Biggboss Telugu 7: సాధారణంగా ఒక ఇంట్లో అన్నదమ్ములు కానీ, అక్కాచెల్లెళ్లు కానీ ఉంటే.. వారిలో వారే గొడవపడుతూ ఉంటారు.. కొట్టుకుంటూ ఉంటారు. కానీ, అదే వారి మీదకు బయటవారు ఎవరైనా వస్తే మాత్రం.. అందరు కలిసి వారిపై పోరాడతారు. ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ అలానే ఉంది. 13 మంది ఇంట్లో ఉన్నప్పుడు ఒకరిపై ఒకరు అరుచుకొని, కొట్టుకున్న కంటెస్టెంట్స్..