తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయనపై విమర్శలు, ట్రోల్ చేశారు. తనను బాడీ షేమ్ చేసిన వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నల్లగా ఉంటే నిప్పులా మారతారని హెచ్చరించారు.
Manjima Mohan: కోలీవుడ్ స్టార్ జంట గౌతమ్ కార్తీక్, మంజిమా మోహన్ ఎట్టకేలకు పెళ్లితో ఒక్కటైన సంగతి తెల్సిందే. మూడురోజుల క్రితం వారి పెళ్లి కేరళలోని ఒక కల్యాణమండపంలో అంగరంగ వైభవంగా జరిగింది. మూడేళ్ళ ప్రేమ బంధానికి పెళ్లితో ఫుల్ స్టాప్ పెట్టారు.
గోవా బ్యూటీ ఇలియానా తాజాగా మరోసారి బాడీ షేమింగ్, బాడీ డైస్మోర్ఫిక్ డిజార్డర్‌తో బాధపడటం గురించి నోరు విప్పింది. గత ఏడాది కూడా ఇలియానా బాడీ షేమింగ్ తో బాధపడినట్టు వెల్లడించింది. బాడీ షేమింగ్ కారణంగా ఇలియానా ఆత్మహత్య చేసుకోవాలి అని అనుకున్నట్టుగా అప్పట్లో వార్తలు వచ్చాయి. తాజాగా వాటిపై క్లారిటీ ఇచ్చింది ఇల్లీ బేబీ. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉన్న ఇలియానా డిప్రెషన్ కారణంగా ఆత్మహత్య చేసుకుందామనే ఆలోచనలు వచ్చినట్టు అంగీకరించింది. కానీ దానికి కారణం…
అంతర్జాతీయ మహిళా దినోత్సవం 2022 సందర్భంగా టాలీవుడ్‌లోని పవర్ లేడీస్ లో ఒకరైన లక్ష్మి మంచు ఇండస్ట్రీలో తాను కాస్టింగ్ కౌచ్, బాడీ షేమింగ్ ఎదుర్కోవడం గురించి మాట్లాడింది. సీనియర్ నటుడు, టాలీవుడ్ లోని టాప్ నటులలో ఒకరైన మోహన్ బాబు కుమార్తె అయినప్పటికీ కాస్టింగ్ కౌచ్ వంటి దురదృష్టకర పరిస్థితులను తాను ఎదుర్కోవలసి వచ్చిందని లక్ష్మి చెప్పుకొచ్చింది. Read Also : Rajamouli : ఏపీలో కొత్త జీవోపై స్పందన… కేసీఆర్ కు స్పెషల్ థ్యాంక్స్…
ప్రస్తుతం గర్భవతి అయిన కాజల్ అగర్వాల్ సోషల్ మీడియా ద్వారా బాడీ షేమర్స్ కు తగిన సమాధానం చెప్పింది. తనకు సంబంధించిన కొన్ని ఫోటోలను పంచుకుంటూ సుదీర్ఘమైన నోట్‌ను సోషల్ మీడియాలో షేర్ చేసింది. అందులో ఈ సమయంలో తనను అసౌకర్యానికి గురి చేయాల్సిన అవసరం లేదని చెప్పింది. Read Also : సామ్ బాటలో కీర్తి… హీరోయిన్ల క్రేజీ ఛాలెంజ్ ఆ నోట్ విషయానికొస్తే “నేను నా జీవితంలో, నా శరీరం, నా ఇల్లు, ముఖ్యంగా…
అమ్మాయి అంటే..ఇలాంటి కొలతలు ఉండాలి.. అలాంటి కలర్ ఉండాలి.. ముట్టుకుంటే మాసిపోవాలి.. పట్టుకుంటే కందిపోవాలి అని ఎంతోమంది హేళన చేస్తుంటారు. ఇక హీరోయిన్లు చాలామంది ఈ బాడీ షేమింగ్ ని ఎదుర్కొన్నవారే. అందంగా లేరని, ముక్కు వంకర, మూతి వంకర.. పొట్టిగా ఉంది, నల్లగా ఉంది అంటూ ఎవరో ఒకరు బాడీ షేమింగ్ చేస్తూనే ఉంటారు. కానీ ఆ మాటలు ఎంత బాధ కలిగిస్తాయో పడినవారికే తెలుస్తోంది అంటున్నారు తెలంగాణ గవర్నర్ తమిళిసై. తాను కూడా బాడీ…
జాతీయ అవార్డు విన్నర్ ప్రియమణికి దారుణమైన ట్రోలింగ్ తప్పలేదట. ఈ విషయాన్నీ ఆమె తాజాగా వెల్లడించింది. పెళ్ళి తరువాత బరువు పెరిగిన ప్రియమణిని చాలామంది ‘ఆంటీ, ఫ్యాటీ’ అని, బండగా ఉన్నవని అన్నారట. దీంతో ఆమె ఎంతో కష్టపడి బరువు తగ్గిందట. అయినా ట్రోలింగ్ ఆగలేదట. ఇంకా కొంతమందికి లావుగానే కన్పిస్తున్నాను అంటూ చెప్పుకొచ్చింది. ఇక రంగు వివక్షత గురించి మాట్లాడుతూ కొంతమంది తన ఇన్‌స్టాగ్రామ్ కామెంట్స్ లో ‘మీరు నల్లగా కనిపిస్తున్నారు, మీరు డార్క్ గా…