Home
Bihar
Bihar News
-
Heavy Rainfall: వర్ష బీభత్సం.. ఉత్తరప్రదేశ్‌లో 65 గంటల పాటు భారీ వర్షం.. 14 రాష్ట్రాల్లో అలర్ట్
14 States Under Rain Alert: దేశంలోని పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కొనసాగుతున్నాయి. ఉత్తరప్రదేశ్, బీహార్, ఛత్తీస్‌గఢ్, ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్ సహా పలు ప్రాంతాల్లో వర్షాల కారణంగా జనజీవనం ప్రభావితమవుతోంది. భారత వాతావరణ శాఖ (IMD) తాజా అంచనాల ప్రకారం ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్‌లో సెప్టెంబర్ 26, 27 తేదీల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కూడా నమోదయ్యే అవకాశం ఉంది. 14… -
Harassment: మారండ్రా బాబు.. మరో దారుణం.. రోడ్డుపై మైనర్ బాలికపై వేధింపులు
Samastipur Harassment Case: బీహార్‌లోని జముయిలో ఇటీవల ఓ మైనర్ బాలికను వేధించిన ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ ఘటన మరువకముందే బిహార్‌లో మరో బాలిక వేధింపుల ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సమస్తిపూర్ జిల్లాలోని కర్పూరిగ్రామ్ పోలీస్ స్టేషన్ పరిధిలో కొందరు యువకులు ఓ మైనర్ బాలికతో అసభ్యంగా ప్రవర్తించారు. ఈ వీడియో పోలీసుల దృష్టికి వెళ్లడంతో అధికారులు దర్యాప్తు చేపట్టారు. ఈ కేసులో నలుగురిని… -
Bihar: లైంగిక కేసు నిందితుడి చెంప పగలగొట్టిన న్యాయవాది
దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన బీహార్‌లోని జముయి లైంగిక వేధింపుల కేసులో నిందితుడు హరేరామ్ యాదవ్‌ను కోర్టులో హాజరుపరిచినప్పడు షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. న్యాయస్థానం దగ్గర ఓ న్యాయవాది చెంప పగలగొట్టాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. -
Bihar: బీహార్ ఘటనపై జాతీయ మహిళా కమిషన్ సీరియస్.. వీడియోను తొలగించాలని ఆదేశం
బీహార్‌లోని జముయి ఘటనపై జాతీయ మహిళా కమిషన్ స్పందించింది. బీహార్ డీజీపీ నుంచి నివేదిక కోరింది. అలాగే సోషల్ మీడియా నుంచి వీడియో తొలగించాలని ఆదేశించింది. -
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
Abhishek Anand: క్రికెట్.. భారత్ లో ఇది కేవలం ఒక ఆట మాత్రమే కాదు.. ఒక ఎమోషన్. భారతీయులు చాలామంది ఉన్నత విద్యల కోసం, ఆపై ఉద్యోగాల కోసం ఇతర దేశాలలో స్థిరపడినవారు ఎందరో. ఇందులో బీహార్‌లోని రోహ్తాస్ నుంచి ఐఐటీ కాన్పూర్ వరకు.. అక్కడి నుంచి జపాన్ జాతీయ క్రికెట్ జట్టు వరకు అభిషేక్ ఆనంద్ కూడా ఒకడు. భారత్, జపాన్ మధ్య సెప్టెంబర్ 22న జరగనున్న చారిత్రాత్మక టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌కు ముందు అభిషేక్‌కు… -
Bihar: విద్యార్థి నిరసనకారులపైకి AK-47.. జిల్లా ఎస్పీపై వేటు..
Bihar: జూలై 25న బీహార్‌లో విద్యార్థి నిరసనలు హింసాత్మకంగా మారాయి. ఆ సమయంలో విద్యార్థులపైకి ఏకే-47తో కాల్పులు జరిపిన సంఘటన సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. పోలీస్ కానిస్టేబుల్ అల్లర్లను అడ్డుకునే నేపథ్యంలో ఏకే-47తో కాల్పులు జరపడం చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటన వివాదాస్పదం కావడంతో బీహార్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. సివాన్ జిల్లా ఎస్పీ పురన్ కుమార్ ఝాను పదవి నుంచి తొలగించింది. ఈ ఘనటలో ఏకే -47తో కాల్పులు జరిపిన కానిస్టేబుల్ అభిషేక్ కుమార్… -
Bihar Temple Stampede: బిహార్ ఆలయంలో విషాదం.. అశోక్‌ధామ్ ఆలయంలో తొక్కిసలాట, ఏడుగురు భక్తులు మృతి
Bihar Temple Stampede: బిహార్‌లోని లఖిసరాయ్ జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. అశోక్‌ధామ్ ఆలయంలో సోమవారం భక్తుల రద్దీ మధ్య తొక్కిసలాట వంటి పరిస్థితి ఏర్పడి ఏడుగురు భక్తులు మృతి చెందారు. ఈ ఘటనలో పలువురు గాయపడినట్లు సమాచారం. పవిత్ర శ్రావణ మాసంలోని చివరి సోమవారం సందర్భంగా పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి తరలివచ్చారు. ఈ క్రమంలో ఆలయ ప్రాంగణంలో ఒక్కసారిగా గందరగోళం నెలకొంది. విద్యుత్ వైర్ పడటంతో భయాందోళనలు ప్రాథమిక సమాచారం ప్రకారం, ఆలయ ప్రాంగణంలో… -
Bihar: ఇన్‌స్టాలో ప్రేమ.. పెళ్లైన గంటల్లోనే వధువు మృతి.. ఏం జరిగిందంటే..!
ఇన్‌స్టాగ్రామ్‌లో స్నేహం.. ఏడాది ప్రేమ... పెళ్లి జరిగిన కొన్ని గంటలకే 19 ఏళ్ల వధువు మృతి. కొత్త జీవితం ప్రారంభించక ముందే అంతులేని విషాదం. అసలేం జరిగింది? పెళ్లైన కొన్ని గంటలకే నవ వధువు ఎందుకు చనిపోయింది. ఏం జరిగిందో తెలియాలంటే ఈ వార్త చదవండి. -
Saharsa Passenger Train Fire: ప్యాసింజర్ రైలులో భారీ అగ్నిప్రమాదం.. పూర్తిగా దగ్ధమైన బోగీ.!
Saharsa Passenger Train Fire: బీహార్‌లోని సహర్సా జిల్లాలో సోమవారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. సమస్తిపూర్-సహర్సా ప్యాసింజర్ రైలు (నంబర్: 63344)లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో సిమ్రీ బఖ్తియార్పూర్ రైల్వే స్టేషన్లో తీవ్ర కలకలం రేగింది. మంటలు వేగంగా వ్యాపించడంతో ప్రయాణికులు భయాందోళనలకు గురై ప్రాణాలు కాపాడుకునేందుకు రైలు నుంచి బయటకు పరుగులు తీశారు. దీనితో రైల్వే అధికారులు, రైల్వే పోలీసులు వెంటనే స్పందించడంతో అందరినీ సురక్షితంగా బయటకు తరలించారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం… -
Bihar: భోజనం ఆలస్యమైందని.. వదిన తల నరికి, ఇంటి ముందు వేలాడదీసిన వ్యక్తి..
బీహార్‌లో జెహానాబాద్‌లో దారుణ సంఘటన జరిగింది. భోజనం ఆలస్యంగా పెట్టిందనే కోపంతో వదిన గొడ్డలితో దాడి చేసి చంపేశాడు. హత్య తర్వాత ఆమె తలను నరికి ఇంటికి ముందు ఉన్న చెట్టుకు వేలాడదీశాడు. ఈ ఘటన గ్రామంలో భయాందోళనలు నింపింది. మృతురాలిని ఇమాద్‌పూర్ గ్రామానికి చెందిన 25 ఏళ్ల అంశు దేవిగా గుర్తించారు. ఆమె భర్త ధర్మంద్ర కుమార్. ఈ సంఘటన పార్స్ బిఘా పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. నిందితుడు కునాల్ కుమార్ డ్రగ్స్‌కు బానిసగా…
తాజావార్తలు
-
Vijay Deverakonda : “నా ఫెయిల్యూర్ చూసి వాళ్ళు పండగ చేసుకున్నారు.. ఈసారి గట్టిగా కొడుతున్నా!” –
-
Rashmika : “పెళ్లయిందన్న ఫీలింగే లేదు.. ఆయన పర్ఫార్మెన్స్ చూసి వణికిపోయా!”
-
Rahul Sankrityan : విజయ్ – రష్మికకు నిజంగానే పెళ్లి జరుగుతుందని అప్పుడు తెలీదు
-
AP DSC 2026 Notification: టీచర్ ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్.. DSC నోటిఫికేషన్ విడుదల
-
AP Local Body Elections Schedule: స్థానిక ఎన్నికల సందడి.. మున్సిపల్, ఎంపీటీసీ, పంచాయతీ షెడ్యూల్ వివరాలివే..!
ట్రెండింగ్
-
Bihar Love Story : ప్రేమ కోసం రష్యా నుంచి బిహార్‌కు.. గుడిసెలోనైనా అతడితోనే అంటూ
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!