Home
Bjp
Bjp News
-
INDIA alliance: INDIA కూటమికి వరుస షాకులు.. డీఎంకే తర్వాత ఉద్ధవ్ సేన కూడా దూరం?
INDIA alliance: ఇండియా కూటమి భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. బీజేపీ రాజకీయాలకు ప్రత్యామ్నాయంగా ఏర్పడిన ఈ కూటమి, ఇప్పుడు కీలక మిత్ర పక్షాలను కోల్పోతున్నట్లు కనిపిస్తోంది. జూన్ 8న కీలకమైన ఇండియా కూటమి సమావేశం జరుగబోతోంది. అయితే, ఈ సమావేశానికి హాజరుకాబోమని ఇప్పటికే డీఎంకే తేల్చి చెప్పంది. ఇప్పుడు ఇదే బాటలో ఉద్ధవ్ ఠాక్రేకు చెందిన యూబీటీ కూడా నడుస్తున్నట్లు తెలుస్తోంది. తమిళనాడు ఎన్నికల తర్వాత డీఎంకే-కాంగ్రెస్ మధ్య విభేదాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. డీఎంకే కూటమితో పోటీ… -
K Annamalai: బీజేపీకి అన్నామలై గుడ్‌బై.. రాజీనామాను ఆమోదించిన నితిన్ నబిన్
తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు K. Annamalai పార్టీకి రాజీనామా చేశారు. ఆయన రాజీనామాను బీజేపీ జాతీయ అధ్యక్షుడు Nitin Nabin అధికారికంగా ఆమోదించినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. గత కొన్ని వారాలుగా అన్నామలై రాజకీయ భవిష్యత్తుపై అనేక ఊహాగానాలు వినిపించాయి. అన్నామలై బీజేపీని వీడి కొత్త రాజకీయ పార్టీని స్థాపించనున్నారనే ప్రచారం జోరుగా సాగింది. ఈ నేపథ్యంలో అన్నామలై రాజీనామా ఆమోదం పొందడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.… -
Mamata Banerjee: మమతా దీదీకి మరో షాక్.. ముస్లిం ఎమ్మెల్యేల తిరుగుబాటు..
Mamata Banerjee: పశ్చిమ బెంగాల్ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) సంక్షోభం ముదిరింది. మమతా బెనర్జీకి రోజుకో షాక్ ఎదురవుతోంది. మమతా బెనర్జీకి నమ్మినబంటులుగా, వీర విధేయులుగా ఉన్న ముస్లిం ఎమ్మెల్యేలు కూడా తిరుగుబాటు చేస్తున్నారు. ముర్షిదాబాద్ జిల్లాలో టీఎంసీ తరుపున గెలిచిన 9 మంది ముస్లిం ఎమ్మెల్యేలలో 8 మంది ఇప్పుడు తిరుగుబాటు వర్గమైన రీటబ్రత బెనర్జీ క్యాంపులో ఉన్నారు. దీనిని బట్టి చూస్తే టీఎంసీకి సంప్రదాయంగా ఓటు బ్యాంక్‌గా ఉన్న ముస్లింలు కూడా… -
Delimitation Bill: మళ్లీ తెరపైకి డీలిమిటేషన్ బిల్లు.. 2029 ఎన్నికలే లక్ష్యంగా కేంద్రం కసరత్తు?
దేశ రాజకీయాల్లో మరోసారి డీలిమిటేషన్ (నియోజకవర్గాల పునర్విభజన) అంశం చర్చనీయాంశంగా మారింది. కేంద్ర ప్రభుత్వం డీలిమిటేషన్ బిల్లును మళ్లీ పార్లమెంట్ ముందుకు తీసుకురావాలని యోచిస్తున్నట్లు సమాచారం. -
Rajya Sabha: రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ.. కీలక నేతలకు అవకాశం
రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. వివిధ రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న రాజ్యసభ స్థానాలకు పార్టీ కీలక నేతలను రంగంలోకి దించింది. మధ్యప్రదేశ్ నుంచి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్ చుగ్‌కు అవకాశం కల్పించింది. -
Delimitation: దేశ రాజకీయ ముఖచిత్రాన్ని మార్చే నిర్ణయం.. డీలిమిటేషన్‌పై కేంద్రం ఫోకస్
Delimitation: నియోజకవర్గా పునర్విభజనపై కేంద్రం కసరత్తు మొదలుపెట్టింది. డీలిమిటేషన్ కోసం రాజకీయ ఏకాభిప్రాయాన్ని కూడగట్టేందుకు చర్యలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. 2029 లోక్‌సభ ఎన్నికలకు ముందే ఈ ప్రక్రియ పూర్తి చేయాలని బీజేపీ సర్కార్ భావిస్తోంది. దీని కోసం ఒక కొత్త బిల్లును తీసుకువచ్చే అవకాశాలను ప్రభుత్వం అన్వేషిస్తున్నట్లు తెలుస్తోంది. బిల్లు ఆమోదం పొందితే దశాబ్ధాల తర్వాత పార్లమెంటరీ నియోజకవర్గాల పునర్విభజనకు మార్గం సుగమం అవుతుంది. భారత రాజకీయ మ్యాప్ మారుతుంది. మారనున్న పొలిటికల్ మ్యాప్: పలు పార్టీల… -
TMC Crisis: మమతకు మరో షాక్.. బీజేపీలోకి 20 మంది టీఎంసీ ఎంపీలు..
TMC Crisis: పశ్చిమ బెంగాల్లో రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ)లో విభజన స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పటికే మమతా బెనర్జీకి 60 మంది ఎమ్మెల్యేలు భారీ షాక్ ఇచ్చారు. మమత ప్రతిపక్ష నేతగా నియమించిన శోవన్‌దేబ్ చటోపాధ్యాయను తాము ఒప్పుకోబోమని చెబుతూ.. మెజారిటీ ఎమ్మెల్యేలు రీటబ్రత బెనర్జీని తమ నేతగా ఎన్నుకున్నారు. బుధవారం 58 మంది ఎమ్మెల్యేలు సంతకం చేసిన లేఖను స్పీకర్‌కు సమర్పించడంతో రీటబ్రత బెనర్జీ ప్రతిపక్ష నేతగా ఎన్నికయ్యారు. ఇదే కాకుండా మమతకు… -
Annamalai: రేపు బీజేపీకి అన్నామలై రాజీనామా.!
Annamalai: గత రెండు రోజులుగా కొనసాగుతున్న సస్పెన్స్‌కు తెర పడినట్లే. బీజేపీకి రేపు అన్నామలై రాజీనామా చేస్తున్నట్లు తెలుస్తోంది. తమిళనాడు నుంచి బీజేపీకి రాజీనామా చేసినట్లు ఆయన ప్రకటించబోతున్నారు. మంగళవారం రోజు బీజేపీ జాతీయాధ్యక్షుడు నితిన్ నబీన్, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలను కలిసిన అన్నామలై రాజీనామా విషయాన్ని చెప్పారు. తాను ఎందుకు రాజీనామా చేస్తున్నా అనే విషయాలను పార్టీ పెద్దలకు వివరించారు. రాజీనామాకు కారణాలు ఇవే: బీజేపీకి అన్నామలై రాజీనామా తర్వాత, సోలోగా తమిళనాడులో… -
Annamalai: బీజేపీకి అన్నామలై గుడ్ బై..? సొంత పార్టీ వైపు అడుగులు.. ‘ఆ ఒక్క మాట’తో షేక్ అవుతున్న తమిళ పాలిటిక్స్!
Annamalai: తమిళనాడు రాజకీయాలు ఎప్పుడూ ఊహించని మలుపులతో హీటెక్కుతుంటాయి. ఇటీవల ముగిసిన 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో దళపతి విజయ్ నేతృత్వంలోని టీవీకే (TVK) పార్టీ తొలి ప్రయత్నంలోనే ఏకంగా 108 సీట్లు గెలుచుకుని సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ పొలిటికల్ షాక్ నుంచి కోలుకోకముందే, తాజాగా బీజేపీ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు కే.అన్నామలై రాజకీయ భవిష్యత్తుపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఊహాగానాలు స్టార్ట్ అయ్యాయి. స్టేట్ బీజేపీ మాజీ అధ్యక్షుడు, మాజీ ఐపీఎస్… -
Mamata Banerjee: నాతో ఆడుకుంటున్నారు.. నాకు టైమొచ్చినప్పుడు ఇంకా ఎక్కువగా ఉంటుంది.. బీజేపీకి మమత హెచ్చరిక
పశ్చిమ బెంగాల్లో బీజేపీ వర్సెస్ తృణమూల్ కాంగ్రెస్ మధ్య పొలిటికల్ వార్ నడుస్తోంది. మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీపై గత వారం దాడి జరినప్పటి నుంచి పరిస్థితులు ఉద్రిక్తతంగా మారాయి. ఈ నేపథ్యంలో బీజేపీ ప్రభుత్వంపై మమతా బెనర్జీ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!