దుమ్ము తుఫాన్ ముంబైని వణికించింది. మధ్యాహ్నం ఒక్కసారిగా తీవ్ర అలజడి సృష్టించింది. భారీ ఈదురుగాలులు వీయడంతో భారీ హోర్డింగ్ కుప్పకూలింది. దీంతో ముగ్గురు మృతి చెందారు.
పెళ్లి చేసుకోవాలి అనుకుంటే మ్యాట్రిమోనీని సంప్రదించడమో లేదంటే తెలిసిన వారిని సంప్రదించడమో చేయాలి. కానీ, ఆ వ్యక్తి వినూత్న రీతిలో తనకు వధువు కావాలని చెప్పి ప్రచారం చేసుకుంటున్నాడు. తనకు తగిన వధువును వెతికిపెట్టాలని చెప్పి బిల్‌బోర్డ్ ఎక్కాడు. మొదట దానిని ప్రాంక్ అనుకున్నారు. కానీ, అది ప్రాంక్ కాదని, నిజంగానే తనకు వధువు కావాలని చెప్పడంతో ఆ వ్యక్తి సోషల్ మీడియాలో ట్రెండ్‌గా మారిపోయాడు. ఈ సంఘటన బ్రిటన్‌లో జరిగింది. Read: విందుభోజనం కోసం…
కొరియన్ ‘బీటీఎస్’ సూపర్ స్టార్స్ ఎంత మాత్రం వెనక్కి తగ్గటం లేదు. ఏడుగురు సభ్యుల ‘బీటీఎస్’ బృందం బిల్ బోర్డ్ వద్ద చరిత్ర సృష్టిస్తూనే ఉంది! విడుదలైన రోజు నుంచీ ‘బట్టర్’ సాంగ్ రికార్డులు బద్ధలు కొడుతూనే ఉంది. కే-పాప్ బ్యాండ్ ‘బీటీఎస్’ సత్తా ఏంటో ఈ తాజా గీతం మరొక్కసారి నిరూపించింది. ‘బట్టర్’ బిల్ బోర్డ్ పర్ఫామెన్స్ తో ఇప్పటికిప్పుడు ప్రపంచం మొత్తంలోనే కొరియన్ బాయ్స్ కి తిరుగులేదని ప్రూవ్ అయిపోయింది! ఆరు వారాల క్రితం…