వికాస్ వశిష్ట హీరోగా శ్రీ చైతు దర్శకత్వంలో సినిమా ప్రారంభం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
‘సినిమా బండి’ ఫేమ్ వికాస్ వశిష్ట, బిందు మాధవి హీరోహీరోయిన్లుగా సరస్వతి క్రియేషన్స్ పతాకంపై ప్రొడక్షన్ నెం.2 గా రూపొందుతోన్న చిత్రం పూజా కార్యక్రమాలతో ఆదివారం మొదలైంది. ఈ సినిమాకి శ్రీ చైతు దర్శకత్వం వహిస్తున్నారు. ముహూర్తపు సన్నివేశానికి పాపులర్ సింగర్ సునీత క్లాప్ నివ్వగా నిర్మాత డా. అన్నదాత భాస్కర రావు స్క్రిప్ట్ ను దర్శకుడికి అందజేశారు. దర్శకుడు శ్రీ చైతు మొదటి సన్నివేశాన్ని చిత్రీకరించారు. ఫీల్ గుడ్ లవ్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతోన్న ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ఈ నెల 14 నుండి మొదలుకానుంది. ఇందులో పూజా రామచంద్రన్ కీలకపాత్రలో నటిస్తుండగా సమీర్, మధుమణి, సనా, జబర్దస్ రాజమౌళి, బాహుబలి కిరణ్ ఇతర పాత్రలు పోషిస్తున్నారు. సునీల్ కశ్యప్ సంగీత దర్శకత్వం వహిస్తుండగా సాగర్ వైవీవీ మరియు జితిన్ మోహన్ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్నారు.
Also Read
- Salman Khan: కత్రినా బాడీ షేమింగ్‌పై సల్మాన్ ఫైర్.. కెమెరా ముందే షర్ట్ విప్పి ట్రోలర్స్‌కు స్ట్రాంగ్ వార్నింగ్!
- Ramayana : రామాయణ ఇంగ్లీష్ వర్షన్లో మార్పులు.. పాటలు, కొన్ని సీన్స్‌కు కటింగ్ వేస్తోన్న టీం
- Saiyaara Jodi : మళ్లీ జోడీ కడుతున్న బాలీవుడ్ బ్లాక్ బస్టర్ 'సైయారా' జోడి
- Raaka Glimpse: డిసెంబర్లోనే అసలైన గ్లింప్స్.. రేపు అల్లు అర్జున్ ‘రాకా’ నుంచి వచ్చే సర్ప్రైజ్ ఇదేనా?
తాజావార్తలు
-
Salman Khan: కత్రినా బాడీ షేమింగ్‌పై సల్మాన్ ఫైర్.. కెమెరా ముందే షర్ట్ విప్పి ట్రోలర్స్‌కు స్ట్రాంగ్ వార్నింగ్!
-
Ramayana : రామాయణ ఇంగ్లీష్ వర్షన్లో మార్పులు.. పాటలు, కొన్ని సీన్స్‌కు కటింగ్ వేస్తోన్న టీం
-
Hyderabad: హైదరాబాద్‌లో దారుణం.. హిట్ అండ్ రన్లో మూడేళ్ల బాలుడు మృతి
-
B35 Bullet Train: 2030 నాటికి భారత్ 350KM వేగంతో బుల్లెట్ ట్రైన్.. జపాన్ E10 సిరీస్‌కు పోటీగా స్వదేశీ B35
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
ట్రెండింగ్
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!