బిగ్ బాస్ హౌస్ నుండి వరుసగా లేడీ కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అవుతున్నారు. సరయు, ఉమాదేవి తరువాత లహరి గత వారం బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన మూడో కంటెస్టెంట్. నాగార్జున హోస్ట్ చేస్తున్న ‘బిగ్ బాస్ 5 తెలుగు’ నుండి లహరి ప్రారంభంలోనే వెళ్లిపోవడం చాలా మందిని బాధ పెట్టింది. బిగ్ బాస్ హౌస్ లోపల ఉన్న కంటెస్టెంట్స్‌తో సహా చాలా మంది ఆమెను హౌస్ నుండి సీక్రెట్ రూమ్‌కు మార్చే అవకాశం ఉందని…
బిగ్ బాస్ 5 గత వారం ఎలిమినేషన్ తరువాత బాగా స్లో అయినట్టు అన్పిస్తోంది. గత రెండు మూడు ఎపిసోడ్లు అయితే మరీ చప్పగా సాగుతోంది. కంటెస్టెంట్స్ మధ్య టాస్క్ లు పెట్టినప్పటికీ అవి పెద్దగా ఆసక్తికరంగా సాగడం లేదు. ఇలా జరిగితే ఛానెల్‌ని మార్చడానికి ప్రేక్షకులు సిద్ధమవుతున్నారు. ఎందుకంటే షో నత్త నడకన నడుస్తోంది అని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. రవి విషయం వెలుగులోకి వచ్చాక లహరి ఇంట్లో ఉండి ఉంటే ఎపిసోడ్ లు మరింత హాట్…
బిగ్ బాస్ సీజన్ 5 నాలుగో వారం కెప్టెన్సీ టాస్క్ లో బుధవారం ఆసక్తికరమైన ఆటలను ఆడించడం విశేషం. 23వ తేదీ రాత్రి భోజనం చేయకుండానే బిగ్ బాస్ కంటెస్టెంట్స్ నిద్రపోయారు. చిత్రం ఏమంటే సన్నీ మానస్ వెయిట్ లాస్ కావడం కోసం రాత్రి 1.30 అయినా లాన్ లో రన్నింగ్ చేస్తూనే ఉన్నారు. మర్నాడు ఉదయం, అంటే 24వ రోజు హౌస్ లోని సభ్యులంతా ఎప్పటిలానే 9.00 గంటలకు నిద్రలేచి, దినచర్యను మొదలు పెట్టారు. ముందు…
“బిగ్ బాస్ -5” 4వ వారం ఎలిమినేషన్ ను సిద్ధం అవుతోంది. ఈ వారం హౌజ్ లో దాదాపు సగం మంది నామినేట్ అయ్యారు. నటరాజ్, లోబో, రవి, ప్రియా, కాజల్, సిరి, సన్ని, యానీ మాస్టర్ నామినేషన్ లో ఉన్నారు. అయితే ఈ సీజన్ లో ఉన్న కంటెస్టెంట్లలో ప్రియాకు సింపతీ క్రియేట్ అవుతున్నట్టు కన్పిస్తోంది. గత వారం ఆమె లహరి, రవిపై చేసిన కామెంట్లకు లహరి, రవి, హౌజ్ మేట్స్ తో పాటు బయట…
బిగ్ బాస్ షో సీజన్ 5 లో కంటెస్టెంట్స్ చిత్ర విచిత్రమైన ఆటలు ఆడాల్సి వస్తోంది. కొత్త కెప్టెన్ ను ఎంపిక చేయడానికి మంగళవారం బిగ్ బాస్ ‘గెలవాలంటే తగ్గాల్సిందే’ అనే గేమ్ ఆడించాడు. ఇందులో భాగంగా ఉదయం హౌస్ లోని మెంబర్స్ అందరి బరువును తూచి, ఓ బోర్డ్ మీద రాయించాడు. ఆ తర్వాత వాళ్ళంత గార్డెన్ ఏరియాలో ఉండగా, హౌస్ లోకి కొందరు ముసుగు మనుషులు వెళ్ళి, ఆహార పదార్థాలన్నీ తుడిచిపెట్టేశారు. అంతేకాదు… కంటెస్టెంట్స్…
తెలుగు బిగ్ బాస్ షో సీజన్ 5 మొదలై చూస్తుండగానే ఇరవై రెండు రోజులై పోయింది. మొత్తం 19 మందితో మొదలైన ఈ షోలో ఇప్పటికీ ముగ్గురు పార్టిసిపెంట్స్ ఎలిమినేట్ అయిపోయారు. చిత్రంగా ఇంతవరకూ బిగ్ బాస్ హౌస్ లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీతో ఇంకా ఎవరూ రాలేదు. ఈ వారం వస్తారేమో చూడాలి. అయితే… మొదటి వారం ఆరుగురిని, రెండోవారం ఏడుగురిని, మూడోవారం ఐదుగురిని బిగ్ బాస్ నామినేషన్స్ లో ఉంచారు. అత్యధికంగా ఈసారి ఏకంగా…
బిగ్ బాస్ సీజన్ 5 లో మూడో వ్యక్తి ఎలిమినేషన్ సెప్టెంబర్ 26వ తేదీ రాత్రి జరిగిపోయింది. సరయు, ఉమాదేవి బాటలోనే లహరి బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చేసింది. తాను ఎందుకు ఇంత త్వరగా బయటకు వచ్చానో తనకే తెలియలేదంటూ లహరి ఆశ్చర్యానికి లోనైంది. అసలు ఆట మొదలు పెట్టకముందే ఎలిమినేట్ కావడం పట్ల విచారాన్ని వ్యక్తం చేసింది. అయితే ఇంతవరకూ బిగ్ బాస్ హౌస్ నుండి ఎలిమినేట్ అయిన సభ్యులను ఓటింగ్ బట్టి…
“బిగ్ బాస్ 5” ఆసక్తికరంగా సాగుతోంది. అప్పుడే ఈ షో మూడవ వారానికి చేరుకుంది. అయితే గూగుల్ సెర్చ్ ఇంజిన్ లో ఏం వెతికినా ఇట్టే తెలిసిపోతుంది. దానికి సంబంధించిన సమాచారం సెకన్లలో మన కళ్ళ ముందు ఉంటుంది. అయితే గూగుల్ కూడా అప్పుడప్పుడు తప్పులో కాలేస్తుంది. కొన్నిసార్లు ఇన్ఫర్మేషన్ ను తప్పుగా చూపిస్తే మరికొన్ని సార్లు భవిష్యత్ ను ముందే చెప్పేస్తుంది. ఇదంతా ఇప్పుడు ఎందుకు అంటే తాజాగా “బిగ్ బాస్ 5” టైటిల్ విన్నర్…
“బిగ్ బాస్ 5” షో గొడవలు, కామెంట్స్ తో వేడెక్కుతోంది. ఒకరిపై ఒకరు గట్టిగానే అరుచుకుంటున్నారు. అప్పటి వరకు బాగానే ఉన్నవారు కూడా ఏమాత్రం తేడా వచ్చినా ఫైర్ అవుతున్నారు. కించపరిచేలా మాట్లాడితే ఏమాత్రం సహించడం లేదు ఇంటి సభ్యులు. అప్పుడే మూడో ఎలిమినేషన్ సమయం వచ్చింది. హౌస్‌మేట్స్ ప్రియా, ప్రియాంక, లహరి, మానస్, శ్రీరామ్ చంద్ర ఈ వారం నామినేషన్లలో ఉన్నారు. Read Also : బిగ్ బాస్ 5 : ప్రియా మితి మీరిన…
“బిగ్ బాస్ 5” బాగానే సాగుతుందని అనుకున్న ప్రేక్షకులకు మితి మీరుతున్న హౌజ్ మేట్స్ కామెంట్స్, ప్రవర్తన షాక్ ఇచ్చాయి. ఇదొక ఫ్యామిలీ షో అనే విషయాన్నీ మరిచి హద్దులు దాటి కామెంట్స్ చేస్తున్నారు. ఈ సోమవారం ఎలిమినేషన్ లో చోటు చేసుకున్న వివాదం దానికి నిదర్శనం. లహరి తనతో ఉండట్లేదన్న కోపంతో ప్రియా ఆమెపై విచక్షణ మరిచి కామెంట్స్ చేయడం దారుణం. లహరి, రవి వాష్ రూమ్ లో అర్ధరాత్రి హగ్ చేసుకున్నారు. లహరి కేవలం…