నవదీప్, బిందుమాధవి ప్రధాన పాత్రధారులుగా శ్రీ ప్రవీణ్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంది 'న్యూసెన్స్' వెబ్ సీరిస్. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించిన ఈ సీరిస్ ఇదే నెల 12 నుండి ఆహాలో స్ట్రీమింగ్ కాబోతోంది.
Newsense Teaser: యంగ్ హీరో నవదీప్ ఈ మధ్య సినిమాలకు చాలా గ్యాప్ ఇచ్చాడు. ఈ మధ్య ఎక్కువ ట్రావెలింగ్ చేస్తున్న నవదీప్ ఈసారి వెబ్ సిరీస్ మీద దృష్టి సారించాడు. తాజాగా నవదీప్, బిందు మాధవి జంటగా తెరకెక్కిన వెబ్ సిరీస్ న్యూసెన్స్.
Anger Tales: వెంకటేష్ మహా, సుహాస్, రవీంద్ర విజయ్, బిందు మాధవి, ఫణి ఆచార్య, తరుణ్ భాస్కర్, మడోన్నా సెబాస్టియన్ ప్రధాన పాత్రల్లో నటించిన వెబ్ సిరీస్ 'యాంగర్ టేల్స్'. నాలుగు కథల ఆంథాలజీగా ఈ సిరీస్ ను రూపొందించారు దర్శకుడు ప్రభల తిలక్.
బంపర్ ఆఫర్ చిత్రంతో తెలుగుతెరకు పరిచయమిన బ్యూటీ బిందు మాధవి. ఈ సినిమాతో భారీ హిట్ అందుకున్న ఈ ముద్దుగుమ్మ ఆ తరువాత అడపాదడపా తెలుగు సినిమాలో కనిపించి మెప్పించిన అమ్మడికి విజయాలు మాత్రం అందలేదు. తెలుగమ్మాయిగా తమిళ్ లో పరిచయమై అక్కడ మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్న బిందు ఈసారి తెలుగు ప్రేక్షకుల మనసులను గెలవాలని గట్టి నిర్ణయమే తీసుకోంది. బిగ్ బాస్ ఓటిటీ ద్వారా గట్టి కంబ్యాక్ ఇవ్వడానికి రెడీ అయ్యిపోయింది. తాజాగా బిందుకు…
‘సినిమా బండి’ ఫేమ్ వికాస్ వశిష్ట, బిందు మాధవి హీరోహీరోయిన్లుగా సరస్వతి క్రియేషన్స్ పతాకంపై ప్రొడక్షన్ నెం.2 గా రూపొందుతోన్న చిత్రం పూజా కార్యక్రమాలతో ఆదివారం మొదలైంది. ఈ సినిమాకి శ్రీ చైతు దర్శకత్వం వహిస్తున్నారు. ముహూర్తపు సన్నివేశానికి పాపులర్ సింగర్ సునీత క్లాప్ నివ్వగా నిర్మాత డా. అన్నదాత భాస్కర రావు స్క్రిప్ట్ ను దర్శకుడికి అందజేశారు. దర్శకుడు శ్రీ చైతు మొదటి సన్నివేశాన్ని చిత్రీకరించారు. ఫీల్ గుడ్ లవ్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ మూవీ…