Home
Bigg Boss 5 Updates 2
Bigg Boss 5 Updates 2 News
-
బిగ్ బాస్ 5 : సిరికి షాక్ ఇచ్చిన బిగ్ బాస్
“బిగ్ బాస్ 5” ఆసక్తికరంగా కొనసాగుతోంది. ఈసారి కంటెస్టెంట్స్ అంతా ఎవరి స్ట్రాటజీతో వాళ్ళు ఆడుతున్నారు. గొడవలతో, ఎమోషన్స్ తో ముందుకు సాగుతోంది. ఇక ఈ వీకెండ్ తో 6 వారాల షో పూర్తవ్వనుంది. ఈ వీక్ 10 మంది కంటెస్టెంట్స్ నామినేట్ అయ్యారు. కాగా ఈ వీక్ మొత్తం బొమ్మల కొలువులోనే గడిచిపోయింది. రెండు టీంలుగా ఏర్పడిన ఇంటి సభ్యులు టెడ్డీలను కుట్టాలి. సిరి, కాజల్ ఇద్దరూ సంచాలకులుగా వ్యవహరించాలి. ఈ నేపథ్యంలో సంచాలకులకు, ఇంటి… -
బిగ్ బాస్ హౌస్ లో బొమ్మల ఫ్యాక్టరీ!
బిగ్ బాస్ సీజన్ 5లో 37వ రోజు సాదాసీదాగా సాగిపోయింది. ముందు రోజుకు జరిగిన నామినేషన్స్ గురించి ఆ రాత్రి, అలానే ఆ మర్నాడు కొంత చర్చ జరిగా, గతంలో మాదిరిని ఎవరు, ఎవరిని, ఎందుకు నామినేట్ చేశారనేదే ప్రధానాంశంగా ఉంది. యానీ మాస్టర్ ను ఎందుకు నామినేట్ చేయలేదని షణ్ముఖ్ ను జెస్సీ, సిరి ప్రశ్నించారు. అది తన స్ట్రేటజీ అని అతను బదులివ్వడం విశేషం. అదే విధంగా యానీని ఎందుకు నామినేట్ చేశావని విశ్వను… -
బిగ్ బాస్ 5 : ఈసారికి తప్పించుకున్న ఆ ఇద్దరు !
‘బిగ్ బాస్ 5’ ఇప్పుడిప్పుడే మరింత ఆసక్తికరంగా మారుతోంది. సోమవారం నామినేషన్స్ డే. నామినేట్ చేయడానికి కంటెస్టెంట్స్ ఒకరిపై ఒకరు చెప్పుకునే రీజన్స్ కొన్ని సిల్లీగా ఉంటే, మరికొన్ని రిజనబుల్ గా ఉంటున్నారు. అయితే నిన్న కూడా నామినేషన్స్ వార్ గట్టిగానే జరిగింది. అయితే ఆరవ వారానికి గానూ నామినేషన్లలో ఏకంగా 10 మంది ఉన్నారు. అందులో కొంతమంది మొదటి వారం నుంచీ నామినేట్ అవుతుంటే, మరికొంత మంది అప్పుడప్పుడూ నామినేషన్లలోకి వచ్చి టెన్షన్ ను రుచి… -
బిగ్ బాస్ హౌస్ కి శ్రీరామ్ దేవుడా!?
బిగ్ బాస్ సీజన్ 5 ఆరవ వారానికి సంబంధించిన నామినేషన్స్ ప్రక్రియ సోమవారం జరిగింది. చిత్రం ఏమంటే… గత ఐదు వారాలుగా నామినేషన్స్ సమయంలో ఏదో స్క్రిప్ట్ ప్రకారం నడుచుకున్నట్టుగా కంటెస్టెంట్స్ అంతా పెద్ద పెద్ద గొంతులు వేసుకుని, ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుని నామినేషన్స్ చేస్తున్నారు. తీరా ఆ ప్రక్రియ పూర్తి కాగానే ఎవరు, ఎవరిని ఎందుకు నామినేట్ చేయాల్సి వచ్చిందో చేతిలో చెయ్యేసో, లేదంటే చెవులు కొరికో, కాదంటే ఒంటరిగా ఓ పక్కకు తీసుకెళ్ళో… -
బిగ్ బాస్ 5 : ఈ వారం నామినేషన్లలో ఏకంగా 10 మంది !
బిగ్ బాస్ టీవీ షో విజయవంతంగా 5 వారాలు పూర్తి చేసుకుంది. ఈ ఐదు వారాలలో కంటెస్టెంట్లు టాస్కులు, గొడవలు, ప్రేమలతో ప్రేక్షకులను బాగానే అలరించారు. ఇక ఐదు వారాల్లో జరిగిన ఎలిమినేషన్ రౌండ్లలో ఐదుగురు వీక్ కంటెస్టెంట్లు ఇంటి నుంచి బయటకు వెళ్లారు. ఈ వారం హమీద ఎలిమినేటి అయ్యింది. ఈరోజు సోమవారం అంటే నామినేషన్ ప్రక్రియ జరగనుంది. అయితే ఆరవ వారానికి గానూ నామినేషన్లలో ఏకంగా 10 మంది ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం బిగ్… -
బిగ్ బాస్ హౌస్ లో దసరా సరదాలు!
బిగ్ బాస్ సీజన్ 5లో ఆదివారం దసరా సందర్భంగా నవరాత్రి సంబరాలకు నాగార్జున శ్రీకారం చుట్టారు. అందుకోసం రెగ్యులర్ టైమ్ కు భిన్నంగా ఆదివారం ఆరు గంటలకే బిగ్ బాస్ షోను ప్రారంభించారు. హౌస్ లోని సభ్యులందరినీ రెండు టీమ్స్ గా చేసి, ఏకంగా తొమ్మిది పోటీలు పెట్టి, తొమ్మిది అవార్డులను విన్నింగ్ టీమ్ కు ఇచ్చాడు. నవరాత్రి స్పెషల్ కాబట్టి, దానికి పాలపిట్ట అవార్డు అని పేరు పెట్టారు. ఇందులో రవి టీమ్ తరఫున ప్రియాంక,… -
బిగ్ బాస్ 5 : ఈ వారం ఎలిమినేషన్ లో ఈ కంటెస్టెంట్ అవుట్
“బిగ్ బాస్ తెలుగు సీజన్ 5” వీకెండ్ కు చేరుకుంది. ఈరోజు ఆదివారం కాబట్టి ఒక కంటెస్టెంట్ ఎలిమినేట్ అవ్వక తప్పదు. షణ్ముఖ్, రవి, సన్నీ, మానస్, లోబో, ప్రియా, జెస్సీ, విశ్వ, హమీదా ఐదవ వారం ఎలిమినేషన్ కోసం నామినేట్ అయిన కంటెస్టెంట్స్. అయితే ఈ సీజన్ లో ఎవరు ఎలిమినేట్ అవుతారు అన్న విషయం అంత ఆసక్తికరంగా సాగడం లేదు. దానికి కారణం లీక్స్. సీజన్ మొదటి నుంచే కంటెస్టెంట్ల లిస్ట్ తో సహా… -
హమీదా మీద శ్రీరామ్ ప్రేమ హంబక్కేనా!
బిగ్ బాస్ సీజన్ 5 లో శనివారం నాగార్జున కంటెస్టెంట్ శ్రీరామ్ ను చాలా ఇరకాటాన పెట్టేశాడు. ‘నీకు బిగ్ బాస్ టైటిల్ ప్రధానమా? హమీదా ప్రధానమా?’ అని డైరెక్ట్ గా అడిగేశాడు. రెండు కళ్ళలో ఏది ప్రధానం అంటే ఏం చెబుతాం! శ్రీరామ్ పరిస్థితి అదే అయ్యింది. అయితే బిగ్ బాస్ షోకి రావడం వల్లే హమీదా పరిచయం అయింది కాబట్టి, మొదట తన ప్రాధాన్యం బిగ్ బాస్ టైటిల్ కే అని, ఆ తర్వాతే… -
బిగ్ బాస్ 5 : కాజల్ తో రవి గొడవ… ఎక్కడికి దారి తీస్తోంది ?
వివాదాలతో “బిగ్ బాస్ 5” 5వ వారం వాడివేడిగా సాగుతోంది. రవి, సన్నీని రాజకుమారులుగా ప్రకటించిన బిగ్ బాస్ ఇంటిలోని సభ్యులను రెండు జట్లుగా విడదీసి, వారిచేత వివిధ టాస్కులను ఆడించారు. అనంతరం ఈ వారానికి గానూ రవి టీంలో ఉన్న ప్రియా కెప్టెన్ అయ్యింది. వారి గెలుపుతో సన్నీ అసంతృప్తికి గురయ్యి ఎమోషనల్ అయ్యాడు. ఇలా హౌజ్ లో ఆట రోజుకో మలుపు తిరుగుతోంది. అయితే యాంకర్ రవి బిగ్ బాస్ హౌస్‌లో తెలివిగా గేమ్… -
ఆర్జే కాజల్ టార్గెట్ కాబోతోందా!?
బిగ్ బాస్ సీజన్ 5 షోలో అవకాశం పొందిన ప్రతి ఒక్కరూ తమ బెస్ట్ ఇవ్వాలనే తాపత్రయంతో ఉన్నారు. గడిచిన నాలుగు వారాల్లో హౌస్ లో ఏర్పడిన అనుబంధాలను కొనసాగిస్తూనే, టాస్క్ వచ్చినప్పుడు మాత్రం ఎవరికి గేమ్ వాళ్ళు ఆడుతున్నారు. గత రెండు రోజులుగా, మరీ ముఖ్యంగా బిగ్ బాస్ రాజ్యంలో ఒక్కడే రాజు టాస్క్ సందర్భంగా రెండు జట్లుగా విడిపోయిన సభ్యులు సైతం కొంత ఆట అయ్యాక, ఇటూ అటూ మారడంతో రాజకుమారుల ఈక్వెషన్స్ దెబ్బతిన్నాయి.…
తాజావార్తలు
-
CM Vijay and Trisha Controversy: ఆలయ ఉత్సవాల్లో త్రిష, విజయ్ ఫొటోలతో వివాదాస్పద ఫ్లెక్సీ.. ఇద్దరిపై కేసు
-
Yamaha Electric Scooter: యమహా నుంచి కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. కీ-లెస్ ఇగ్నిషన్, మార్చుకోగల బ్యాటరీతో త్వరలో ఎంట్రీ?
-
Lalit Kumar Modi: ఐపీఎల్ 2009 ఫెమా కేసులో క్లీన్ చిట్.. ఆనందంతో డాన్స్ చేస్తూ రచ్చ రచ్చ.!
-
Cyber Crime: 11వ తరగతి డ్రాపౌట్.. రూ. 64 కోట్ల సైబర్ దోపిడీ.. 18 ఏళ్ల మాస్టర్‌మైండ్ అరెస్ట్!
-
OG Telivision Premiere : బుల్లితెర వీక్షకులను అలరించేందుకు వస్తున్న’OG’
ట్రెండింగ్
-
10 రోజుల బ్యాటరీ, 80+ స్పోర్ట్స్ మోడ్లు.! స్క్రీన్ లేకుండానే హెల్త్ ట్రాకింగ్.. Garmin CIRQA స్మార్ట్ బ్యాండ్ లాంచ్.!
-
OLED డిస్‌ప్లే, RTX 5090 GPUతో పవర్ఫుల్ పనితీరుతో Dell కొత్త Alienware గేమింగ్ ల్యాప్‌టాప్‌లు లాంచ్..! ఫీచర్స్, ధరలు ఇలా..!
-
Best Camera Phones: DSLRకు పోటీగా ఫొటోగ్రఫీ అనుభవం..! బెస్ట్ కెమెరా ఫోన్ల లిస్ట్ ఇదిగో..!
-
Cleaning Hacks : తుప్పు పట్టిన ఇనుప అల్మారా కొత్తదానిలా మెరవాలా? ఈ 4 చిట్కాలు చాలు.!
-
Remote Cleaning : వర్షాల్లో టీవీ రిమోట్ పనిచేయడం లేదా? ఈ 4 ట్రిక్స్‌తో కొత్తదానిలా మారుతుంది.!