Euphoria: విభిన్న కథలతో సినిమాలను తెరకెక్కించే దర్శకుడు గుణశేఖర్. ప్రస్తుతం ఆయన ‘యుఫోరియా’ అనే డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమాను తెరకెక్కిస్తున్నారు. తాజాగా హైదరాబాదులో సినిమాకు సంబంధించిన పాటను విడుదల చేశారు. రామ రామ అనే పాటను చిత్ర బంధం విడుదల చేసింది. ఇందుకు సంబంధించిన లాంచ్ ఈవెంట్లో భాగంగా పలువురు ప్రముఖులు హాజరయ్యారు. చాలా రోజుల తర్వాత సీనియర్ నటి భూమిక చావ్లా ఈ సినిమాలో ముఖ్యపాత్రలో నటించారు. ఈ సినిమాకు సంబంధించి ఇదివరకు విడుదలైన పోస్టర్,…
Euphoria: డిఫరెంట్ కథలతో సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా పేరు పొందిన గుణశేఖర్ తాజాగా యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ గా ‘యుఫోరియా’ తెరెకెక్కిస్తున్నారు. సమకాలీన అంశాలతో, లేట్ నైట్ కల్చర్, డ్రగ్స్, యువత అనే డిఫరెంట్ కాన్సెప్ట్ తో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. రిలీజ్ కు సిద్ధమవుతోన్న ఈ సినిమా నుంచి విడుదలైన గ్లింప్స్, పాటతో మంచి బజ్ క్రియేట్ చేసుకుంది. తాజాగా ఈ సినిమా నుంచి ‘రామ రామ..’ సాంగ్‌ను మూవీ మేకర్స్ విడుదల చేశారు. ఇందుకు…
టాలివుడ్ సీనియర్ హీరోయిన్ భూమిక చావ్లా sగురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. ఒకప్పుడు స్టార్ హీరోల అందరి సరసన జతకట్టింది.. యువకుడు సినిమాతో అరంగేట్రం చేసిన ముద్దుగుమ్మ ఆ తర్వాత ఖుషీ సినిమాతో బ్లాక్‌బస్టర్ హిట్ అందుకుంది.. ఆ తర్వాత ఒక్కో హిట్ సినిమాను తన ఖాతాలో వేసుకుంటూ వస్తుంది.. ఎన్నో సినిమాల్లో నటించింది.. ఇప్పుడు వదిన, అక్క పాత్రల్లో నటిస్తుంది.. ఇక ఈ మధ్య సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటూ లేటెస్ట్…
టాలివుడ్ సీనియర్ హీరోయిన్ భూమిక చావ్లా గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. ఒకప్పుడు స్టార్ హీరోల అందరి సరసన జతకట్టింది.. యువకుడు సినిమాతో అరంగేట్రం చేసిన ముద్దుగుమ్మ ఆ తర్వాత ఖుషీ సినిమాతో బ్లాక్‌బస్టర్ హిట్ అందుకుంది.. ఆ తర్వాత ఒక్కో హిట్ సినిమాను తన ఖాతాలో వేసుకుంటూ వస్తుంది.. మిస్సమ్మ, సింహాద్రి, వాసు, ఒక్కడు లాంటి సూపర్ హిట్ సినిమాల్లో నటించింది. మిస్సమ్మ చిత్రానికి గాను ఉత్తమ నటిగా నంది పురస్కారం లభించింది.. ఒకప్పుడు…
Bhumika : బాలీవుడ్ నటి భూమిక చావ్లా చాలా కాలం తర్వాత బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. తాజాగా ఆమె ‘కిసీ కా భాయ్ కిసీ కీ జాన్’లో కనిపించింది. ఇందులో సల్మాన్ ఖాన్‌తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నాడు. గతంలో సల్మాన్‌తో రాధే సినిమాలో నటించి మంచి విజయం అందుకుంది.
సీనియర్ నటి భూమిక షేర్ చేసిన ఓ పిక్ ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది. అందులో ఈ బ్యూటీ చిట్టి పొట్టి బట్టలు ధరించి, గ్లామర్ లుక్ లో కన్పిస్తోంది. అయితే ఆ పిక్ ఇప్పటిది కాదట. అసలు ఆ పిక్ ఎప్పుడు తిసిందో తనకు కూడా గుర్తు లేదంటూ చెప్పుకొచ్చింది భూమిక. అయితే ఈ పిక్ ను చూసిన నెటిజన్లు ఏజ్ అనేది నెంబర్ మాత్రమే అంటూ భూమిక బ్యూటీపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. అయితే…
తెలుగులో రోడ్ జర్నీ మూవీస్ చాలా అరుదు. ఆ లోటును తీర్చడానికే కావచ్చు నూతన దర్శకుడు గురు పవన్ ‘ఇదే మా కథ’ చిత్రాన్ని తెరకెక్కించారు. శ్రీకాంత్, సుమంత్ అశ్విన్, భూమిక, తన్యా హోప్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమాను జి. మహేశ్ నిర్మించారు. గాంధీ జయంతి కానుకగా ‘ఇదే మా కథ’ అక్టోబర్ 2న జనం ముందుకు వచ్చింది. ఇదో నలుగురు వ్యక్తుల జీవిత కథ. యుక్త వయసులో లడక్ లో తనకు తారస…