Mohammed Shami: షమీ ఫిట్‌నెస్‌పై బిగ్ అప్‌డేట్.. ఆస్ట్రేలియా టూర్‌కు స్టార్ బౌలర్..!
- వచ్చే నెలలో ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనున్న టీమిండియా
- షమీ ఈ టూర్‌లో పాల్గొంటాడా లేదా అనేది అనుమానాలు
- ఆ అనుమానాలకు షమీ ఫుల్ స్టాప్
- తన ఫిట్‌నెస్‌పై షమీ స్వయంగా అప్‌డేట్
- నేను నొప్పి నుంచి పూర్తిగా విముక్తి పొందాను- షమీ
- ఆస్ట్రేలియా టెస్టు పర్యటనకు దూరం కాను- షమీ.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వచ్చే నెలలో టీమిండియా ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనుంది. అయితే.. ఈ పర్యటనలో టీమిండియా స్టార్ బౌలర్ మహమ్మద్ షమీ ఈ టూర్‌లో పాల్గొంటాడా లేదా అనేది అనుమానాలు ఉండేవి. అయితే.. వాటికి షమీ ఫుల్ స్టాప్ పెట్టాడు. తన ఫిట్‌నెస్‌పై షమీ స్వయంగా అప్‌డేట్ ఇచ్చాడు. తాను నొప్పి నుంచి పూర్తిగా విముక్తి పొందానని, ఆస్ట్రేలియా టెస్టు పర్యటనకు దూరం కానని చెప్పాడు.
ఆదివారం బెంగళూరులో న్యూజిలాండ్‌తో భారత్‌తో జరిగిన తొలి టెస్టు తర్వాత.. షమీ నెట్స్‌లో పూర్తి శక్తితో బౌలింగ్ చేశాడు. అయితే.. అంతకుముందు షమీకి మోకాళ్లలో వాపు ఉంది.. ఆస్ట్రేలియా టూర్ కు షమీ ఆడటం కష్టమేనని కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపాడు.
Read Also: The Raja Saab: గళ్ళ కోటు.. నల్ల ఫ్యాంటు.. టీ షర్ట్..బాబు లుక్ అదిరిందంతే!
Also Read
- Off The Record: తెలంగాణ మహిళా శిశు సంక్షేమ శాఖలో కాంట్రాక్టర్స్ రాజ్యం..!
- Honda CB500 Launched in India: రాయల్ ఎన్ఫీల్డ్కు పోటీ..! హోండా CB500 విడుదల.. ధర, ఫీచర్లు ఇవే..
- iQOO Z11 Lite 5G: 6500mAh బ్యాటరీ, 44W ఫాస్ట్ ఛార్జింగ్, IP65 రేటింగ్.. iQOO నుంచి కొత్త ఫోన్ లాంచ్..
- AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు మరో ముందడుగు..
తన ఫిట్‌నెస్‌పై మహ్మద్ షమీ మాట్లాడుతూ.. “నిన్నటి బౌలింగ్‌తో నేను చాలా సంతోషంగా ఉన్నాను. అంతకుముందు నేను హాఫ్ రన్-అప్ నుండి బౌలింగ్ చేశాను. కానీ నిన్న నేను పూర్తి శక్తితో.. 100 శాతం బౌలింగ్ చేసాను. ఫలితం బాగానే వచ్చింది. నేను 100 శాతం నొప్పి లేకుండా ఉన్నాను.’ అని చెప్పాడు. అలాగే.. ప్రస్తుతం జరుగుతున్న రంజీ ట్రోఫీలో బెంగాల్ తరఫున కొన్ని మ్యాచ్‌లు ఆడాలనుకుంటున్నట్లు షమీ చెప్పాడు. “ఆస్ట్రేలియా సిరీస్ కోసం చాలా బలంగా ఉండాలి. ఆస్ట్రేలియాలో ఎలాంటి ప్రదర్శన చూపించాలో నాకు తెలుసు. మైదానంలో ఎక్కువ సమయం గడపాల్సి ఉంటుంది. నేను ఆస్ట్రేలియాకు వెళ్లే ముందు కొన్ని రంజీ మ్యాచ్‌లు ఆడాలనుకుంటున్నాను.’ షమీ పేర్కొన్నాడు. కాగా.. గాయం కారణంగా, షమీ నవంబర్ 19న ఆస్ట్రేలియాతో జరిగిన 2023 వన్డే ప్రపంచకప్ ఫైనల్లో ఆడలేదు.
తాజావార్తలు
-
Off The Record: తెలంగాణ మహిళా శిశు సంక్షేమ శాఖలో కాంట్రాక్టర్స్ రాజ్యం..!
-
Honda CB500 Launched in India: రాయల్ ఎన్ఫీల్డ్కు పోటీ..! హోండా CB500 విడుదల.. ధర, ఫీచర్లు ఇవే..
-
iQOO Z11 Lite 5G: 6500mAh బ్యాటరీ, 44W ఫాస్ట్ ఛార్జింగ్, IP65 రేటింగ్.. iQOO నుంచి కొత్త ఫోన్ లాంచ్..
-
Off The Record : రేపల్లెలో వైసీపీ కోవర్ట్ పాలిటిక్స్? మోపిదేవి సస్పెన్షన్ వెనుక కథేంటి?
-
AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు మరో ముందడుగు..
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్‌ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్‌ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!