Bigg Boss 6: బిగ్‌బాస్ తెలుగు ఆరో సీజన్ 12వ వారంలోకి ప్రవేశించింది. ఈ సందర్భంగా సోమవారం నామినేషన్‌ల ప్రక్రియ మరోసారి హాట్ హాట్‌గా సాగింది. ఈ మేరకు తాజాగా స్టార్ మా ప్రోమో విడుదల చేసింది. ఈ వారం తాము నామినేట్ చేయాలనుకునే సభ్యుల ఫోటోను మిషన్‌లో పెట్టి ముక్కలు ముక్కలుగా చేయాలని బిగ్‌బాస్ ఆదేశిస్తాడు. అయితే శ్రీసత్య మాత్రం రాజ్‌ను నామినేట్ చేస్తుంది. అతడు గత మూడు వారాలుగా నామినేషన్‌ల నుంచి సేవ్ అవుతూనే…
Bigg Boss 6: బిగ్‌బాస్ తెలుగు ఆరో సీజన్ మరో మూడు వారాల్లో ముగియనుంది. 11వ వారం వీకెండ్ ఎపిసోడ్ హాట్ హాట్‌గా సాగింది. శనివారం నాటి ఎపిసోడ్‌లో ముఖ్యంగా హోస్ట్ నాగార్జున, ఆదిరెడ్డి మధ్య వాదోపవాదనలు జరిగాయి. కెప్టెన్సీ టాస్క్ సందర్భంగా రేవంత్‌తో జరిగిన డిస్కషన్‌లో ఆదిరెడ్డిదే తప్పు అనే విధంగా వీడియో వేసి మరీ నాగార్జున చూపించారు. కానీ అసలు వాదన టీవీ ఎపిసోడ్‌లో ప్రసారం కాలేదని.. ఆడవాళ్లతో ఆడదామని.. అది కూడా గేమ్…
Vasanthi Krishnan: బిగ్ బాస్ తెలుగు సీజన్ 6లో వాసంతి కృష్ణన్ తన అందచందాలతో పాపులారిటీ సంపాదించుకుంది. అయితే బిగ్‌బాస్‌కు ముందు వాసంతి ఓ సీరియల్‌తో పాటు రెండు చిన్న సినిమాలలో నటించింది. సంపూర్ణేష్‌తో కలిసి ఓ మూవీలో నటించింది. కానీ అనుకున్న స్థాయిలో మాత్రం గుర్తింపు రాలేదు. ఊహించని విధంగా బిగ్ బాస్ షోలో పాల్గొనే అవకాశం వచ్చింది. హౌస్‌లో వాసంతి కాంట్రవర్సీలకు దూరంగా ఉండేది. ఎక్కువగా కీర్తి, ఇనయా, మెరీనాలతో స్నేహంగా మెలిగేది. పెద్దగా…
Geetu Royal: ఆదివారం బిగ్ బాస్ 6 నుంచి గీతూ రాయల్ ఎలిమినేట్ అయింది. అయితే ఎలిమినేషన్‌కు ముందు నాగార్జునతో స్టేజ్ మీద కనిపించిన గీతూ తనని బయటకు పంపించకండి అంటూ తెగ ఏడ్చేసింది. అంతేకాదు విన్నర్ లేదా టాప్ 3లో ఉండాలని కలలు కన్న గీతూ టాప్ 10లో లేకుండా పోవడం పై బాగా ఫీల్ అవుతోందట. దీంతో బిగ్ బాస్ అయ్యే వరకూ ఎవరికి కనపడనని నాగార్జునతో చెప్పిన గీతూ ఆ పై బిగ్…
Bigg Boss 6: ప్రముఖ రియాలిటీ షో బిగ్‌బాస్ ఆరో సీజన్ చప్పగా కొనసాగుతోంది. అన్ని సీజన్‌లలో వరస్ట్ కంటెస్టెంట్లు మీరే అని మంగళవారం నాటి ఎపిసోడ్‌లో బిగ్‌బాస్ అందరికీ అక్షింతలు వేశాడు. స్కిట్లు సరిగ్గా చేయడం లేదంటూ మండిపడ్డాడు. అయితే ఈ సీజన్‌లో అంతో కొంతో హౌస్‌లో కొంచెం ఎంటర్‌టైన్‌మెంట్ ఉంటుందంటే అది గీతూ రాయల్ వల్లే. తొలుత ఆమె వాయిస్ విని ప్రేక్షకులకు విసుగుపుట్టినా క్రమంగా గీతూ వాయిస్, ఆమె యాస, మాటలు, చేష్టలకు…
Bigg Boss 6: తెలుగులో బిగ్‌బాస్-6 ఆరో వారాంతానికి చేరింది. ఇప్పటివరకు హౌస్ నుంచి ఐదుగురు సభ్యులు ఎలిమినేట్ అయ్యారు. తొలివారం ఎలిమినేషన్ చేపట్టలేదు. రెండో వారం షానీ, అభినయశ్రీ, మూడో వారం నేహా శర్మ, నాలుగో వారం ఆరోహి, ఐదో వారం చలాకీ చంటి ఎలిమినేట్ అయ్యారు. ఈ వారం ఎలిమినేషన్‌లో 9 మంది ఉన్నారు. ఈ జాబితాలో శ్రీహాన్, బాలాదిత్య, శ్రీసత్య, గీతూ రాయల్, కీర్తి భట్, ఆది రెడ్డి, సుదీప, రాజశేఖర్, మెరీనా…
బిగ్ బాస్ సీజన్ 6లో కెప్టెన్ గా ఎంపికైన వాళ్ళు బోలెడన్ని విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తోంది. దానికి తాజా ఉదాహరణగా కీర్తి భట్, ఆదిరెడ్డి ప్రముఖంగా నిలిచారు. బిగ్ బాస్ షోలో మూడో కెప్టెన్ గా ఆదిరెడ్డి ఎంపిక కాగా అతని తర్వాత మొదటది మహిళా కెప్టెన్ గా కీర్తి భట్ బాధ్యతలు చేపట్టింది.
Bigg boss 6 Telugu: బిగ్ బాస్ తెలుగు సీజన్ 6 రోజురోజుకు ఉత్కంఠభరితంగా మారుతోంది అంటే అతిశయోక్తి కాదు. కంటెస్టెంట్ల మధ్య హోరాహోరీ పోరు నడుస్తోంది. ముఖ్యంగా ఎలిమినేషన్ సమయంలో కంటెస్టెంట్ల మధ్య గొడవలు తారాస్థాయికి చేరుకొంటున్నాయి. ఒకరి మీద ఒకరు తమ అక్కసును వెళ్లగక్కుతున్నారు.
బిగ్ బాస్ సీజన్ 6లో నామినేషన్స్ సంఖ్య వారం వారానికీ పెరిగిపోతున్నాయి. ఇరవై మంది కంటెస్ట్స్ ఉన్న మొదటి వారం ఏడు మందిని నామినేట్ చేసిన బిగ్ బాస్… ఫస్ట్ వీకెండ్ లో ఎవరినీ బయటకు పంపలేదు. దాంతో రెండో వారం ఎనిమిది మందిని ఎలిమినేషన్ నిమిత్తం నామినేట్ చేశాడు. అందులోంచి సెకండ్ వీకెండ్ లో షానీ, అభినయశ్రీ ఎలిమినేట్ అయిపోయి, హౌస్ నుండి వెళ్ళిపోయారు. ఇక ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లో ఉన్న 18…