినీ చిరునవ్వుతో పక్కకు నెట్టి, బిగ్ స్క్రీన్ పైనా, తన అందంతో హిందోళం పాడించింది సన్నీ లియోన్. ఈ నాటికీ ఎంతోమంది రసికాగ్రేసరుల శృంగార రసాధిదేవతగా జేజేలు అందుకుంటూనే ఉంది సన్నీ లియోన్.…
వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఆయన మనసుకు ఏది మాట్లాడాలనిపిస్తే అది మాట్లాడేస్తాడు.. ఏది తప్పు అనిపిస్తే దాన్ని ట్వీట్ చేసేస్తాడు. కొన్నిసార్లు వివాదాలు సృష్టిస్తాడు.. ఇంకొన్ని సార్లు ఆ వివాదాలకు ఆజ్యం పోస్తాడు. ఇక నిత్యం సోషల్ మీడియా లో ఏదో ఒకటి మాట్లాడుతూ ఉండే వర్మ తాజాగా బాలీవుడ్ పై విరుచుకుపడ్డాడు. ఒకే ఒక్క ప్రశ్నను బాలీవుడ్ కు సూటిగా సంధించి వారికి చుక్కలు కనిపించేలా…
పుష్ప అంటే ప్లవర్ కాదు, ఫైర్ అని బాక్సాఫీస్ వద్ద చాటుకుంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప చిత్రం డిసెంబర్ 17న జనం ముందు నిలిచింది. వారి మనసులు గెలిచింది. ఫిబ్రవరి 4వ తేదీన పుష్ప చిత్రం అర్ధశతదినోత్సవం పూర్తి చేసుకుంది. ఈ సినిమా యాభై రోజులకు గాను రూ.350 కోట్లు పోగేసిందని తెలుస్తోంది. ఇందులో రూ.100 కోట్లు ఉత్తరాది నుండే వచ్చాయని చెబుతున్నారు. బహుభాషా చిత్రంగా పుష్పను జనం…