తెలంగాణ బీజేపీ ప్రధాన కార్యాలయంలో బీజేపీ ముఖ్యనేతలు సమావేశమయ్యారు. ఈ నేపథ్యంలో సంస్థాగత సహా ప్రధాన కార్యదర్శి శివ ప్రకాష్ మాట్లాడుతూ.. పార్టీలో చేరికలుపై చర్చించి.. ప్రత్యేక దృష్టి పెట్టాలని.. ఎందుకు ఆగిపోయాయని తెలంగాణ బీజేపీ నేతలను ప్రశ్నించారు. సంజయ్ పాద యాత్రతో పాటు సమాంతరంగా ఇతర కార్యక్రమాలు కూడా చేయాలని, ముఖ్య నేతలు ఇతర కార్యక్రమాల్లో పాల్గొనాలని ఆయన సూచించారు. స్థానిక , సామాజిక, సంస్థాగత అంశాల పై దృష్టి పెట్టాలని, ఎస్సీ, ఎస్టీ నియోజక…