Off The Record: తెలంగాణ కమలం పార్టీలో అధ్యక్షుల పంచాయితీ ఎప్పటికీ తెగదా? ఏడాది గడిచినా… పని చేయడం మానేసి కీచులాటలతోనే టైంపాస్ చేస్తున్నారా? మున్సిపల్ ఎన్నికల ముంగిట్లో ఈ సహాయ నిరాకరణ ఎటు దారి తీస్తుంది? అసలు తెలంగాణ కాషాయ దళంలో ఏం జరుగుతోంది? తెలంగాణ బీజేపీకి కొత్త జిల్లా అధ్యక్షులను ఎన్నుకుని ఏడాది అవుతోంది. రెండు జిల్లాలకైతే…. అస్సలు ఇప్పటికీ అధ్యక్ష ఎన్నిక జరగనే లేదు. ఇక నియమించిన చాలా చోట్ల వాళ్ళని మార్చాలన్న…