టీడీపీ చీఫ్ చంద్రబాబు అరెస్ట్ ఏపీలో హాట్ టాపిక్‌గా మారిన విషయం తెలిసిందే. అయితే.. చంద్రబాబు అరెస్ట్‌ను నిరసిస్తూ హైదరాబాద్‌లోని సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు ఛలో రాజమండ్రికి పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడుకు మద్దతుగా సంఘీభావ ర్యాలీని విఫలం చేసేందుకు పోలీసు వర్గాలు ప్రయత్నాలు చేస్తున్నాయి. breaking news, latest news, telugu news, big news,
భారత్- కెనడాల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఇరుదేశాల మధ్య ఖలిస్తానీ చిచ్చు ఆరడం లేదు. కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఇటీవల కెనడాలో ఖలిస్తానీ ఉగ్రవాది హత్యలో భారత్ పాత్ర ఉందంటూ సంచలన ఆరోపణలు చేయడంతో ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. దీంతో రెండు దేశాల మధ్య ఉన్న సంబంధాలు దెబ్బ తింటున్నాయి. ఈ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య వాణిజ్య చర్చలు కూడా వాయిదా పడ్డాయి. అయితే.. భారత్-కెనడా సంక్షోభాన్ని పరిష్కరించేందుకు రెండు దేశాలతో అమెరికా…
కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ అభ్యర్థుల పూర్తి జాబితాను పార్టీ "సెంట్రల్ ఎలక్షన్ కమిటీ" ( కేంద్ర ఎన్నికల కమిటీ) కి పంపుతామన్నారు తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జ్ మాణిక్ రావు ఠాక్రే. breaking news, latest news, telugu news, big news, manik rao thakre, congress
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కేంద్ర ప్రభుత్వం నగర పాలక సంస్థకు కొన్ని అధికారాలను తొలగిస్తున్నదని విమర్శించారు. అయితే ఇప్పటికీ తమకు ఉన్న అధికారంతో విద్యుత్, నీరు, విద్యను అందించడం ద్వారా ప్రజలకు సేవ చేయడానికి కట్టుబడి ఉన్నామని చెప్పారు కేజ్రీవాల్. breaking news, latest news, telugu news, big news, kejriwal
ఎమ్మెల్యే సుమన్ ఆగడాలను భరించలేకపోతున్నాము సుమన్ చెన్నూరు వర్గం నుండి పంపియ్యాలని వ్యాఖ్యానించారు కాంగ్రెస్ నేత నల్లాల ఓదెలు. ఇవాళ ఆయన మంచిర్యాల జిల్లాలో మీడియాతో మాట్లాడుతూ. breaking news, latest news, telugu news, big news, nallala odelu, balka suman
జగిత్యాల జిల్లా కేంద్రం లోని ఇందిరా భవన్ లో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో కొనసాగుతుంది భారత రాజ్యాంగమా.. బీఆర్ఎస్ రాజ్యాంగమా అని ఆయన అన్నారు. breaking news, latest news, telugu news, big news, mlc jeevan reddy, congress
గణేష్ నవరాత్రోత్సావలు వచ్చిందంటే చాలు చిన్నా పెద్దా తేడాలేకుండా.. అందరూ సంతోషంగా జరుపుకుంటారు. అయితే.. వివిధ ప్రత్యేక ఆకర్షణలతో ఘననాథుడిని ప్రతిష్టించి తొమ్మిది రోజుల పాటు పూజలు చేస్తుంటారు. breaking news, latest news, telugu news, big news, Green ganesha idol,
ఫంక్షన్ హాళ్లలో వేడుకల సందర్భంగా ప్లాస్టిక్ కాలుష్యాన్ని నివారించే లక్ష్యంతో ఖమ్మం జిల్లాలో మహిళా స్వయం సహాయక సంఘాలను కలుపుకొని స్టీల్ బ్యాంక్‌లను ఏర్పాటు చేస్తున్నారు. వివాహాలు, పుట్టినరోజు వేడుకలు, కుటుంబ సభ్యులు, స్నేహితులు పెద్ద సంఖ్యలో సమావేశమయ్యే ఇతర కార్యక్రమాలలో వంట చేయడానికి, వడ్డించడానికి స్టెయిన్‌లెస్ స్టీల్ పాత్రలను అందించే టెంట్ హౌస్‌ల తరహాలో స్టీల్ బ్యాంక్‌లు పనిచేస్తాయి. breaking news, latest news, telugu news, Steel Banks, big news,