Bitcoin : క్రిప్టోకరెన్సీ బిట్‌కాయిన్‌లో ఇటిఎఫ్ ఆమోదం పొందిన తర్వాత కొనుగోళ్లు పెరిగాయి. గురువారం బిట్‌కాయిన్ ధర 53,311డాలర్లు అంటే దాదాపు రూ. 45 లక్షల కంటే ఎక్కువకు పెరిగింది.
BitCoin : ప్రపంచంలోనే అతిపెద్ద క్రిప్టోకరెన్సీ అయిన బిట్‌కాయిన్ రెండేళ్లలో అత్యధికంగా దూసుకెళ్లింది. ప్రస్తుతం దాని విలువ 50,000 డాలర్లకి చేరుకుంది. డిసెంబర్ 2021నుంచి ఇప్పుడున్న విలువే అత్యధికం.
Crypto Hacking 2023: ప్రపంచవ్యాప్తంగా క్రిప్టోకరెన్సీలు హ్యాకర్లు, సైబర్ నేరగాళ్ల మొదటి ఎంపికగా ఉన్నాయి. గత ఏడాది కాలంలో ప్రపంచవ్యాప్తంగా వేల కోట్ల రూపాయల విలువైన క్రిప్టోకరెన్సీలు చోరీకి గురయ్యాయి.
Crypto Exchanges : బిట్‌కాయిన్‌లో ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (ఇటిఎఫ్) అమెరికాలో ఆమోదించబడింది. కానీ, భారత ప్రభుత్వం మాత్రం పూర్తిగా భిన్నంగా ఉంది. విదేశాల నుంచి నడుస్తున్న క్రిప్టో ఎక్స్ఛేంజీలపై ప్రభుత్వం ఎట్టకేలకు కఠిన చర్యలు తీసుకుంది.
లగ్జరీ కార్ల తయారీ సంస్థ ఫెరారీ అమెరికాలో తన కార్ల చెల్లింపుల కోసం క్రిప్టోకరెన్సీలో చెల్లింపును అనుమతించినట్లు ఒక ప్రకటనలో పేర్కొంది. కంపెనీ సంపన్న కస్టమర్ల అభ్యర్థనల మేరకు ఈ పథకాన్ని యూరప్‌కు విస్తరిస్తుందని కంపెనీ మార్కెటింగ్, వాణిజ్య చీఫ్ ఎన్రికో గల్లీరా మీడియాతో చెప్పారు.
BitCoin: ఎలాన్ మస్క్ నిర్ణయాలు, ప్రకటనలు ఎప్పటికప్పుడు స్టాక్ మార్కెట్‌లో ప్రకంపనలు సృష్టిస్తాయి. అటువంటి తుఫాను ప్రస్తుతం క్రిప్టోకరెన్సీ మార్కెట్లో పుట్టింది. ఎలోన్ మస్క్ ఒక వారం క్రితం తీసుకున్న నిర్ణయం ప్రపంచవ్యాప్తంగా క్రిప్టోకరెన్సీ పెట్టుబడిదారులను దివాలా అంచుకు తీసుకువచ్చింది.
టెక్నాలజీ రోజూ కొత్త పుంతలు తొక్కుతూ మానవుడి జీవినశైలిలో భాగమైపోయింది. ప్రపంచం లేటెస్ట్ టెక్నాలజీ వైపు అడుగులు వేస్తూనే ఉంది. టెక్నాలజీ రంగంలో అర్థమయ్యికానీ.. కొన్ని విషయాల్లో క్రిప్టో కరెన్సీ ఒకటి. అయితే క్రిప్టోలో పెట్టుబడులు పెట్టుబడులు పెట్టి కోట్ల ఘడించాలనుకొని బొక్కబోర్లా పడుతున్నార�
బ్లాక్ చెయిన్ టెక్నాలజీతో ఎవరి అజమాయిషిలో లేని క్రిప్టోకరెన్సీలో అనేక మార్పులు సంభవిస్తున్నాయి. స్టాక్ మార్కెట్లకు అనుగుణంగా బిట్ కాయిన్ లో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. గత రెండు వారాలుగా ఈక్విటీ మార్కెట్ పుంజుకోగా దానికి అనుగుణంగా బిట్ కాయిన్ విలువ గరిష్టానికి చేరుకుంది. గురువ�