Home
Bigg Boss 6 Telugu
Bigg Boss 6 Telugu News
-
Bigg Boss Revanth Exclusive Interview: టాప్-5లో అతడు ఉంటే బాగుండేది.. నాకు టఫ్ ఉండేది
Bigg Boss Revanth: బిగ్‌బాస్ 6 ఆరో సీజన్ గ్రాండ్ ఫినాలే ముగిసింది. బిగ్‌బాస్-6 విన్నర్‌గా రేవంత్ నిలిచాడు. గతంలో ఇండియన్ ఐడల్ విన్నర్‌గా నిలిచిన రేవంత్.. ఇప్పుడు మరోసారి బిగ్‌బాస్ విన్నర్‌గా నిలవడంతో అతడి అభిమానులు ఎంతో సంతోషించారు. అయితే అంచనాలకు భిన్నంగా బిగ్‌బాస్-6 ఫినాలే సాగింది. నాటకీయ పరిణాామాల కారణంగా విన్నర్ రేవంత్ కంటే రన్నరప్ శ్రీహాన్ అత్యధిక క్యాష్ ప్రైజ్ అందుకున్నాడు. రేవంత్ రూ.10 లక్షల నగదు మాత్రమే గెలుచుకోగా శ్రీహాన్ మాత్రం… -
Bigg Boss-6: ఆదిరెడ్డి ఇంత పారితోషికం తీసుకున్నాడా?
ఒక కామన్ మ్యాన్ నుంచి రివ్యూయర్‌గా, రివ్యూయర్ నుంచి బిగ్‌బాస్ కంటెస్టంట్‌గా ఎదిగిన ఆది రెడ్డి.. -
Bigg Boss 6: బిగ్‌బాస్-6 విజేత ఎవరో తెలిసిపోయింది..!!
బిగ్‌బాస్ తెలుగులో ఇప్పటివరకు ఐదు సీజన్లు, ఓటీటీ సీజన్ పూర్తయ్యాయి. ఇప్పుడు ఆరో సీజన్ నడుస్తోంది. మరో నాలుగు రోజుల్లో ఇది పూర్తవుతుంది. ప్రస్తుతం హౌస్‌లో ఆరుగురు ఉన్నారు. రేవంత్, శ్రీహాన్, రోహిత్, ఆదిరెడ్డి, కీర్తి, శ్రీసత్య ఉన్నారు. వీరిలో ఒకరు శుక్రవారం ఎలిమినేట్ అవుతారు. తాజాగా బిగ్‌బాస్ విన్నర్ రోహిత్ అని ప్రచారం జరుగుతోంది. ఈలోపే గూగుల్ ముందే కూసింది. బిగ్‌బాస్ ఆరో సీజన్ విన్నర్ ఎవరు అని టైప్ చేస్తే చాలు విన్నర్ పేరు… -
Bigg Boss 6: ఇనయా రాక్స్.. శివ షాక్స్.. ఆడియన్స్ క్లాప్స్..!!
Bigg Boss 6: బిగ్‌బాస్-6 తెలుగు సీజన్ చివరి వారంలోకి ప్రవేశించింది. గత వారం ఇనయా ఇంటి నుంచి ఎలిమినేట్ అయ్యింది. ఈ వారం మిడ్‌వీక్ ఎలిమినేషన్ ఉంటుందని ఆల్రెడీ నాగార్జున చెప్పేశారు. దీంతో మరొక కంటెస్టెంట్ బుధవారం ఎలిమినేట్ కానున్నారు. ఆదివారం గ్రాండ్ ఫినాలే ఉంటుంది. అయితే ఇంటి నుంచి ఎలిమినేట్ అయిన ఇనయాను బీబీ కేఫ్‌లో యాంకర్ శివ ఇంటర్వ్యూ చేశాడు. ఈ సందర్భంగా పలు ప్రశ్నలను సంధించాడు. గతంలో యాంకర్ శివ ప్రశ్నలకు… -
Bigg Boss 6: ఈ వారం డబుల్ ఎలిమినేషన్.. వాళ్లిద్దరూ అవుట్..?
Bigg Boss 6: బిగ్‌బాస్-6 చివరి దశకు చేరుకుంది. వచ్చే వారం ఫినాలే వీక్ జరగబోతోంది. ప్రస్తుతం హౌస్‌లో ఏడుగురు కంటెస్టెంట్లు ఉన్నారు. రేవంత్, శ్రీహాన్, ఆదిరెడ్డి, రోహిత్, ఇనయా, కీర్తి, శ్రీసత్య 13వ వారం కొనసాగుతున్నారు. 21 మంది కంటెస్టెంట్లతో ప్రారంభమైన ఈ సీజన్ ఏడుగురు కంటెస్టెంట్లకు చేరుకుంది. మిగతా సీజన్‌ల కంటే ఈ సీజన్ చప్పగా సాగుతుందనే రూమర్ ఉంది. అయినా బిగ్‌బాస్ 6ను చూసేవాళ్లు లేకపోలేదు. ప్రారంభంతో పోలిస్తే ప్రస్తుతం మంచి టీఆర్పీ… -
Bigg Boss 6 Telugu: తొలిసారి బిడ్డను చూసిన రేవంత్.. ఎమోషనల్ అవుతున్న నెటిజన్లు
Bigg Boss 6 Telugu: బిగ్ బాస్ కంటెస్టెంట్ సింగర్ రేవంత్ తండ్రి అయిన విషయం అందరికీ తెలిసిందే. డిసెంబర్ 01 గురువారం నాడు రేవంత్ భార్య అన్విత పండంటి ఆడబిడ్డకి జన్మనిచ్చింది. -
Bigg Boss 6: సింగర్ రేవంత్ ఇంట్లో సంబరాలు.. ఆడపిల్లకు జన్మనిచ్చిన అన్విత
Bigg Boss 6: తెలుగు స్టార్ సింగర్, బిగ్‌బాస్ -6 కంటెస్టెంట్ రేవంత్ ఇంట్లో సంబరాలు మిన్నంటాయి. రేవంత్ భార్య అన్విత శుక్రవారం ఉదయం ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని రేవంత్ సన్నిహితులు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. రేవంత్ బిగ్‌బాస్ హౌస్‌లోకి వెళ్లే సమయంలో అన్విత నిండు గర్భిణీగా ఉంది. ప్రస్తుతం ఇంకా అతడు హౌస్‌లోనే ఉన్నాడు. ఇంకా రెండు వారాల ఆట మాత్రమే మిగిలి ఉంది. దాదాపు రేవంత్ విన్నర్‌గా నిలిచే అవకాశాలు ఎక్కువగా… -
Bigg Boss 6: అడ్డంగా దొరికేసిన బిగ్‌బాస్.. సీజన్ సీజన్‌కు రూల్స్ మారతాయా?
Bigg Boss 6: బిగ్‌బాస్ తెలుగు ఆరో సీజన్‌లో 12వ వారం ఎలిమినేషన్‌లో భాగంగా రాజ్ హౌస్ నుంచి బయటకు వచ్చేశాడు. నిజానికి అభిమానుల ఓట్ల ప్రకారం ఫైమా ఎలిమినేట్ కావాల్సి ఉండగా ఎవిక్షన్ ఫ్రీపాస్ ఉండటంతో ఫైమా కంటే ముందున్న రాజ్ నిష్క్రమించాల్సి వచ్చింది. అయితే ఈ ఎలిమినేషన్ ప్రక్రియను సోషల్ మీడియాలో నెటిజన్‌లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అభిమానుల ఓట్లకు విరుద్ధంగా ఎలిమినేషన్ ఎలా చేస్తారని ప్రశ్నిస్తున్నారు. బిగ్‌బాస్ నాలుగో సీజన్‌లో ఇలాంటి పరిస్థితుల్లో ఎలిమినేషన్… -
Bigg Boss 6: ఈ వారం బిగ్‌బాస్ హౌస్ నుంచి మోడల్ అవుట్..!!
Bigg Boss 6: బిగ్‌బాస్ తెలుగు ఆరో సీజన్ 12వ వారం వీకెండ్‌కు చేరుకుంది. ఈ వారం నామినేషన్స్‌లో ఏడుగురు ఉన్నారు. కెప్టెన్ రేవంత్, కీర్తిని మినహాయిస్తే మిగతా వాళ్లంతా నామినేషన్ ప్రక్రియలో ఉన్నారు. రేవంత్ లేకపోవడంతో ఇనయాకు ఎక్కువ ఓట్లు పడినట్లు తెలుస్తోంది. ఈ జాబితాలో తరువాతి స్థానాల్లో శ్రీహాన్, ఆదిరెడ్డి, శ్రీసత్య, రోహిత్ ఉన్నారు. చివరి రెండు స్థానాల్లో మాత్రం రాజ్, ఫైమా ఉన్నారు. అయితే ఫైమా దగ్గర ఎవిక్షన్ ఫ్రీ పాస్ ఉండటంతో… -
Bigg Boss 6: తొలి కెప్టెన్ బాలాదిత్య.. ఆఖరి కెప్టెన్ ఇనయా సుల్తానా
Bigg Boss 6: బిగ్‌బాస్ తెలుగు ఆరో సీజన్‌లో ప్రస్తుతం ఫ్యామిలీ వీక్ నడుస్తోంది. దీంతో కంటెస్టెంట్లకు చెందిన ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్ హౌస్‌లోకి వస్తున్నారు. పలువురు కంటెస్టెంట్లకు చెందిన కుటుంబసభ్యుల ఆప్యాయత, అనురాగాలు, అనుబంధాలు చూసి ప్రేక్షకులు కూడా ఎమోషనల్ ఫీల్ అవుతున్నారు. ఆదిరెడ్డితో మొదలైన ఫ్యామిలీ వీక్ రేవంత్‌తో ముగిసింది. ఈ తతంగం పూర్తి కాగానే బిగ్‌బాస్ కెప్టెన్సీ టాస్క్ ఇచ్చాడు. ప్రస్తుతం ఇంట్లో 9 మంది సభ్యులు ఉండడంతో అందరూ ఇంటి కెప్టెన్…
తాజావార్తలు
-
Jailer 2 Pre Release Event: హైదరాబాద్‌లో ‘జైలర్ 2’ ప్రీరిలీజ్ హంగామా.. పూర్తి షెడ్యూల్ ఇదే!
-
Mahant Rajudas: మోడీ జీ, అలాంటి జెన్-జీపై చర్యలు తీసుకోండి.. సీజేపీపై మహంత్ రాజూదాస్ ఆగ్రహం..
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Ganesh Acharya Biopic: తెరపైకి స్టార్ కొరియోగ్రాఫర్ లైఫ్ స్టోరీ.. ‘గణేశ్’ ట్రైలర్ చూశారా!
-
Smriti Mandhana: బాలల హక్కుల కోసం స్మృతి మంధాన ముందడుగు.. ఆహ్వానించిన సచిన్ టెండూల్కర్..
ట్రెండింగ్
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..