Bigg Boss 9 : బిగ్ బాస్ సీజన్-9 మొదటి వారం కంప్లీట్ చేసుకుంది. శనివారంకు సంబంధించిన ప్రోమోను కొద్దిసేపటి క్రితం రిలీజ్ చేయగా.. అందులో సంజనాకు సంబంధించిన ఇష్యూను చూపించారు. తాజాగా మరో ప్రోమోను రిలీజ్ చేయగా.. ఇందులో మాస్క్ మ్యాన్ హరీష్, ఇమ్మాన్యుయెల్ గొడవ గురించి నాగార్జున ప్రశ్నించారు. హరీష్ ను ఇమ్మాన్యుయెల్ గుండు అంకుల్ అనడంతో ఇద్దరి మధ్య గొడవ జరిగిన విషయం తెలిసిందే. ఇదే విషయాన్ని మాట్లాడిన నాగార్జున.. హరీష్ ను…
Keerthi Bhat : ఇండస్ట్రీలో ఛాన్సులు రావాలంటే గ్లామర్ చూపించాలి.. లేదంటే కమిట్ మెంట్ ఇవ్వాలి అంటూ చాలా మంది నటీమణులు ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. తాజాగా మరో నటి ఇలాంటి కామెంట్లే చేసి సంచలనం రేపింది. మనకు తెలిసిందే కదా.. బిగ్ బాస్ కు వెళ్లిన చాలా మంది టీవీ షోలల్లో కనిపిస్తూ హల్ చల్ చేస్తుంటారు. ప్రతి పండగకు చేసే ఈవెంట్లలో వాళ్లే స్పెషల్ అట్రాక్షన్ గా ఉంటారు. కానీ బిగ్ బాస్ తో…
Deeksha Panth : బిగ్ బాస్ మొదటి సీజన్ తో మంచి గుర్తింపు తెచ్చుకుంది నటి దీక్షా పంత్. పక్కా తెలుగు అమ్మాయి అయిన ఈ బ్యూటీ.. చాలా సినిమాల్లో నటించింది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని సినిమాల్లో అవకాశాలు, కాస్టింగ్ కౌచ్ గురించి షాకింగ్ కామెంట్స్ చేసింది. నేను మొదట్లో సినిమాల్లోకి రావాలని అనుకోలేదు. కానీ అనుకోకుండా వచ్చా. మొదట్లో మోడలింగ్ చేశా. దాంతో కొన్ని సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. కానీ అవకాశాలు వచ్చినప్పుడల్లా…
Bigg Boss : బిగ్ బాస్ సీజన్ 9 వచ్చే నెల నుంచి స్టార్ట్ కాబోతోంది. ఈ సారి వెరైటీగా షో కంటే ముందే సామాన్యుల కోటాలో ముగ్గురిని లోపలికి పంపించేందుకు వారికి పోటీలు కూడా పెడుతున్నారు. దీనికి అగ్నిపరీక్ష అనే షో కూడా స్టార్ట్ చేశారు. శ్రీముఖి యాంకర్ గా ఉండగా.. నవదీప్, అభిజీత్, బిందు మాధవి జడ్జిలుగా వ్యవహరిస్తున్నారు. తాజాగా షో ప్రోమోను రిలీజ్ చేశారు. ఇందులో వికలాంగులు, వృద్ధులు, హిజ్రాలు, మాస్కులు పెట్టుకున్న…
బిగ్ బాస్ షోతో పాపులర్ అయిన యంగ్ హీరో గౌతమ్ తాజా చిత్రం ‘సోలో బాయ్’ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. నవీన్ కుమార్ దర్శకత్వంలో సెవెన్ హిల్స్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సతీష్ కుమార్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో శ్వేతా అవస్తి, రమ్య పసుపులేటి హీరోయిన్లుగా మెరవనున్నారు. ఈ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌లో పోసాని కృష్ణ మురళి, అనిత చైదరి, అరుణ్ కుమార్, ఆర్కే మామ, షఫీ, డాక్టర్ భద్రం వంటి ప్రముఖులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ALso Read:…
తెలుగు టెలివిజన్‌లో అత్యంత ఆదరణ పొందిన రియాలిటీ షోలలో ఒకటైన బిగ్ బాస్ తెలుగు తన తొమ్మిదో సీజన్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సీజన్‌కు సంబంధించి గత కొంతకాలంగా అనేక పుకార్లు, ఊహాగానాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. ముఖ్యంగా ఈ సీజన్‌ను హోస్ట్ చేసే విషయంలో ఎన్నో ఊహాగానాలు వినిపించాయి. కొందరు సీనియర్ నటుడు నందమూరి బాలకృష్ణ ఈ షోను హోస్ట్ చేస్తారని, మరికొందరు యంగ్ స్టార్ విజయ్ దేవరకొండ ఈ బాధ్యత తీసుకుంటారని…
ఎట్టకేలకు ఉత్కంఠకు తెరపడింది. అన్ లిమిటెడ్ టర్న్‌లు, ట్విస్ట్‌లు అంటూ.. సెప్టెంబర్ 01 ఆదివారం నాడు ప్రారంభమైన బిగ్ బాస్ సీజన్ 8 నేటితో ముగిసింది. దాదాపు 105 రోజుల పాటు సాగిన బిగ్‌బాస్ సీజన్ 8లో విజేత ఎవరనే విషయం తేలిపోయింది. కన్నడ మలియక్కల్ నిఖిల్ బిగ్‌బాస్ సీజన్ 8గా నిలిచాడు. రన్నరప్‌గా గౌతమ్ అవతరించాడు.
బిగ్‌బాస్ తెలుగు సీజన్ 8 చివరి దశకు చేరుకుంది. కొన్ని గంటల్లో ఈ రియాలిటీ షోకు శుభం కార్డు పడనుంది. సెప్టెంబర్ 1న ప్రారంభమైన సీజన్ 8.. నేడు (డిసెంబర్ 14) ముగియనుంది. గ్రాండ్ ఫినాలే నేపథ్యంలో జూబ్లీహిల్స్‌లోని అన్నపూర్ణ స్టూడియో వద్ద భారీ బందోబస్తును ఏర్పాటు చేస్తునట్లు పశ్చిమ మండల పోలీసులు తెలిపారు. దాదాపుగా 300 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేయనున్నారు.
బిగ్‌బాస్ తెలుగు సీజన్ 8 తుది దశకు చేరుకుంది. మరికొన్ని గంటల్లో ఈ రియాలిటీ షోకు ఎండ్ కార్డ్ పడనుంది. సెప్టెంబర్ 1న ప్రారంభమైన సీజన్ 8.. నేడు (డిసెంబర్ 14) ముగియనుంది. గ్రాండ్ ఫినాలే నేపథ్యంలో జూబ్లీహిల్స్‌లోని అన్నపూర్ణ స్టూడియో వద్ద భారీ బందోబస్తును ఏర్పాటు చేస్తునట్లు పశ్చిమ మండల పోలీసులు తెలిపారు. దాదాపుగా 300 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేయనున్నారు. గత ఏడాది డిసెంబరు 17న బిగ్‌బాస్ 7 విజేతను ప్రకటించారు. విజేత…
Bigg Boss Telugu 8 Shocking Elimination on Cards: విజయవంతంగా ఏడు సీజన్లో పూర్తి చేసుకున్న బిగ్ బాస్ ప్రస్తుతం ఎనిమిదో సీజన్ నడుస్తోంది. ఎప్పటిలాగే నాగార్జున హోస్ట్గా వ్యవహరిస్తున్న ఈ షోకి సంబంధించి రెండో వారం ఎలిమినేషన్ కూడా లీక్ అయింది. తాజాగా అందుతున్న సమాచారం మేరకు ఎవరూ ఊహించని విధంగా ఒక కంటెస్టెంట్ ఎలిమినేట్ అయినట్లు తెలుస్తోంది. నిజానికి రెండో వారం ఎలిమినేషన్స్ లో మొత్తం ఎనిమిది మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. విష్ణు…