సాధారణం చలికాలంలో రక్తంలో చక్కెర స్థాయిలు విపరీతంగా పెరిగే అవకాశం ఉంటుంది. అయితే షుగర్ ను ఎలా అదుపులో ఉంచుకోవాలి.. అనే విషయాన్ని డాక్టర్లు చెబుతున్నారు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారం. 1990 – 2022 మధ్య డయాబెటిస్ కేసులలో గణనీయమైన పెరుగుదల ఉందని డాక్టర్లు వెల్లడించారు. అయితే చలికాలంలో డయాబెటిస్ ను కంట్రోల్ చేయడం చాలా కష్టమని.. కానీ కొన్ని పద్దతుల ద్వారా కంట్రోల్ చేయవచ్చని తెలిపారు. Read Also:Women marriage With AI: మగాళ్లపై…