Anger Tales: హాట్ స్టార్ ‘యాంగర్ టేల్స్’ టీజర్ విడుదల
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Anger Tales: వెంకటేష్ మహా, సుహాస్, రవీంద్ర విజయ్, బిందు మాధవి, ఫణి ఆచార్య, తరుణ్ భాస్కర్, మడోన్నా సెబాస్టియన్ ప్రధాన పాత్రల్లో నటించిన వెబ్ సిరీస్ ‘యాంగర్ టేల్స్’. నాలుగు కథల ఆంథాలజీగా ఈ సిరీస్ ను రూపొందించారు దర్శకుడు ప్రభల తిలక్. శ్రీధర్ రెడ్డి, సుహాస్ ఈ సీరీస్ ను నిర్మించారు. ఈ ‘యాంగర్ టేల్స్’ త్వరలో డిస్నీ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కు సిద్ధమవుతోంది. తాజాగా ఈ వెబ్ సిరీస్ టీజర్ విడుదల చేశారు.
ఇందులో రంగ, పూజ, రాధ, గిరి పాత్రలను పరిచయం చేశారు. ఇతర ప్రధాన పాత్రధారులంతా ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్స్ లో కనిపించారు. ఈ నాలుగు కథల్లో వారు ఎలాంటి క్యారెక్టర్స్ ప్లే చేయబోతున్నారనేది త్వరలో తెలియనుంది. ఈ వెబ్ సిరీస్ కు కార్తికేయ కరెడ్ల, ప్రభల తిలక్ రచన చేయగా, అమర్ దీప్, వినోద్ క బంగారి, వెంకట్ ఆర్ శాఖమూరి, ఏజే ఆరోన్ సినిమాటోగ్రఫీ అందించారు. స్మరణ్ శ్రీ సంగీతం సమకూర్చారు. దీనికి కో-ప్రొడ్యూసర్ కృష్ణమ్ గడాసు. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ కార్తికేయ కరెడ్ల.
Also Read
- SJ Suryah Bodhi: 'జైలర్ 2' నుంచి ఎస్.జే.సూర్య ఊరమాస్ ఎంట్రీ.. అనిరుధ్ బీజీఎమ్ నెక్స్ట్ లెవెల్ అంతే!
- Cult Release Date: చేతిలో గొడ్డలితో విశ్వక్ సేన్ ఊచకోత.. ‘కల్ట్’ రిలీజ్ డేట్ అప్పుడే!
- Sandeep Reddy Vanga: వరంగల్ ఎయిర్‌పోర్టుకు ఈ పేర్లు పెట్టండి.. సీఎం రేవంత్‌కు సందీప్ రెడ్డి వంగా స్పెషల్ రిక్వెస్ట్!
- Nayanthara: హీరోయిన్గా హిట్టు.. ప్రొడ్యూసర్‌గా ఫట్టు! ప్రొడక్షన్ కంపెనీని మూసివేసే దిశగా స్టార్ హీరోయిన్?
https://www.youtube.com/watch?v=8TbKM0c3p9g
తాజావార్తలు
-
Story Board : అసలు UPI ఉద్దేశమేంటి.. దేశం మళ్లీ క్యాష్ ఎకానమీకి ఓటేస్తుందా..?
-
Etela Rajender : తెలంగాణకు బీసీ సీఎం.. ఈటల కీలక వ్యాఖ్యలు
-
OTR : బొత్స అనూషకు భీమిలి వైసీపీ బాధ్యతలు .. గంటాను ఢీ కొట్టగలరా?
-
OTR: ఆక్వా రైతుల ఆగ్రహం.. ఉద్యమానికి రెడీ?
-
El Nino: భారత్‌కు రానున్న రోజుల్లో పెను ప్రమాదం.. ఎల్‌నితోపై శాస్త్రవేత్తల హెచ్చరిక..
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!