సికింద్రాబాద్ లోని బోయిన్ పల్లి పిఎస్ పరిధిలో మహమ్మద్ మొససిద్ధికి అనే రియల్ ఎస్టేట్ వ్యాపారి దారుణ హత్యకు గురయ్యారు. మృతి చెందిన వ్యక్తిపై ఒక్కక్షణంలోనే అతికిరాతకంగా దాడిజరిపాడు.. మొససిద్దికి ఇంటికి మరోవ్యక్తి వచ్చాడు మాటలు కలిపి తీవ్రంగా మొససిద్దికిపై ఆగ్రహం వ్యక్తం చేశాడు.