BJP Chief JP Nadda : మూడు దేశాల్లో పర్యటించిన ప్రధాని నరేంద్ర మోదీ ఈ ఉదయం అంటే గురువారం స్వదేశానికి చేరుకున్నారు. భారతదేశానికి తిరిగి వచ్చిన ప్రధాని మోదీకి పాలం విమానాశ్రయంలో ఘనస్వాగతం లభించింది.
బీజేపీ పోరాటం చేసింది కాబట్టే తెలంగాణ వచ్చిందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పోలింగ్ బూత్ స్థాయి కార్యకర్తలను ఉద్దేశించి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా, ప్రధాని వర్చువల్ గా వర్చువల్ మాట్లాడారు.
నేడు సంగారెడ్డి లోని నూతన బీజేపీ కార్యలయాన్ని ఢిల్లీ నుండి వర్చువల్ ద్వారా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రారంభించనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు ఢిల్లీ నుంచి వర్చువల్ గా సంగారెడ్డి, భూపాలపల్లి, వరంగల్, జనగామ, భూపాలపల్లి, మహబూబాబాద్ తో పాటు ఏపీలోని అనంతపురం, చిత్తూరు జిల్లా పార్టీ కార్యాలయాలను బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా ప్రారంభించనున్నారు.
కాంగ్రెస్ చేపట్టిన భారత్ జోడో యాత్రపై, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా విరుచుకుపడ్డారు. ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ దేశాన్ని విచ్ఛిన్నం చేయగలదు.. కానీ ఏకం చేయదని ఆరోపించారు