ఈ మధ్య కాలంలో హనీ ట్రాప్ పేరును ఎక్కువగా వింటున్నాము.. అందంతో యువకులను టార్గెట్ చేస్తూ దారుణంగా మోసం చేస్తున్నారు కిలేడీలు.. తాజాగా మరో లేడీ డేటింగ్ యాప్ పేరుతో యువకులను నైస్ గా మాయ చేసి ముగ్గులోకి దింపుతుంది. చివరికి సాంతం ఊడ్చేసింది.. మరో విషయమేంటంటే..తాజాగా ఐటీ కంపెనీలో పనిచేస్తున్న ఓ కిలేడీ డేటింగ్ యాప్‌లో ఓ వ్యక్తిని పరిచయం చేసుకుని హోటల్‌కు తీసుకెళ్లింది. అక్కడ ముందుగానే అనుకున్నట్లు లైంగిక దాడి జరిగినట్లు కలరింగ్ ఇచ్చింది..…
ఓ యువతి తనని నమ్మించి మోసం చేసిన ప్రియుడిని అతి దారుణంగా మార్మాంగాన్ని కోసి చంపేసింది.. తనని రహస్యంగా పెళ్లి చేసుకొని వాడుకొని ఇప్పుడు వేరే అమ్మాయితో పెళ్లికి సిద్ధం అవుతున్నాడని తెలిసి పక్కా ప్లాన్ తో యువకుడిని రహస్యంగా కలవమని చెప్పి అదును చూసి మార్మాంగాన్ని కోసింది.. దాంతో రక్తస్రావం అయిన అతన్ని ఆసుపత్రిలో చేర్పించారు.. అయితే అతను చికిత్స తీసుకుంటు తాజాగా చనిపోయాడు.. ఈ దారుణ ఘటన బీహార్ లో వెలుగు చూసింది.. బీహార్…
బీహార్‌లోని రోహతాస్ జిల్లాలో వంతెన స్లాబ్, పిల్లర్ మధ్య చిక్కుకున్న 11 ఏళ్ల బాలుడిని రక్షించి ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో గురువారం ప్రాణాలు కోల్పోయాడు. నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (NDRF) బృందం రెస్క్యూ ఆపరేషన్‌కు నాయకత్వం వహించింది.
బీహార్‌లోని భాగల్పూర్లోని ప్రత్యేక సెంట్రల్ జైలులో దారుణం జరిగింది. హత్యాయత్నం చేసి జైలులో ఉన్న భర్తను కలిసేందుకు వెళ్లిన భార్య.. భర్త ముఖం చూడగానే స్పృహతప్పి పడిపోయింది.
Surgery : వృద్ధాప్యంలో ఎముక విరిగితే చాలా కష్టం. వయసు రీత్యా అతుక్కోవడానికి చాలా టైంపడుతుంది. అదే వెన్నుముకకు గాయమైతే అంతే సంగతులు మంచానికి పరిమితం కావాల్సిందే. ఇలాంటి క్లిష్టమైన ఈ సమస్యకు కొత్త టెక్నాలజీ పరిష్కారం కనుగొంది.
సెంట్రల్ రైల్వేకు చెందిన రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF), మహారాష్ట్ర పోలీసులు బుధవారం బీహార్-పుణె రైలులో ఆపరేషన్ నిర్వహించి మానవ అక్రమ రవాణాదారుల నుండి 59 మంది పిల్లలను రక్షించారు.
Fake doctors: ముజఫర్‌పూర్‌లోని మధురాపూర్‌కు చెందిన సునీతాదేవి కడుపునొప్పి కారణంగా స్థానిక శుభకాంత్ క్లినిక్‌కి వెళ్లింది. కానీ తాను డాక్టర్ అని చెప్పుకోని పవన్ కుమార్ అనే కాంపౌండర్ క్లినిక్ నడుపుతున్నాడు. పవన్ కుమార్ తన భార్య జితేంద్ర కుమార్ పాశ్వాన్, ఆర్కే సింగ్‌తో కలిసి ఆ మహిళకు రెండున్నర గంటల పాటు ఆపరేషన్ చేశారు.
Atrocious : సినిమాల ప్రభావమో పెరిగే వాతావరణ ప్రభావమో తెలియదు కానీ..ఈ మధ్య చిన్న పిల్లలే దారుణ నిర్ణయాలు తీసుకుంటున్నారు. 13 ఏళ్ల బాలిక ప్రియుడితో సన్నిహితంగా ఉండగా ఆమె సొంత 9 ఏళ్ల చెల్లెలు చూసింది.