Allu Arjun-Atlee: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా అట్లీ డైరెక్షన్ లో ఓ పాన్ ఇండియా సినిమా రూపొందుతోంది. ‘AA 22’గా ఇది ప్రచారం అవుతుంది. తాజాగా ఈ మూవీకి సంబంధించి అట్లీ ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. ఏదైనా ఒక్క ఆలోచనతోనే స్టార్ట్ అవుతుంది.. ఈ చిత్రంతో ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇవ్వడానికి మేం ట్రై చేస్తున్నాం.
Ghaati : క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్, స్టార్ హీరోయిన్ అనుష్క కాంబోలో వస్తున్న ఘాటీ మూవీపై రోజుకొక చర్చ జరుగుతోంది. ఎప్పుడో షూటింగ్ అయిపోయిన ఈ మూవీ రిలీజ్ డేట్ కోసం ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే వచ్చిన గ్లింప్స్ చూసి ఇది మరో అరుంధతి అవుతుందనే నమ్మకంతో అనుష్క ఫ్యాన్స్ ఉన్నారు. వాస్తవానికి ఏప్రిల్ 18న రిలీజ్ చేయాలని చూశారు. కానీ అనుకోని కారణాలతో వాయిదా పడింది. ఎప్పుడు రిలీజ్ చేస్తారా అని ఎదురు చూస్తున్న…
ఇందిరమ్మ ఇళ్లపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బిగ్ అప్ డేట్ ఇచ్చారు. కొత్త ఏడాదిలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం షురూ అవుతుందని తెలిపారు. ఈ క్రమంలో.. 33 జిల్లాలకు ప్రాజెక్ట్ డైరెక్టర్లను నియమించామని.. ఇందిరమ్మ యాప్ ద్వారా ఇప్పటికే 32 లక్షల దరఖాస్తులు పరిశీలించామని తెలిపారు. మొదటి విడతలో నాలుగున్నర లక్షల ఇళ్లు ఇస్తామని.. తొలి విడతలో దివ్యాంగులు, వితంతువులకు అవకాశం ఇస్తామన్నారు.
ఐపీఎల్ (IPL 2025) మెగా వేలం ఎప్పుడు, ఎక్కడ జరుగుతుందనే దానిపై క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఫ్రాంఛైజీలు ఆటగాళ్లను రిటెన్షన్, రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే.. ఇక ఉన్నదంతా మెగా వేలం ఎప్పుడు జరుతుందనేది. మెగా వేలంలో ఫ్రాంఛైజీలు ఏ ఏ ఆటగాళ్లను తీసుకుంటారు... ఏఏ ఆటగాళ్లు ఏ జట్టుకు వెళ్తారనేది క్రికెట్ అభిమానుల్లో సస్పెన్స్ నెలకొంది.
వచ్చే నెలలో టీమిండియా ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనుంది. అయితే.. ఈ పర్యటనలో టీమిండియా స్టార్ బౌలర్ మహమ్మద్ షమీ ఈ టూర్‌లో పాల్గొంటాడా లేదా అనేది అనుమానాలు ఉండేవి. అయితే.. వాటికి షమీ ఫుల్ స్టాప్ పెట్టాడు. తన ఫిట్‌నెస్‌పై షమీ స్వయంగా అప్‌డేట్ ఇచ్చాడు. తాను నొప్పి నుంచి పూర్తిగా విముక్తి పొందానని, ఆస్ట్రేలియా టెస్టు పర్యటనకు దూరం కానని చెప్పాడు.
తెలంగాణ గ్రూప్-3 అభ్యర్థులకు టీజీపీఎస్సీ (తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్) బిగ్ అప్‌డేట్ ఇచ్చింది. నవంబర్ 17, 18 తేదీల్లో పరీక్షలు నిర్వహిస్తామని చెప్పిన బోర్డు.. తాజాగా షెడ్యూల్‌ను రిలీజ్ చేసింది. కాగా.. ఎగ్జామ్స్‌కు వారం రోజుల ముందు హాల్ టికెట్లను విడుదల చేస్తామని పేర్కొంది. మరోవైపు.. మోడల్ ఆన్సర్ బుక్‌లెట్లను అధికారిక వెబ్‌సైట్‌లో ఉంచినట్లు తెలిపింది.
NTR 31 : మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నటించిన మోస్ట్ అవైటెడ్ మూవీ “దేవర”..ఈ సినిమాను టాలీవుడ్ మాస్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కిస్తున్నారు.ఈ సినిమా బిగ్గెస్ట్ యాక్షన్ మూవీ గా తెరకెక్కుతుంది.ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది.అలాగే బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ ఈ సినిమాలో విలన్ గా నటిస్తున్నారు.ఈ సినిమాకు యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుద్ మ్యూజిక్ అందిస్తున్నారు.ఇప్పటికే ఈ సినిమా నుంచి మేకర్స్…
సూపర్ స్టార్ రజనీకాంత్ ఈ ఏడాది జైలర్ సినిమాతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు.జైలర్ సినిమా తలైవాకు సూపర్ కమ్ బ్యాక్ మూవీ గా నిలిచింది. జైలర్ హిట్ తరువాత తర్వాత ఫుల్ ఫామ్ లో వున్న రజినీకాంత్ ప్రస్తుతం వరుస సినిమాలను లైన్‌లో పెట్టాడు.ఇప్పటికే తలైవా 170 తో రజినీ బిజీగా ఉన్న విషయం తెలిసిందే. జై భీమ్ ఫేం టీజే జ్ఞానవేళ్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది.…
విలక్షణ నటుడు, లోకానాయకుడు కమల్ హాసన్, స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం లో రూపొందుతున్న భారీ బడ్జెట్ సినిమా ‘ఇండియన్ 2’.. 1996లో ‘భారతీయుడు’ చిత్రం ద్వారా ప్రేక్షకులను మెప్పించిన ఈ కాంబోలో ఇప్పుడు సీక్వెల్ తో రాబోతోంది..చాలా ఏళ్ల తర్వాత ఈ సినిమాకు సీక్వెల్ గా రావడం తో సినిమా పై అంచనాలు భారీగా నెలకొన్నాయి.. ఎప్పుడూ షూటింగ్ మొదలైనా కూడా కొన్ని కారణాలు వల్ల సినిమా విడుదల ఎప్పటికప్పుడు వాయిదా పడుతూనే వస్తుంది.. మోస్ట్…
అక్కినేని అభిమానులు ఎప్పుడెప్పుడా అనీ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న అప్డేట్ వచ్చేసింది. కింగ్ నాగార్జున కొత్త సినిమా ప్రకటన రాబోతోంది. రేపు ఆగస్టు 29 న కింగ్ నాగార్జున పుట్టినరోజు సందర్భంగా ‘Nag 99’ సినిమా నీ అధికారికంగా అనౌన్స్ చేయబోతున్నారు.ఈ విషయాన్ని మేకర్స్ తాజాగా సోషల్ మీడియా ద్వారా తెలియజేసారు. అంతేకాదు ఈ క్రమంలో ఓ ఆసక్తికరమైన పోస్టర్ ను కూడా విడుదల చేసారు.నాగార్జున తన తరువాత సినిమాని శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ లో…