Kangana Ranaut Comments On Political Life: బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ గురించి ప్రత్యకేంగా చెప్పాలిసిన పని లేదు. ఒకపక్క సినిమాలతో బిజీగా ఉంటూనే మరొకపక్కరాజకీయాల్లో అడుగు పెట్టింది. బీజేపీ అభ్యర్థిగా హిమాచల్ ప్రదేశ్‌లోని మండి నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఆమె 74 వేలకు పైగా ఓట్ల తేడాతో కాంగ్రెస్ అభ్యర్థి విక్రమాదిత్యసింగ్‌పై విజయం సాధించిన సంగతి తెలిసిందే. గెలిచినా అనంతరం ఆమె ఇలా చెప్పుకొచ్చారు. ఇప్పటివరకు ఒప్పుకున్న సినిమాలు కంప్లీట్ చేసి పూర్తిగా…