నల్గొండ జిల్లా కేంద్రంలో హనుమాన్ నగర్ మొదటి విగ్రహా పూజల్లో కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టీఆర్టి ద్వారా 70 వేల పోస్టులను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. breaking news, latest news, telugu news, big news,
కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ ఆలీపై మంత్రి హరీష్ రావుపై నిప్పులు చెరిగారు. మొన్న షబ్బీర్ అలీ గజ్వేల్ కి వచ్చి గజ్వేల్ నియోజకవర్గం ఏం అభివృద్ధి చెందలేదు అన్నాడని, గజ్వేల్ అభివృద్ధి కాలేదు అంటే సూర్యని మీద ఉమ్మేసినట్టే అని హరీష్ రావు మండిపడ్డారు. breaking news, latest news, telugu news, big news, harish rao, shabbir ali
తెలంగాణలో ఈ సంవత్సరం ఉత్తమ పర్యాటక గ్రామాలుగా పర్యాటక మంత్రిత్వ శాఖ ఎంపిక చేసిన పెంబర్తి (జంగోన్), చంద్లాపూర్ (సిద్దిపేట) ఈశాన్య ప్రాంత పర్యాటక, సంస్కృతి, అభివృద్ధి శాఖల మంత్రి జి. కిషన్‌రెడ్డి ప్రకటించారు. breaking news, latest news, telugu news, big news, chandlapur, pendurthi
ఏపీ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. నేడు మూడో రోజు అసెంబ్లీ సమావేశాలు ఉదయం 9 గంటలకు ప్రారంభం కానున్నాయి. అయితే.. ఈరోజు ప్రశ్నోత్తరాలతో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. breaking news, latest news, telugu news, big news, ap assembly