మెగాస్టార్ చిరంజీవిని వింటేజ్ మాస్ గెటప్ లో చూపించి ‘వాల్తేరు వీరయ్య’ సినిమాతో సాలిడ్ హిట్ ఇచ్చాడు డైరెక్టర్ బాబీ. మెగా అభిమానులు ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న మోస్ట్ వాంటెడ్ హిట్ ఇచ్చిన బాబీకి మెగా ఫాన్స్ గన్నవరం ఎయిర్పోర్ట్ లో గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. ద్వారకాతిరుమలలో వెంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు హైదరాబాద్ నుండి గన్నవరం విమానాశ్రయానికి వచ్చాడు బాబీ. ఈ సమయంలో బాబీకి మెగా ఫాన్స్ ఘన స్వాగతం పలికారు. సక్సస్ జోష్ లో ఉన్న…