Lokesh Kanagaraj : మరో క్రేజీ హీరోతో లోకేష్ కనగరాజ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Lokesh Kanagaraj : సౌత్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ వరుసగా క్రేజీ సినిమాలు చేస్తున్నాడు. మాస్ యాక్షన్ సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నాడు లోకేష్. ఈ యువ దర్శకుడు తీసిన సినిమాలకి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ పేరుతో సినిమాలు చేస్తున్నాడు. ఒక సినిమా కథకి మరో సినిమా కథకి లింక్ పెట్టి సినిమాలు తీస్తున్నాడు లోకేష్. దళపతి విజయ్ నటించిన కత్తి, మాస్టర్, లియో సినిమాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. లియో సినిమా తర్వాత దర్శకుడు లోకేష్ కనగరాజ్ తలపతి విజయ్ తో గోట్ సినిమా తీశాడు. ఇప్పుడు రజనీకాంత్ తో కూలీ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్, టైటిల్ టీజర్ అభిమానులను ఆకట్టుకోవడంతో పాటు సినిమాపై అంచనాలు క్రియేట్ చేశాయి.
Read Also:Russia President: ఇండియన్ సినిమాలంటే చాలా ఇష్టం..
Also Read
లోకేష్ కనగరాజ్ తెరకెక్కించిన సినిమాలు అంటే మాస్ ఆడియెన్స్ కు పండుగే. తన సినిమాలపై ఓ రేంజ్ లో ఆడియెన్స్ లో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. అయితే లోకేష్ నుంచి ప్రస్తుతం కూలీ, విక్రమ్ 2, రోలెక్స్, ఖైదీ 2, లియో 2 ఇలా తన సినిమాటిక్ యూనివర్స్ లో ఉన్నవి లేనివి కూడా ఇంట్రెస్టింగ్ సినిమాలు ఉన్నాయి. అయితే ఈ లైనప్ లో మరో ఇంట్రెస్టింగ్ కలయిక కూడా ఉన్నట్లు తెలుస్తుంది. మరి అది కూడా యంగ్ హీరో శివ కార్తికేయన్ తో అట. తన దగ్గర ఆల్రెడీ శివ కార్తికేయన్ కోసం ఓ మంచి స్క్రిప్ట్ సిద్ధం గానే ఉందని తమ కాంబినేషన్ లో సినిమా ఎప్పుడైనా మొదలు కావచ్చని సమాచారం. దీనితో లోకేష్ కనగరాజ్ నుంచి భవిష్యత్తులో కొన్నేళ్ల వరకు నాన్ స్టాప్ సినిమాలు రానున్నాయని చెప్పాలి. ప్రస్తుతం అయితే సూపర్ స్టార్ రజినీకాంత్ తో చేస్తున్న “కూలీ” షూటింగులో తాను బిజీగా ఉన్నాడు.
Read Also:IND vs NZ: బాబోయ్ మళ్లీ వచ్చేశాడు.. నిలిచిన బెంగళూరు టెస్టు! 12 పరుగుల వెనుకంజలో భారత్
తాజావార్తలు
-
Story Board : ఏఐతో జరుగుతున్న నష్టాలేంటి..? ట్రంప్ ప్రకటన దేనికి సంకేతం..?
-
Hyderabad City : హైదరాబాద్ పోలీస్ శాఖలో బిగ్ ఛేంజ్.. 76 ప్రాంతాల పరిధులు మార్పు
-
Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
-
ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
-
Off The Record : బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ టికెట్ల గందరగోళం! ఒక సీటు బీసీకేనా? అసలు లెక్కేంటి?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?