Actress Himaja: నన్ను ఇబ్బందులు పెట్టారు, ఘోరంగా ఏడ్చాను.. హిమజ షాకింగ్ కామెంట్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Actress Himaja Shared Her Bad Experience In Industry: కెరీర్ ప్రారంభంలో నటీనటులు.. ముఖ్యంగా అమ్మాయిలు ఎన్నో సవాళ్లను ఎదుర్కోవలసి వస్తుంది. బాడీ షేమింగ్, కాస్టింగ్ కౌచ్ వంటి వ్యవహారాలను దాటుకొని.. తమ ప్రస్థానాన్ని కొనసాగించాల్సి వస్తుంది. స్టార్ నటీమణులు సైతం ఆ దశ నుంచి వచ్చినవాళ్లే. ఎన్నో సమస్యల్ని అధగమించాకే వాళ్లు ఈరోజు ఈ స్థాయికి చేరుకున్నారు. నటి హిమజ సైతం అలాంటి చేదు అనుభవాలనే ఎదుర్కున్నట్టు వెల్లడించింది. తనని ఎన్నో రకాలుగా ఇబ్బంది పెట్టారని.. వాటిని భరించలేక ఘోరంగా ఏడ్చిన రోజులు ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేసింది.
World’s Shortest Bodybuilder: ప్రపంచంలోనే అత్యంత పొట్టి బాడీబిల్డర్.. ఓ ఇంటివాడయ్యాడు..
Also Read
- Vijay Deverakonda: సీఎం విజయ్‌తో విజయ్ దేవరకొండ, రష్మిక భేటీ.. రౌడీ హీరో పోస్ట్ వైరల్!
- Nayanthara: నయన్ రాజకీయాల్లోకి వస్తున్నారా? ఒక్క మాటతో తేల్చేసిన భర్త విఘ్నేశ్!
- Jailer 2: టాలీవుడ్‌ను నెల్సన్ లైట్ తీసుకున్నారా?
- Kannada Actresses: క్రేజీ ప్రాజెక్టులు.. తేలని రిలీజ్లు.. టాలీవుడ్లో కన్నడ భామల బ్యాడ్ టైమ్!
ఓ మీడియాతో హిమజ మాట్లాడుతూ.. ‘‘నేను కూడా ఎన్నో ఇబ్బందులను ఎదుర్కున్నాను. నా కళ్లు, నడక బాగోలేదని హేళన చేశారు. చివరికి దర్శకులు సైతం తనని ఎగతాళి చేశారు. కళ్లు చిన్నగా ఉన్నాయి, క్యారెక్టర్‌కు సూటవుతావో లేదోనని ముఖం మీదే అనేవాళ్లు. కానీ.. మేకప్ వేసిన తర్వాత నా కళ్లే హైలైట్ అయ్యేవి. నా కళ్లు చాలా బాగుంటాయని ప్రశంసలు కూడా అందాయి. నేను చెప్పేది ఒక్కటే.. ప్రతీసారి మనం సొసైటీ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. మనకు ఏది కరెక్ట్ అనిపిస్తే.. అది చేసుకుంటూ ముందుకు వెళ్లిపోవాలి’’ అంటూ చెప్పుకొచ్చింది.
Aditi Rao Hydari: అనార్కలిగా నటించటం.. హ్యాపీగా, చాలెంజింగ్‌గా అనిపించింది
అంతేకాదు.. తన డ్రైవర్‌కు ముగ్గురు పిల్లలు ఉన్నారని, వారి బాధ్యత కూడా తానే తీసుకున్నానని హిమజ వెల్లడించింది. వారికి వీలైనంత సహాయం చేసి, ఆ తర్వాత మిగతా వాళ్ల కోసం ఆలోచిస్తానని తెలిపింది. కాగా.. బుల్లితెర, వెండితెరలపై సందడి చేసే సెలెబ్రిటీల్లో హిమజ ఒకరు. బిగ్‌బాస్ మూడో సీజన్‌తో ఈమె తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. ఆ బిగ్‌బాస్ పుణ్యమా అని ఈ బ్యూటీకి మరిన్ని అవకాశాలు దక్కుతున్నాయి. ప్రస్తుతం పలు ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా ఉన్నారు.
తాజావార్తలు
-
SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
-
ACB Raids : రూ.20 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్.!
-
Chairman’s Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
-
Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
-
Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు… ఆ సీట్లు దక్కేదెవరికి..?
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?