Anasuya : ఆయన ఇచ్చే డబ్బుల కోసం ఎదురు చూశా.. అనసూయ పోస్టుపండుగపూట సినీ ఇండస్ట్రీలో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ హస్యనటుడు గోవర్ధన్ అస్రాని చనిపోయారు. చాలా ఏళ్లుగా ఆనారోగ్యంతో బాధపడుతూ.. పండగ రోజు ఆయన మృతిచెందారు. ఈ విషయాన్ని ఆయన కుటుంబ సభ్యులు వెల్లడించారు. Read Also: Shopping: సాధారణ వ్యక్తిలా మార్కెట్లో దీపావళి షాపింగ్ చేసిన సీఎం పూర్తి వివరాల్లోకి వెళితే..ప్రముఖ బాలీవుడ్ నటుడు గోవర్ధన్ అస్రాని (84) కన్నుమూశారు. చాలా ఏళ్లుగా అనారోగ్యంతో…
Sonu Sood : బాలీవుడ్ నటుడు సోనూసూద్ కు దేశ వ్యాప్తంగా భారీ ఫ్యాన్ బేస్ ఉంది. సినిమాల కంటే తాను చేసిన సేవా కార్యక్రమాలతోనే కోట్లాది మంది అభిమానులన సంపాదించుకున్నాడు సోనూసూద్. తెలుగులో ఎన్నో సినిమాల్లో పవర్ ఫుల్ విలన్ గా అదరగొట్టాడు. ముంబైలోనే నివసించే సోనూసూద్ కు తెలుగు నాట కూడా భారీగా అభిమానులు ఉన్నారు. గతంలో సేవా కార్యక్రమాల కోసం ఆస్తులు అమ్మేసిన సోనూసూద్.. తాజాగా మరో లగ్జరీ ఫ్లాట్ ను కూడా…
దేశ రాజధాని ఢిల్లీలో ఘోరం జరిగింది. పార్కింగ్ వివాదంలో బాలీవుడ్ నటి హుమా ఖురేషి బంధువు ఆసిఫ్ హత్యకు గురయ్యాడు. ఢిల్లీలోని జంగ్‌పురా ప్రాంతంలో అర్థరాత్రి ఈ ఘటన జరిగింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆయన ఈ మధ్యకాలంలో పలు తెలుగు సినిమాల్లో కూడా నటిస్తున్నాడు. అయితే, ఇప్పుడు కన్నడలో అర్జున్ సర్జా మేనల్లుడు ధృవ సర్జా హీరోగా నటించిన ఒక సినిమాలో కీలక పాత్రలో సంజయ్ దత్ నటించాడు. ఆ సినిమా త్వరలో రిలీజ్‌కు రెడీ అవుతున్న కారణంగా సినిమా టీమ్ గట్టిగా ప్రమోషన్స్ చేస్తోంది. ఈ సినిమా గురించి నిన్న తెలుగు…
బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ఇంట్లోకి ఇద్దరు వ్యక్తులు ప్రవేశించడం అందరినీ షాక్ కి గురి చేసింది. ఇంత భారీ భద్రతా ఏర్పాట్లు ఉన్నప్పటికీ ఈ చొరబాటు ఎలా జరిగిందని అందరూ ఆశ్చర్యపోతున్నారు? గత రెండు రోజుల్లో ఇద్దరు వేర్వేరు వ్యక్తులు సల్మాన్ ఇంట్లోకి చొరబడటానికి ప్రయత్నించారు. వారిద్దరూ భవనంలోకి ప్రవేశించి సల్మాన్ ప్లాట్‌కు చేరుకున్నారు. అయితే, పోలీసులు సకాలంలో ఇద్దరినీ అరెస్టు చేశారు. సల్మాన్ ఇంట్లోకి ఇద్దరు వేర్వేరు వ్యక్తులు, వేర్వేరు సమయాల్లో ప్రవేశించారు. వారిని…
బాలీవుడ్‌లో విషాదం చోటుచేసుకుంది. బాలీవుడ్ నటుడు మనోజ్ కుమార్ (87) కన్నుమూశారు. గుండె సంబంధిత సమస్యల కారణంగా ముంబైలోని కోకిలాబెన్ ధీరూబాయి అంబానీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు.
Saif Ali Khan Attacked: సినీ నటుడు సైఫ్ అలీ ఖాన్ పై కత్తితో దాడి జరిగింది. అతను తీవ్రంగా గాయపడ్డాడు. అతన్ని లీలావతి ఆసుపత్రిలో చేర్చారు. సైఫ్ అలీ ఖాన్ ఇంట్లోకి ఒక దొంగ ప్రవేశించాడు.
2013లో లూటేరా సినిమాతో బాలీవుడ్ పరిచయమయ్యాడు విక్రాంత్ మాన్సె. మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచుకున్నాడు విక్రాంత్. ఆ తర్వాత పలు బాలీవుడ్ సూపర్ హిట్ సినిమాలలో నటించి మెప్పించాడు. ఇక 2018లో వచ్చిన మీర్జాపూర్ సిరిస్ లో విక్రాంత్ పేరు మారుమోగింది. బబ్లు పండిట్ గా ఆ సిరిస్ లో విక్రాంత్ అలరించాడు. అలాగే చిచ్చోరె సినిమాలోను అద్భుత నటన కనబరిచి ప్రేక్షకులతో శెభాష్ అనిపించుకున్నాడు ఈ యంగ్ హీరో. Also Read : Kanthi Dutt…
Lokesh Kanagaraj : సౌత్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ వరుసగా క్రేజీ సినిమాలు చేస్తున్నాడు. మాస్ యాక్షన్ సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నాడు లోకేష్.
భారతదేశం తన 78వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకుంటుంది మరియు దేశ స్వాతంత్ర్య దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్నారు. సాధారణ ప్రజానీకమైనా, సెలబ్రిటీలైనా, ప్రతి భారతీయుని గర్వంతో సెల్యూట్ చేసే రోజిది.