Home
Bigg Boss 5 Updates 2
Bigg Boss 5 Updates 2 News
-
బిగ్ బాస్ – 5 : చివరి వారం డేంజర్ జోన్‌లో ఎవరు?
రియాలిటీ షో “బిగ్ బాస్-5” ఇంకా రెండు వారాలు మిగిలి ఉంది. గత వారం హౌస్ లో నుంచి ప్రియాంక సింగ్ ఎలిమినేట్ కాగా, మిగిలిన ఆరుగురు హౌస్‌మేట్స్‌లో శ్రీరామ్ ఇప్పటికే ఫైనల్‌కు చేరుకున్నాడు. సింగర్ శ్రీరామచంద్ర ‘టికెట్ టు ఫినాలే’ గెలుచుకున్నారన్న విషయం తెలిసిందే. ఈ వారానికి గానూ నామినేషన్ లో శ్రీరామ్ తప్ప మిగిలిన ఇంటి సభ్యులందరూ ఉన్నారు. దీంతో చివరి వారం డేంజర్ జోన్‌లో ఎవరు ఉన్నారు? అనే విషయంపై బుల్లితెర ప్రేక్షకుల్లో… -
పింకీ కోరికపై పాటలు పాడిన ఆ ఇద్దరూ!
ట్రాన్స్ జండర్ అయిన ప్రియాంక సింగ్ కు తన పరిధులు తెలుసు. అయినా ఎమోషనల్ గా మానస్ తో బాండింగ్ పెంచుకుంది. ఈ విషయాన్ని గమనించి మానస్ పలు మార్లు హెచ్చరించే ప్రయత్నం చేసినా , ఆమె వినేది కాదు. పైగా అందరితో తమ మధ్య ఉన్నది స్నేహం అని చెబుతూ వచ్చింది. బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చే ముందు వేదికపై నాగార్జునకూ అదే చెప్పింది. బిగ్ బాస్ హౌస్ లో ఉన్న ఒక్కొక్కరి… -
ప్రియాంకకు నాగ్ కొత్త బిరుదు!
బిగ్ బాస్ సీజన్ 5 కౌంట్ డౌన్ మొదలైపోయింది. టాప్ ఫైవ్ లో ఉండాలని కోరుకున్న ప్రియాంక ఈ వీకెండ్ లో హౌస్ నుండి బయటకు వచ్చేసింది. ఆదివారం ప్రసారం అయిన ఎపిసోడ్ లో ఎలిమినేషన్స్ లో చివరికి ప్రియాంక, సిరి నిలిచారు. అందులో అదృష్టం సిరిని వరించడంతో ప్రియాంక బిగ్ బాస్ సీజన్ 5 కు స్వస్తి చెప్పాల్సి వచ్చింది. బిగ్ బాస్ లో ప్రియాంక మొత్తం పదమూడు వారాలు ఉంది. ఇంతకాలం బిగ్ బాస్… -
బిగ్ బాస్ 5 : ఈ వారం ఎలిమినేషన్ షాక్ ఎవరికంటే ?
“బిగ్ బాస్ 5” ఇంకా రెండు వారాలు మాత్రమే మిగిలింది. ఫైనల్స్ చేరుకున్న ఈ షో గురించి ఎప్పటికప్పుడు లీక్స్ వస్తూనే ఉన్నాయి. ఈవారం ఎలిమినేషన్ విషయంలో కూడా లీక్స్ తో పాటు అందరూ అనుకున్నదే జరిగింది. అంతా ఊహించినట్లుగానే “బిగ్ బాస్ తెలుగు సీజన్ 5” 13వ వారంలో ప్రియాంక సింగ్ అకా పింకీ ఎలిమినేట్ అయింది. ప్రియాంక సింగ్ “జబర్దస్త్” కామెడీ షోలో గుర్తింపు తెచ్చుకున్న ట్రాన్స్‌జెండర్. ‘బిగ్ బాస్’ హౌస్‌లో తన సత్తా… -
బిగ్ బాస్ 5 : ఫైనల్‌కి టిక్కెట్ గెలుచుకుంది ఎవరంటే ?
‘బిగ్ బాస్ తెలుగు 5’ ఫినాలేకి కేవలం రెండు వారాలు మాత్రమే సమయం ఉండటంతో అంతర్గత తగాదాలు, బ్యాక్ టు బ్యాక్ టాస్క్ లతో రియాల్టీ షో మరింత ఆసక్తికరంగా మారింది. ‘టిక్కెట్ టు ఫినాలే’ గెలవడానికి పోటీదారుల కోసం ‘బిగ్ బాస్’ మేకర్స్ వరుస గేమ్‌లను ప్రకటించారు. పోటీదారుల ఓర్పు, వేగం, దృష్టి, నైపుణ్యం, ఇతర లక్షణాలను పరీక్షించే టాస్క్‌ల ద్వారా బిగ్ బాస్ కంటెస్టెంట్ లను కఠినంగానే ప్రకటించారు. అయితే ఈ రోజు ఫైనల్… -
బిగ్ బాస్ 5 : ‘టికెట్ టు ఫైనల్’ రేసులో నలుగురు కంటెస్టెంట్లు
పాపులర్ రియాలిటీ షో “బిగ్ బాస్ 5” చివరి దశకు చేరుకుంది. ఈ వారం ముగిస్తే ఇంకా రెండు వారాలే ఉంటుంది షో. ప్రస్తుతం హౌస్‌లో “టికెట్ టు ఫైనల్” టాస్క్ కొనసాగుతోంది. గురువారంతో ముగియాల్సిన ఈ టాస్క్ ను మరో రోజు పొడిగించారు. టాస్క్‌ల తర్వాత ఇంకా నలుగురు పోటీదారులు “టికెట్ టు ఫైనల్” రేసులో ఉన్నారు. Read Also : ‘అఖండ’ రోరింగ్ హిట్… ఫస్ట్ డే కలెక్షన్స్ “టికెట్ టు ఫైనల్”లో భాగంగా… -
బిగ్ బాస్ 5 : రవి పారితోషికం ఎంత అందుకున్నాడంటే ?
“బిగ్ బాస్ 5” చివరి దశకు చేరుకుంది. ఈ క్రమంలోనే షోలో ట్విస్టులు, కీలక మలుపులు చోటు చేసుకుంటున్నాయి. నవంబర్ 28న జరిగిన ఎలిమినేషన్ రౌండ్ లో తన అభిమానులను షాక్ కు గురి చేస్తూ ప్రముఖ యాంకర్ రవి నిన్న రాత్రి బిగ్ బాస్ హౌస్ నుండి నిష్క్రమించాడు. దీంతో స్ట్రాంగ్ కంటెస్టెంట్ ను ఎలా ఎలిమినేట్ చేస్తారంటూ ఆయన అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా షో నిర్వాహకులపై మండిపడుతున్నారు. రవి ఓటింగ్ శాతాన్ని అధికారికంగా… -
హార్ట్ బ్రేకింగ్… ఎలిమినేషన్ పై యాంకర్ రవి
‘బిగ్ బాస్-5’ తెలుగు టీవీ షో 12 వారాలు పూర్తి చేసుకుంది. ఈరోజుతో 13వ వారంలోకి అడుగుపెట్టింది. మరో మూడు వారాల్లో షో ముగిసి విజేత ఎవరో తేలుతుంది. ప్రస్తుతం ఇంట్లో 7 మంది సభ్యులు ఉన్నారు. గత వారం నామినేషన్లలో ఉన్న రవి ఎవరూ ఊహించని విధంగా ఎలిమినేట్ అయ్యాడు. రవి ఎలిమినేషన్ ప్రేక్షకులకు పెద్ద షాక్. టీవీ షో ఐదవ సీజన్‌లో పోటీదారులందరిలో రవి అత్యంత ప్రజాదరణ పొందిన సెలబ్రిటీ. కానీ అతను ఈ… -
బిగ్‌బాస్-5: ఈ వారం ఎలిమినేషన్‌లో బిగ్ ట్విస్ట్
బిగ్‌బాస్-5లో 12వ వారం ఎలిమినేషన్ ప్రక్రియలో భాగంగా బిగ్ ట్విస్ట్ నెలకొంది. ఈ వారం హౌస్ నుంచి యాంకర్ రవి ఎలిమినేట్ అయినట్లు తెలుస్తోంది. ఓటింగ్ పరంగా చూస్తే.. టాప్-3లో ఉన్న యాంకర్ రవి ఎలిమినేట్ కావడంతో అతడి ఫ్యాన్స్ షాకవుతున్నారు. మొత్తం ఈ వారం ఏడుగురు నామినేషన్ ప్రక్రియలో ఉన్నారు. వీరిలో యాంకర్ రవి, షణ్ముఖ్, సిరి, సన్నీ, ప్రియాంక, కాజల్, శ్రీరామ్ ఉన్నారు. అయితే ఈ వారం సిరి, ప్రియాంకలకు ఓట్లు తక్కువగా వచ్చాయని… -
ఖరీదైన కారు కొన్న “బిగ్ బాస్ 5” కంటెస్టెంట్… నెటిజన్లు ఫైర్
“బిగ్ బాస్ 5” షో ముగింపు దశకు చేరుకుంది. ఈ సీజన్ లో హౌజ్ లోకి వెళ్లిన స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ లో విశ్వా ఒకరు. అయితే బాడీ బిల్డర్ విశ్వకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నప్పటి ఆయన అర్ధాంతరంగా బయటకు వచ్చేశాడు. వాస్తవానికి విశ్వ ఇంత త్వరగా బయటకు వస్తాడని ఎవరూ ఊహించలేదు. విశ్వ ఎలిమినేషన్ అందరికీ షాకిచ్చింది. అయితే తాజాగా హౌస్ లో ఆయన చెప్పిన దానికి, బయటకు వచ్చాక ఆయన చేస్తున్న దానికి పొంతన…
తాజావార్తలు
-
IPL 2026: 8 మ్యాచ్‌లు ఆడి చేసిన స్కోర్ 88.. అతడిని తప్పించాల్సిందే.. రాజస్థాన్ రాయల్స్ ఆటగాడిపై సెహ్వాగ్ ఆగ్రహం..
-
Realme C100x: రియల్‌మీ C100x భారత్‌లో త్వరలో లాంచ్.. 8000mAh బ్యాటరీతో బిగ్ సర్‌ప్రైజ్!
-
Buchi Babu: ఫ్యాన్స్ అరుపుల మధ్య అదిరిపోయే అప్‌డేట్… ‘పెద్ది’ రిలీజ్ ఎప్పుడో చెప్పేసిన బుచ్చిబాబు.. మెగా ఫ్యాన్స్‌కు పండగే!
-
Ashu Reddy Case : నటి అషు రెడ్డి కేసులో కీలక అంశాలు.. విస్తుపోయే నిజాలు.!
-
Cole Thomas Allen: సాఫ్ట్‌వేర్ డెవలపర్ నుంచి నాసా ఫెలో వరకు.. ట్రంప్ పార్టీలో కాల్పులకు పాల్పడిన కోల్ థామస్ అలెన్ ఎవరు?
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్‌వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్‌ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!