ప్రముఖ రాజకీయ నాయకుడు, బాలీవుడ్ యాక్టర్ రాజ్ బబ్బర్ కు రెండేళ్ల జైలు శిక్ష విధించింది యూపీ లక్నో కోర్టు. ప్రభుత్వ ఉద్యోగి విధులకు ఆటంకం కలిగించడమే కాకుండా.. అతనిపై దాడి చేసిన కేసులో తాజాగా లక్నో కోర్టు ఈ తీర్పును ఇచ్చింది. మే 1996లో ఎన్నికల సందర్భంగా పోలింగ్ అధికారిపై రాజ్ బబ్బర్ దాడి చేశాడు. ఈ ఘటనపై యూపీలోని వజీర్ గంజ్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయింది. 1996 ఎన్నికల సమయంలో…
బాలీవుడ్ లో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ నటుడు, స్క్రీన్ రైటర్ శివ సుబ్రమణియన్ కన్నుమూశారు. గత కొన్నిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సోమవారం మృతిచెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అయితే ఆయన మృతికి తగిన కారణాలు మాత్రం కుటుంబ సభ్యులు తెలపకపోవడంతో అనేక అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. మొన్నటి వరకు ఎంతో ఆరోగ్యంగా ఉన్న ఆయన సడెన్ గా మృతి చెందడంతో బాలీవుడ్ తీవ్ర విషాదంలో మునిగిపోయింది. 1989లో పరిండా సినిమాతో తెరంగేట్రం చేసిన ఆయన బాలీవుడ్ స్టార్…
ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒక పక్క సినిమాలతో మరోపక్క రాజకీయాలతో బిజీగా మారిన సంగతి తెలిసిందే. ఇప్పటికే పవన్ నటించిన భీమ్లా నాయక్ విడుదలై రికార్డ్ కలెక్షన్స్ రాబట్టిన సంగతి తెలిసిందే. ఇక ప్రస్తుతం పవన్ చేతిలో నాలుగు సినిమాలు ఉన్నాయి. క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న హరిహరవీరమల్లు షూటింగ్ చివరి అంకానికి చేరుకుంది. ఇక ఈ సినిమా తరువాత హరీష్ శంకర్ దర్శకత్వంలో భవదీయుడు భగత్ సింగ్ చిత్రం సెట్స్ మీదకు వెళ్లనుంది. ఇక…
బాలీవుడ్ ఇండస్ట్రీలో విషాదం చోటుచేసుకుంది. ‘సూపర్ 30’, ‘దంగల్’, ‘మీర్జాపూర్’ చిత్రాలతో పేరు తెచ్చుకున్న నటుడు బ్రహ్మ స్వరూప్ మిశ్రా అనుమానాస్పదంగా మృతి చెందాడు. వర్సోవాలోని సోసైటీలో అద్దెకుంటున్న గదిలో అతని కుళ్లిపోయిన మృతదేహం లభ్యమవ్వడం కలకాలంగా మారింది. మీర్జాపూర్ చిత్రంలో మున్నా భాయ్ కి అనుచరుడిగా నవ్వులు పండించి మంచి పేరుతెచ్చుకున్నారు బ్రహ్మ స్వరూప్ మిశ్రా.. గత కొన్ని రోజుల నుంచి ఆయన ఇంటినుంచి బయటకి రాలేదని స్థానికులు తెలుపుతున్నారు. బుధవారం అతను ఉంటున్న గది…