Home
Bihar
Bihar News
-
ద్యావుడా… డిప్యూటీ సీఎం ఇంట్లోకే వరద నీరు వస్తే ఎలా…!!
నైరుతీ రుతుపవనాల కారణంగా దేశంలో ఇంకా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. కరోనా విజృంభణతో అనేక ప్రాంతాల్లో లాక్ డౌన్ అమలు చేయడంతో ఎక్కడికక్కడ రాకపోకలు చాలా కాలంపాటు బంద్ అయ్యాయి. దీంతో వాతావరణంలో మార్పులు చోటుచేసుకోవడంతో వర్షాలు కురుస్తున్నాయి. బీహార్ రాజధాని పాట్నాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. Read: ‘భయానక భవనం’ నిర్మిస్తానంటోన్న ‘బ్లాక్ విడో’! గంటల వ్యవధిలోనే 145 మీమీ వర్షపాతం నమోదైంది. భారీ వర్షం కురవడంతో రోడ్లన్నీ జలమయం అయ్యాయి. అంతేకాదు, బీహార్… -
బీహార్‌లో వింతకేసుః కలలోకి వచ్చి అత్యాచారం చేస్తున్నాడని…
బీహార్‌లో ఓ వింత కేసు నమోదైంది. తన కలలోకి ఓ మాంత్రికుడు వచ్చి అత్యాచారం చేస్తున్నాడని చెప్పి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసింది ఓ మహిళ. గతేడాది చివరిలో బీహార్‌లోని గాంధీనగర్‌లో ఉండే మహిళ కుమారుడు అనారోగ్యం పాలవ్వడంతో ప్రశాంత్ చతుర్వేది అనే మాంత్రికుడి వద్దకు తీసుకెళ్లింది. కుమారుడి ఆరోగ్యం కోసం మాంత్రికుడు పూజలు చేశాడు. కానీ, ఆరోగ్యం కుదుటపడకపోగా, జనవరిలో మృతిచెందాడు. Read: అక్కడ పది జిల్లాల్లో వంద దాటిన పెట్రోల్… దీనిపై మాంత్రికుడిని… -
బీహార్‌లో లెక్కతెలియని మరణాలు…పాట్నా హైకోర్ట్ సీరియస్…
కరోనా సమయంలో బీహార్ లో మరణాల లెక్కలు భయపెడతున్నాయి. ఇటీవల పాట్నా హైకోర్టు ప్రభుత్వం పై సీరియస్ కావడంతో మరణాల లెక్కలను సవరించింది. దీంతో ఆ రాష్ట్రంలో మరణాల సంఖ్య ఒక్కసారిగా పెరిగింది. అయితే, ఇప్పటికీ లెక్కలోకి రాని మరణాల సంఖ్య అత్యధికంగా ఉన్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. లెక్కలోకి రాని మరణాలపై మరోసారి పాట్నా హైకోర్టు సీరియస్ అయింది. ఈ ఏడాది జనవరి నుంచి మే నెల వరకు దాదాపుదల 2.2లక్షల మంది మరణించారు. ఇందులో 75… -
స్మార్ట్‌గా డబ్బులు మాయం.. ముగ్గురు సైబర్ నేరగాళ్ల అరెస్ట్
బీహార్ కు చెందిన ముగ్గురు సైబర్ నేరగాళ్లను నల్గొండ జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. ఏటీఎంల వద్ద సహాయం చేస్తున్నట్టు నటించి భాదితుల వద్ద ఏటీఎం పిన్ నెంబర్లను ఈ ముఠా సేకరిస్తుంది. పిన్ నెంబర్ సహాయంతో ‘స్మార్ట్ మ్యాగ్నేట్’ మిషన్ ద్వారా అకౌంట్ లోని డబ్బులు మాయం చేస్తున్నారు జాదూగాళ్ళు. ఈ తరహాలో నల్గొండ జిల్లాలో 15 నేరాలకు పాల్పడినట్లు ముఠా సభ్యులు తెలిపారు. నిందితుల నుంచి రూ 5 లక్షల నగదు, ల్యాప్ ట్యాప్,… -
ఒకే మహిళకు 5 నిమిషాల వ్యవధిలో… రెండు వ్యాక్సిన్లు…
కరోనా మహమ్మారికి చెక్ పెట్టేందుకు వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తీసుకోచ్చిన సంగతి తెలిసిందే. వ్యాక్సినేషన్‌ను వేగవంతం చేయడంతో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. ఇక ఇదిలా ఉంటే, బీహార్‌లోని ఓ మహిళకు అనుకోకుండా ఐదు నిమిషాల వ్యవధిలో కోవాగ్జిన్, కోవీషీల్డ్ వ్యాక్సిన్లను ఇచ్చారు. వెంటనే తప్పు తెలుసుకొని, మహిళను అబ్జర్వేషన్ సెంటర్‌కు తరలించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు చెబుతున్నారు. పాట్నాలోని పుపున్ బ్లాక్ టౌన్‌కు చెందిన సునీలా దేవి అనే మహిళ వ్యాక్సినేషన్… -
పాశ్వాన్ పార్టీలో ఆదిపత్యపోరు…లోక్‌సభ స్పీకర్‌కు చిరాగ్ లేఖ…
లోక్ జనసత్తా పార్టీలో ఆదిపత్యపోరు మొదలైంది. ఆ పార్టీ అధ్యక్షుడు చిరాగ్ పాశ్యాన్ కు ఆయన చిన్నాన్న పశుపతి కుమార్ పారస్‌కు మధ్య అదిపత్యపోరు జరుగుతున్నది. లోక్‌సభ సభాపక్ష నాయకుడిగా పశుపతిని గుర్తించడంపై చిరాగ్ పాశ్వాన్ మండిపడుతున్నారు. తమ పార్టీ నియమావళిలోని 26 వ అధికరణ ప్రకారం లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడిగా ఎవరు ఉండాలనే దానిని సెంట్రల్ పార్లమెంటరీ బోర్డు నిర్ణయం తీసుకుంటుందని, కాని, అలాంటివి ఏమీ జరగకుండానే పశుపతి కుమార్ పారస్ ను ఎలా నాయకుడిగా… -
కరోనా సెకండ్ వేవ్.. ఇప్పటి వరకు 719 మంది వైద్యులు మృతి
కంటికి కనిపించని కరోనా మహమ్మారితో ముందుంటి పోరాటం చేస్తున్నారు.. వైద్యులు, వైద్య సిబ్బంది.. ఇదే సమయంలో.. చాలా మంది కోవిడ్ బారినపడుతూనే ఉన్నారు.. ఇక, సెకండ్ వేవ్ వైద్య రంగంపై తీవ్ర ప్రభావాన్ని చూపింది.. సెకండ్ వేవ్‌లో ఇప్పటి వరకు కోవిడ్ బారినపడి ఏకంగా 719 మంది వైద్యులు ప్రాణాలు కోల్పోయారు.. ఈ విషయాన్ని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) ప్రకటించింది.. ఇక, మృతిచెందిన వైద్యుల సంఖ్య రాష్ట్రాలవారీగా చూస్తే.. అత్యధికంగా బీహార్‌లో 111 మంది వైద్యులు,… -
ఇండియాలో కరోనా మరణాలు భారీగా పెరగడానికి కారణం ఇదేనా?
ఇండియాలో కరోనా కేసులు, మరణాలు తగ్గుముఖం పడుతున్నాయి అనేలోగా ఒక్కసారిగా కరోనా మరణాలు భారీగా పెరగడం ఆంధోళన కలిగిస్తోంది. 24 గంటల వ్వవధిలో 6148 మరణాలు సంభవించాయి. రోజువారి మరణాల సంఖ్యకంటే 73 శాతం అధికంగా నమోదు కావడంతో ప్రజలు ఆంధోళన చెందుతున్నారు. బీహార్‌లోని పాట్నా హైకోర్టు చొరవ తీసుకొని కరోనా కేసులను రీ కౌంటింగ్ చేయాలని ఆదేశించింది. దీంతో అధికారులు రీ కౌంట్ చేసి లెక్కలు మార్చారు. మంగళవారం నాటికి బీహార్‌లో కరోనా మరణాల సంఖ్య… -
బీహార్‌లో లాక్డౌన్ ఎత్తివేత…
దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతుండటంతో ఒక్కో రాష్ట్రంలో ఆంక్షలు, సడలింపులు ఇస్తూ వస్తున్నారు. ఇప్పటికే మహారాష్ట్ర, ఢిల్లీలో లాక్డౌన్ ఎత్తివేసి అన్‌లాక్ ప్రక్రియను అమలు చేస్తున్నారు. అన్‌లాక్ ప్రక్రియ అమలు చేస్తున్నా ప్రజలు బయటకు వచ్చేందుకు ఆసక్తి చూపడం లేదు. నిన్నటి రోజున ఢిల్లీలో రోడ్లు బోసిపోయి దర్శనం ఇచ్చాయి. బీహార్ రాష్ట్రంలో కూడా లాక్డౌన్ ను ఎత్తివేస్తు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అన్‌లాక్ ప్రక్రియను ప్రారంభిస్తున్నట్టు బీహార్ ప్రభుత్వం ప్రకటించింది. రాత్రి 7 గంటల… -
వైట్ ఫంగస్ లో కూడా కరోనా లక్షణాలు…
ప్రస్తుతం మన దేశంలో కరోనా సెకండ్ వేవ్ కలవర పెడుతుంది. రోజుకు దాదాపు మూడు లక్షల వరకు కేసులు నాలుగు వేల మరణాలు సంభవిస్తున్నాయి. దానికి తోడు బ్లాక్ ఫంగస్ భయపెడుతుంది. ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రలతో పాటుగా దేశంలోని మరిన్ని రాష్ట్రాలలో ఈ బ్లాక్ ఫంగస్ కేసులు బయటపడ్డాయి. అయితే ఇప్పుడు మరో కొత్త ఫంగస్ భారత్ లో బయపడింది. బీహార్ లో కొత్తగా వైట్ ఫంగస్ సోకిన నలుగురిని గుర్తించారు అధికారులు. ఇక ఈ…
తాజావార్తలు
-
Off The Record: తెలంగాణ మహిళా శిశు సంక్షేమ శాఖలో కాంట్రాక్టర్స్ రాజ్యం..!
-
Honda CB500 Launched in India: రాయల్ ఎన్ఫీల్డ్కు పోటీ..! హోండా CB500 విడుదల.. ధర, ఫీచర్లు ఇవే..
-
iQOO Z11 Lite 5G: 6500mAh బ్యాటరీ, 44W ఫాస్ట్ ఛార్జింగ్, IP65 రేటింగ్.. iQOO నుంచి కొత్త ఫోన్ లాంచ్..
-
Off The Record : రేపల్లెలో వైసీపీ కోవర్ట్ పాలిటిక్స్? మోపిదేవి సస్పెన్షన్ వెనుక కథేంటి?
-
AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు మరో ముందడుగు..
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!