అధిక కొలెస్ట్రాల్ ఆరోగ్యానికి చాలా హానికరం. దాని ప్రభావం గుండె ఆరోగ్యంపై కనిపిస్తుంది. అధిక కొలెస్ట్రాల్‌తో బాధపడేవారికి గుండె జబ్బులు, గుండెపోటు వంటి తీవ్రమైన ప్రాణాంతక సమస్యల ప్రమాదం ఎక్కువగా ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ క్రమంలో.. కొలెస్ట్రాల్ ఎప్పటికప్పుడూ చెక్ చేసుకుని నియంత్
పూణెలోని ఓ మురికివాడలో గది విషయంలో తలెత్తిన వివాదంతో తమ్ముడు, అతని భార్య తన సోదరిని హత్య చేశారు. ఇద్దరూ కలిసి మహిళ తల నరికి మృతదేహాన్ని నదిలో పడేశారు. ఈ క్రమంలో.. పోలీసులు దంపతులను అదుపులోకి తీసుకున్నారు. నిందితులు అష్ఫాక్ ఖాన్, అతని భార్య హమిదాగా గుర్తించారు.
ఉత్తరప్రదేశ్‌లోని బరేలీ జిల్లాలో సంచలన సంఘటన వెలుగులోకి వచ్చింది. ఇక్కడ హోటల్ ప్రీత్ ప్యాలెస్‌లో 28 ఏళ్ల యువతి రక్తంతో తడిసిపోయి కనిపించింది. మహ్మద్ ఆలం అనే వ్యక్తి ఐడీని ఉపయోగించి బుక్ చేసిన హోటల్ గదిలో మహిళ శవమై కనిపించింది.
ఒక్కోసారి బిజీ బిజీ పనుల వల్ల తినడానికి సమయం ఉండదు. ఈ క్రమంలో.. పండ్లు, నీళ్లతోనే గడిపేస్తాం. అలాంటప్పుడు ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. పోషకాల లోపం, డీహైడ్రేషన్ సమస్యలు ఏర్పడుతాయి. పండ్లలో ప్రోటీన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు.. ముఖ్యమైన ఖనిజాలు ఉంటాయి. ఇవి శరీరంలో ఎలక్ట్రోలైట్ స్థాయిలలో అస�
మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. ఓ వ్యక్తి తన లైవ్-ఇన్ పార్ట్‌నర్ మృతదేహాన్ని మూడు రోజుల పాటు తన ఇంటిలోనే ఉంచుకున్నాడు. ఆమె అంత్యక్రియలకు డబ్బు లేకపోవడంతో మృతదేహాన్ని గోనె సంచిలో పెట్టి రోడ్డుపై వదిలేశాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం చందన్ నగర్ ప్రాంతంలో �
ఎంతో భవిష్యత్ ఉన్న ఓ మోడల్ జీవితం అర్థాంతరంగా ముగిసిపోయింది. 31 ఏళ్ల వయసులోనే నిండు నూరేళ్లు నిండిపోయాయి. బాయ్‌ఫ్రెండ్ చంపేశాడో.. ఇంకెవరైనా ఏమైనా చేశారో తెలియదు గానీ.. ఆమె డెడ్‌బాడీ మార్చురీలో ప్రత్యక్షమైంది.
వెన్నునొప్పి అనేది మన శరీరంలో పై నుండి కింద వరకు వస్తుంటుంది. ఆ నొప్పికి గల కారణాలేంటో తెలుసుకుందాం. కూర్చునే స్థానం సరిగా లేనప్పుడు కండరాల ఒత్తిడి కారణంగా నొప్పి వస్తుంది. లేదంటే శరీరానికి ఏమైనా పాత గాయం ఉన్నా నొప్పి వస్తుంది.
ముఖంలో ఉన్న ముడతలు, నుదుటిపై మడుతలు మరియు మొటిమ మచ్చలకు పటికను రాసినట్లైతే అవి తొలగిపోతాయి. పటికలో యాంటీ బాక్టీరియల్ మరియు బ్లీచింగ్ లక్షణాలు ఉంటాయి. ఇది మీ చర్మాన్ని ఇన్ఫెక్షన్ నుండి రక్షించడంలో మరియు మచ్చలను తొలగించడంలో సహాయపడుతుంది. అంతేకాకుండా చర్మాన్ని బిగుతుగా ఉంచుతుంది.