రెండు నెలల పాటు మూగబోయిన టాలీవుడ్ బాక్సాఫీస్.. ఇప్పుడు ‘బింబిసార’ పుణ్యమా అని గర్జిస్తోంది. అంచనాలకు తగ్గట్టు ఈ సినిమా ఆకట్టుకోవడంతో, ప్రేక్షకులు థియేటర్లపై దండయాత్ర చేస్తున్నారు. నందమూరి కల్యాణ్‌రామ్ తాజాగా నటించిన చిత్రం ‘బింబిసార’. చాలాకాలం తర్వాత కల్యాణ్ రామ్ ఈ చిత్రంతో కంబ్యాక్ ఇచ్చాడు. ఫాంటిసీ యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ఎన్‌టీఆర్ ఆర్ట్స్ పతాకంపై కళ్యాణ్‌రామ్ స్వీయ నిర్మాణంలో తెరకెక్కించాడు. కళ్యాణ్‌రామ్‌కు జోడీగా కేథరీన్ ట్రెసా, సంయుక్త మీనన్‌లు హీరోయిన్లుగా నటించారు.…
నందమూరి కల్యాణ్ రామ్ హీరోగా నటించిన ‘బింబిసార’ సినిమా బాక్సాఫీస్ వద్ద కళకళలాడుతుంది. విడుదలైన రోజు నుంచే హిట్ టాక్ తో దూసుకుపోతున్న ఈ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. నందమూరి ఫ్యామిలీ నుంచి ఇండస్ట్రీకి వచ్చినా విభిన్నమైన చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు కల్యాణ్ రామ్. అయితే ఆయన పర్సనల్ లైఫ్ గురించి చాలా మందికి తెలియదు. ఈ క్రమంలో పలువురు ఆయన వ్యక్తిగత జీవితం గురించి తెలుసుకునేందుకు నెట్టింట స్చెంగ్ మొదలుపెట్టారు.ఇక ఆయన…
Bimbisara Release Trailer: నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నూతన దర్శకుడు వశిష్ట దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'బింబిసార'. ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై కె. హరికృష్ణ నిర్మిస్తున్న ఈ చిత్రంలో క్యాథరిన్ ధెరిస్సా, సంయుక్త మీనన్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు.
నటుడు, నిర్మాత నందమయూరి కళ్యాణ్ రామ్ కొత్త చిత్రం “బింబిసార”. టైమ్ ట్రావెల్ సోషియో ఫాంటసీ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్ ను సైలెంట్‌గా ముగించుకుని థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. తాజా బజ్ ప్రకారం “బింబిసార” డిసెంబర్ రేసులో చేరుతోంది. అయితే ఖచ్చితమైన విడుదల తేదీ రెండు వారాల్లో రివీల్ చేస్తారని అంటున్నారు. డిసెంబర్ మొదటి వారం అంటే 2వ తేదీన బాలకృష్ణ ‘అఖండ’, డిసెంబర్ మధ్యలో ‘పుష్ప’ (డిసెంబర్ 17), ఆ తర్వాత డిసెంబర్…
యంగ్ హీరో నందమూరి కళ్యాణ్ రామ్ నటిస్తున్న తాజా చిత్రం “బింబిసారా”. ఈ భారీ బడ్జెట్ మూవీలో కేథరిన్ ట్రెసా, సంయుక్త మీనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రంతో మల్లిడి వశిస్ట్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఎన్టిఆర్ ఆర్ట్స్ బ్యానర్ క్రింద హరికృష్ణ కె ‘బింబిసారా’ నిర్మిస్తున్నారు. చిరంతన్ భట్ స్వరాలు సమకూరుస్తున్నారు. నటసార్వభౌమ ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఈ సినిమా టైటిల్ ను ప్రకటించారు మేకర్స్. ఇది కళ్యాణ్ రామ్ కు 18వ చిత్రం. కత్తిని…