Qatar's invite to fugitive Islamic preacher Zakir Naik slammed by BJP leader: వివాదాస్పద ఇస్లామిక్ మతబోధకుడు జకీర్ నాయక్ ను ఖతార్ ఆహ్వానించినట్లు వార్తలు వస్తున్నాయి. ఖతార్ లో ఫిఫా వరల్డ్ కప్ జరుగుతున్న క్రమంలో అక్కడ ఇస్లాంపై ఉపన్యాసాలు ఇవ్వడానికి ఖతార్ ప్రభుత్వం జకీర్ నాయక్ ను ఆహ్వానించినట్లు తెలుస్తోంది. భారతదేశంలో ఇస్లామిక్ ఉగ్రవాదానికి కారణం అవుతున్నాడని అతనిపై నేరాలు ఉన్నాయి. అప్పటి నుంచి మలేషియాలోొ ప్రవాసంలో ఉంటున్నాడు జకీర్ నాయక్.…