Bigg Boss Telugu 8: ప్రస్తుతం జరుగుతున్న బిగ్ బాస్ సీజన్ రెండో వారం వాడి వేడిగా జరుగుతోంది. బిగ్ బాస్ హౌస్ లో ఉండే ప్రతి వ్యక్తి ఒక్కో రకంగా ఉండడం ఇప్పటికే మనం గమనించాము. ఇకపోతే ప్రస్తుతం కొందరు బాగా ఇరిటేషన్ తెప్పిస్తూ వారి సైకోయిజం చూపిస్తున్నారు. అందులో ముఖ్యంగా కన్నడ బ్యూటీ యష్మీ పేరు చెప్పవచు. ఇకపోతే ఆవిడ ఎలా అంటే అలా అన్నట్లుగా తయారయ్యాడు పృథ్వి. ఇక మరోవైపు తన దూకుడుతనంతో…
Bigg Boss Telugu 8 Promo: ప్రముఖ రియల్టీ షో ‘బిగ్‌బాస్’ కోసం టాలీవుడ్ బుల్లితెర ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బిగ్‌బాస్ తెలుగు సరికొత్త సీజన్ త్వరలోనే ఆరంభం కానుంది. సీజన్ 8కు సంబంధించిన ప్రోమోను మేకర్స్ ఆదివారం రిలీజ్ చేశారు. గత కొన్ని సీజన్ల నుంచి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న టాలీవుడ్ ‘కింగ్’ నాగార్జున ఈసారి కూడా హోస్ట్‌గా అలరించనున్నారు. కమెడియన్ సత్య పాత్రతో ఇప్పటికే విడుదల చేసిన టీజర్ ఆసక్తికరంగా ఉండగా.. దాన్ని కొనసాగిస్తూ…
తెలుగులో టాప్ రియాలిటీ షో బిగ్ బాస్ అంటే చాలా మంది జనాలు ఇష్టంగా చూసేవారు.. ఒకరిపై అభిమానాన్ని పెంచుకుంటూ వాళ్లు గెలవాలని కోరుకొనేవారు.. టాప్ రేటింగ్ తో దూసుకుపోయిన ఏకైక రియాలిటీ షో బిగ్ బాస్.. ఈ క్రమంలో బిగ్ బాస్ నాన్ స్టాప్ సీజన్ 2 కి ఏర్పాట్లు జరుగుతున్నాయనే వార్తలు హల్చల్ చేశాయి. త్వరలో బిగ్ బాస్ ఓటీటీ వెర్షన్ ప్రసారం అవుతుందనుకుంటున్న తరుణంలో అనూహ్యంగా రద్దయినట్లు వార్తలు వస్తున్నాయి.. గతంలో ఎన్నడు…
Bigg Boss Telugu OTT Season 2 details: బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 ఈరోజు గ్రాండ్ ఫినాలేకి సిద్ధమైన సంగతి తెలిసిందే. బిగ్ బాస్ తెలుగు రెండవ OTT సీజన్ వేదికపై ప్రకటించబడుతుందని తెలుస్తోంది. OTTలో రెండవ సీజన్ గురించి తెలుసుకోవడానికి బిగ్ బాస్ ఫాలోవర్స్ ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. ఇక అందుతున్న సమాచారం మేరకు నాగార్జున OTT సీజన్‌కు యాంకరింగ్ చేయడం లేదు. రాబోయే సీజన్లలో తాను భాగం కాబోనని నాగార్జున BB…
Bigg Boss Telugu 7 This Week Elimination: బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 పది వారాలు విజయవంతంగా పూర్తి చేసుకుని 11వ వారం వీకెండ్ ఎపిసోడ్ కు కూడా రెడీ అయింది. ఇక ఈ వీకెండ్ ఎపిసోడ్ లో ఎవరు ఎలిమినేట్ కానున్నారు అనేది ఆసక్తిగా మారగా బిగ్ బాస్ ప్రేక్షకులకు ఊహించని షాక్ ఇచ్చాడని తెలుస్తోంది. మరో నాలుగు వారాల్లో ఈ షో ముగియనుండగా ఇప్పటికే హౌస్ నుంచి 10 మంది ఎలిమినేట్…
Bigg Boss Telugu: బిగ్ బాస్ సీజన్ 7.. రోజు రోజుకి ఉత్కంఠను కలిగిస్తుంది. ఇప్పటివరకు ఏ సీజన్ కూడా ఈ రేంజ్ లో ఆసక్తిని కలిగించలేదు అంటే అతిశయోక్తి కాదు. మొదటినుంచి కూడా ఈ సీజన్ ఉల్టా పుల్టా గా ఉంటుంది అని చెప్పుకొచ్చారు.
బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 ఎంతో ఆసక్తి గా సాగుతుంది.ఇప్పటివరకు 14 మందిని హౌస్ లోకి పంపించి ఆ తర్వాత నలుగురు కంటెస్టంట్స్ ఎలిమినేట్ చేయడం జరిగింది. అయితే ఆ నలుగురు కూడా మహిళా కంటెస్టెంట్ లు కావడం విశేషం.ఇక ఇప్పుడు మరొకరు హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యి బయటకు రానున్నారు. అయితే బిగ్ బాస్ హౌస్ లో ప్రస్తుతం పదిమంది ఉన్నారు. ఈ వారం హౌస్ నుంచి ఒకరు ఎలిమినేట్ కానున్నారు. దాంతో పాటు…
Bigg Boss Telugu 7: బిగ్ బాస్ సీజన్ 7.. రోజురోజుకు ఉత్కంఠను రేకెత్తిస్తుంది. హౌస్ లో రోజుకో గొడవ.. అరుపులు, కేకలు.. అన్నింటికి మించి కొంతమంది కంటెస్టెంట్స్ కు అన్యాయం జరుగుతుంది. పవర్ అస్త్ర కోసం ప్రతి ఒక్కరు కష్టపడుతున్నారు.
Bigg Boss Telugu 7: బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 రసవత్తరంగా సాగుతోంది. కంటెస్టెంట్స్ ఒకరిపై ఒకరు నిందలు వేసుకుంటూ.. హౌస్ ను రణరంగంగా మారుస్తున్నారు. ముఖ్యంగా శోభా శెట్టి, రతిక, పల్లవి ప్రశాంత్ చేసే రచ్చ అంతా ఇంతా కాదు.
Maadhavi Latha: నచ్చావులే హీరోయిన్ మాధవీలత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ మధ్య సినిమాలకు గ్యాప్ ఇచ్చిన ఈ భామ ఆ మధ్య రాజకీయాల గురించి మాట్లాడుతూ ఫేమస్ అయ్యింది. ఆ తరువాత తనను సోషల్ మీడియాలో కొంతమంది వేధిస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేసి హాట్ టాపిక్ గా మారింది.