Biggboss 6: బిగ్ బాస్ తెలుగు సీజన్ 6 ఎట్టకేలకు చివరిదశకు చేరుకొంది. మరో రెండు వారాల్లో సీజన్ 6 విన్నర్ ఎవరో తెలిసిపోతుంది. ఇన్ని సీజన్స్ లో ప్రేక్షకులకు నచ్చని సీజన్ అంటే ఇదేనని నెటిజన్లు కోడై కూస్తున్నారు. ఎంటర్ టైన్మెంట్ కు అడ్డా అని చెప్పి అసలు ఎంటర్ టైన్ చేయని కంటెస్టెంట్ లుగా ఈ సీజన్ కంటెస్టెంట్లు మిగిలిపోతున్నారు.
BiggBoss 6: బిగ్ బాస్ అభిమానులకు పెద్ద ట్విస్ట్ ఇవ్వబోతున్నాడా..? అంటే నిజమే అన్న వార్తలు వినిపిస్తున్నాయి. అదేంటంటే.. బిగ్ బాస్ తెలుగు సీజన్ 6 మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకు బిగ్ బాస్ ముద్దు బిడ్డ, గేమ్ చేంజర్ అంటూ చెప్పుకొస్తున్న గలాటా గీతూ ఈ వారం ఎలిమినేట్ అవుతుందని వార్తలు వినిపిస్తున్నాయి.
BiggBoss 6: రోజురోజుకూ బిగ్ బాస్ 6 మరింత ఘోరంగా తయారవుతుంది. ముఖ్యంగా రేవంత్, గీతూల బిహేవియర్ కంటెస్టెంట్స్ కే కాదు చూసే ప్రేక్షకులకు కూడా చిరాకు తెప్పిస్తోంది. ఇద్దరికీ ఇద్దరు నువ్వెంత అంటే నువ్వెంత అనుకుంటూ ఇష్టం వచ్చినట్లు తిట్టుకుంటూ అసలు షో చూడాలనే ఇంట్రెస్ట్ నే ప్రేక్షకులకు రానివ్వకుండా చేస్తున్నారు.
BiggBoss 6 :బిగ్ బాస్ తెలుగు సీజన్ 6లో రోజురోజుకు ఉత్కంఠ పెంచేలా టాస్కులు ఉన్నా కంటెస్టెంట్స్ మాత్రంస్ సరిగ్గా ఆసక్తి చూపించడంలేదన్నది ప్రేక్షకుల అభిప్రాయం..
Bigg Boss 6: సాధారణంగా ఒక ఒరలో రెండు కత్తులు ఇమడలేవు అని సామెత.. రెండు కొప్పులు కలిస్తే యుద్ధమే అని పెద్దవారు అంటూ ఉంటారు. ఇక ఒకేచోట దాదాపు 8 మంది ఆడవారు ఉంటే యుద్ధం కాదు అంతకుమించి ఉంటుంది..
BiggBoss 6: బుల్లితెర అభిమానులందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న క్షణం రానే వచ్చింది. బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 6 మరికాసేపట్లో మొదలు కానుంది.