Maharashtra: సోదరిని ముక్కలు ముక్కలుగా నరికి నదిలో పడేసిన తమ్ముడు..
- సోదరిని హత్య చేసిన తమ్ముడు
- పూణెలోని ఓ మురికివాడలో గది విషయంలో తలెత్తిన వివాదం
- మహిళ తల నరికి మృతదేహాన్ని నదిలో పడేసిన భార్యాభర్తలు
- దంపతులను అదుపులోకి తీసుకున్న పోలీసులు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పూణెలోని ఓ మురికివాడలో గది విషయంలో తలెత్తిన వివాదంతో తమ్ముడు, అతని భార్య తన సోదరిని హత్య చేశారు. ఇద్దరూ కలిసి మహిళ తల నరికి మృతదేహాన్ని నదిలో పడేశారు. ఈ క్రమంలో.. పోలీసులు దంపతులను అదుపులోకి తీసుకున్నారు. నిందితులు అష్ఫాక్ ఖాన్, అతని భార్య హమిదాగా గుర్తించారు. కాగా.. ఆగస్టు 26న ఖరాడి ప్రాంతంలోని ముఠా నది ఒడ్డున ఓ మహిళ మృతదేహం లభ్యమైనట్లు పోలీసులు తెలిపారు. మృతదేహానికి చేతులు, కాళ్లు లేవు. ఈ ఘటనపై విచారణ చేపట్టిన పోలీసులు.. ఆ మహిళను సకీనా ఖాన్ (48)గా గుర్తించారు.
Read Also: Mobile phone explode: ఛార్జింగ్ సమయంలో చేతిలో పేలిన మొబైల్ ఫోన్.. బాలుడికి తీవ్రగాయాలు..
Also Read
- iPhone 18 Pro అడిగిన భార్య.. బంగారం అమ్మి మరీ కొనిచ్చిన భర్త..
- బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
- FSSAI Action on Nestle: నెస్లే ఇండియాకు ఎఫ్ఎస్ఎస్ఏఐ బిగ్ షాక్.. పసిపిల్లల ఆహార ఉత్పత్తులపై లీగల్ నోటీసులు
- 649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
ఈ ఘటనపై జాయింట్ కమీషనర్ ఆఫ్ పోలీస్ రంజన్‌కుమార్ శర్మ మాట్లాడుతూ.. “పుణె సిటీ పోలీసులు ముఠా నది ఒడ్డు నుండి ఒక మహిళ మొండెం స్వాధీనం చేసుకున్నారు. శరీరంపై బట్టలు లేవు. నిందితులు మృతదేహాన్ని నదిలో పడేసే ముందు సాక్ష్యాలు లభించకుండా శరీరాన్ని ముక్కలు చేశారు.” అని తెలిపారు. శివాజీ నగర్ ప్రాంతంలోని మురికివాడలోని ఓ గది యాజమాన్యం విషయంలో సకీనాకు ఆమె సోదరుడు అష్ఫాక్, కోడలు హమీదాతో గొడవలు జరిగినట్లు పోలీసుల విచారణలో తేలింది.
Read Also: Air force: ఎయిర్ ఫోర్స్ డిప్యూటీ చీఫ్గా తేజిందర్ సింగ్ బాధ్యతలు స్వీకరణ..
ఈ క్రమంలో.. నిందితుడు సోదరుడు అష్ఫాక్, కోడలు హమీదాను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో వీరిద్దరూ బాధితురాలిని గొంతు నులిమి హత్య చేసినట్లు తేలింది. ఆ తర్వాత సాక్ష్యాలను ధ్వంసం చేసేందుకు మృతదేహాన్ని ముక్కలుగా నరికివేశారని జాయింట్ కమీషనర్ ఆఫ్ పోలీస్ పేర్కొన్నారు. ఈ క్రమంలో.. ఇండియన్ జస్టిస్ కోడ్ (BNS) సెక్షన్ 103 (హత్య), 238 (సాక్ష్యాలను నాశనం చేయడం) కింద పోలీసులు దంపతులను అరెస్టు చేశారు.
- Tags
- arrest
- body
- couple
- Crime News
- pieces
తాజావార్తలు
-
iPhone 18 Pro అడిగిన భార్య.. బంగారం అమ్మి మరీ కొనిచ్చిన భర్త..
-
Gautam Gambhir: హార్దిక్ వస్తే నితీశ్ రెడ్డి పరిస్థితి ఏంటి?.. గౌతమ్ గంభీర్ కీలక వ్యాఖ్యలు!
-
Mirzapur The Movie: 14వ రోజూ దుమ్మురేపిన ‘మీర్జాపూర్: ది మూవీ’.. రూ.300 కోట్ల క్లబ్‌కు అడుగు దూరంలో!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
FSSAI Action on Nestle: నెస్లే ఇండియాకు ఎఫ్ఎస్ఎస్ఏఐ బిగ్ షాక్.. పసిపిల్లల ఆహార ఉత్పత్తులపై లీగల్ నోటీసులు
ట్రెండింగ్
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..
-
Floor Cleaning Tips: ఇల్లు తుడిచాక నేల జిడ్డుగా మారుతోందా? ఈ తప్పులే కారణం.. ఇలా చేస్తే మెరిసిపోతుంది!