నువ్వులు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. నువ్వులతో ఎన్నో రకాల వంటలను చేస్తారు.. వీటిని తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు.. ఇవి రెండు రకాలు అవి తెల్ల నువ్వులు, నల్ల నువ్వులు.. నల్ల నువ్వులలో కాల్షియం, ఫైబర్, ఐరన్, ఫాస్పరస్ వంటి పోషకాలు లభిస్తాయి. ఆహారంలో నల్ల నువ్వులను ఉపయోగించడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది జుట్టు, చర్మానికి కూడా ప్రయోజనం చేకూరుతుంది. కాబట్టి నల్ల నువ్వుల వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..…