Kaun Banega Crorepati 16 amitabh bachchan: బాలీవుడ్ యాక్టర్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ వెండితెరతో పాటు బుల్లి తెరపై కూడా చెరగని ముద్ర వేశారు. అతని పాపులర్ క్విజ్ షో ‘ కౌన్ బనేగా కరోడ్ పతి ‘ ప్రేక్షకులకు బాగా నచ్చింది. ఈ షో 16వ సీజన్ ఘనంగా ప్రారంభమైంది. ఇకపోతే మీడియా కథనాల ప్రకారం.. అమితాబ్ క్విజ్ షో ‘కౌన్ బనేగా కరోడ్‌పతి 16’ ఎపిసోడ్‌కు రూ. 5 కోట్లు వసూలు…
సౌత్ నుంచి బాలీవుడ్ వరకు తన నటనా ప్రావీణ్యాన్ని నిరూపించుకున్న సోనూసూద్‌కు ప్రత్యేక గుర్తింపు అవసరం లేదు. సినిమాలు, నటనతో పాటు, సోనూ సూద్ సామాజిక కార్యకర్తగా కూడా పనిచేస్తున్నాడు.
రోడ్డు ప్రమాదాలు రోజు రోజుకు పెరుగుతున్నాయి.. అతివేగం ప్రమాధాలకు కారణమని పోలీసులు ఎంతగా చెబుతున్నా కూడా జనాలు పట్టించుకోకుండా ప్రమాదాలను కోరి తెచ్చుకుంటారు. సినీ ఇండస్ట్రీలో చాలా మంది నటీనటులు రోడ్డు ప్రమాదాలకు బలి అయ్యారు.. తాజాగా మరో బాలీవుడ్ నటి రోడ్డు ప్రమాదానికి గురైంది. బుల్లితెర నటి దివ్యాంక త్రిపాఠి రోడ్డు ప్రమాదానికి గురైంది. యే హై మొహబ్బతీన్ సీరియల్ గుర్తింపు తెచ్చుకున్న ఈ అమ్మడు హింది ప్రేక్షకులకు సుపరిచితమే.. ఈ ప్రమాదం కారణంగా ఆమెకు…
Shah Rukh Khan: బాలీవుడ్ 'బాద్ షా' షారుక్ ఖాన్ నేటితో తన 58వ ఏట అడుగుపెట్టాడు. ఇటీవల ఆయన నటించిన 'పఠాన్', 'జవాన్' చిత్రాలు వసూళ్ల పరంగా ఎన్నో రికార్డులు సృష్టించాయి.
Vivek Oberoi: బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ మోసానికి గురయ్యాడు. సొంత వాళ్లే వివేక్ ను మోసం చేశారు. ఈ విషయంపై సమాచారం అందుకున్న వివేక్ సిఎ నిందితుడిపై ఫిర్యాదు చేశారు.
డ్రగ్స్ కేసులో ఇరుక్కుని యుఎఇలో అరెస్టయిన బాలీవుడ్ నటుడు క్రిసన్ పెరీరా జైలు నుండి విడుదలయ్యారు. అనంతం ఆమె తన కుటుంబ సభ్యులతో మాట్లాడారు. షార్జా జైలు నుండి విడుదలైన తర్వాత తన ఫ్యామిలీతో వీడియో కాల్‌లో మాట్లాడింది. ఈ సందర్భంగా నటి కన్నీళ్లు పెట్టుకుంది. ఇందుకు సంబంధించిన వీడియోను క్రిసన్ పెరీరా సోదరుడు కెవిన్ పెరీరా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు.
బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ తన సోదరుడిపై పరువు నష్టం కేసు వేశాడు. రూ.100 కోట్ల దావా వేశాడు. ఈ ఇద్దరు సోదరుల మద్య వివాదం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది.
Tinnu Anand: ఈ యేడాది నిజంగా జనం మెచ్చిన సినిమాలు ఎన్ని వచ్చాయో వేళ్ళ మీద లెక్క పెట్టవచ్చు. అలాంటి వాటిలో వైజయంతీ మూవీస్ తెరకెక్కించిన 'సీతారామమ్' కూడా చోటు సంపాదించింది.